E-Paper
Advertisement

వేలంలో ప‌గొడిలా ట్రీట్ చేశారు, త‌న‌ను కొనుగోలు చేయ‌కుండా CSK ముంచేసింది

వేలంలో ప‌గొడిలా ట్రీట్ చేశారు, త‌న‌ను కొనుగోలు చేయ‌కుండా CSK ముంచేసింది
Advertisement

Suresh Raina On CSK :  టీమిండియా ఒకప్పటి విధ్వంసకర బ్యాటర్, మిస్టర్ ఐపిఎల్ గా పేరుగాంచిన సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్ చేశారు. 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తనను కొనుగోలు చేయకుండా అవమానించిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సేవలు అందించినప్పటికీ, తాను సరిగ్గా బంతులు ఎదుర్కోలేనన్న అనుమానంతో వేలంలో పట్టించుకోలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తానే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు సురేష్ రైనా.

ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ కావడంపై సురేష్ రైనా కామెంట్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి సురేష్ రైనా ఆడిన సంగతి తెలిసిందే. అయితే 2022 లో జరిగిన వేలంలో అతనిని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో.. అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలారు. ఈ అవమానంతో ఐపీఎల్ టోర్న‌మెంట్ కు రిటైర్మెంట్ ఇచ్చేశారు. 2021 ఐపిఎల్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి అర్ధాంతరంగా రైనా తప్పుకున్నాడు. తన కుటుంబ సభ్యుల విషాద సంఘటన నేపథ్యంలో అతడు ఇంటికి వెళ్లిపోయాడు. ఇక 2022లో రెండు కోట్ల కనీస ధరతో వేలంలోకి వస్తే సురేష్ రైనాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేయలేదు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

దీంతో అతడు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. తాజాగా తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు పంచుకున్నారు సురేష్ రైనా. 2022 సమయంలో తాను 150 కిలో మీటర్ల వేగంతో వచ్చే బంతులను ఎదుర్కోలేకపోయాను అని వివరించారు. మూడవ స్థానంలో తాను బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి… 150 కిలో మీటర్ల వేగంతో వచ్చే బంతులను కచ్చితంగా ఎదుర్కోవాల్సిందే అన్నారు. ఆ సమయంలో 130 కంటే ఎక్కువ స్పీడు వస్తే.. తాను సరిగ్గా ఆడ లేకపోయానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తాను అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయారని వివరించారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ కూడా తనను పట్టించుకోకపోవడం తను అవమానంగా భావించినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు.

ధోని రిటైర్మెంట్ ఇవ్వకపోవడంపై సురేష్ రైనా సంచలనం

Advertisement

మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఇప్పటికి కూడా ఆడడంపై సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆడకపోయినా సోదరుడు మహేంద్ర సింగ్ ధోని ఐపిఎల్ ఆడడం తనకు గర్భంగా ఉందన్నారు. 45 సంవత్సరాలు అయినప్పటికీ మహేంద్రసింగ్ ధోని ఇప్పటికీ ఎప్పటికీ రియల్ హీరోనేనని ప్రశంసించారు. అతడి శిష్యుడి గానే తాను ఉంటానని పేర్కొన్నారు. అతనికి నచ్చినప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేలా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకానీ ధోనీని ఎవరు బలవంత పెట్టకూడదని పేర్కొన్నారు. ధోని ఉంటేనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా బలంగా… దూసుకు వెళ్తుందని సూచించారు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

 

Related News

షేక్ హ్యాండ్ వివాదం..పాకిస్తాన్ చెంప చెల్లుమనే ఆన్సర్ ఇచ్చిన హర్మన్‌

నా లాంటి 40 ఏళ్ల ప్లేయ‌ర్ల‌కు PSL బెట‌ర్‌..అందుకే ఐపీఎల్ వ‌దిలేసా

ఆ వెధ‌వ‌ల వ‌ల్ల‌..టీమిండియా, పాక్ మ్యాచ్ చ‌ప్ప‌గా సాగుతున్నాయి

న‌ఖ్వీ గాడు దుర్మార్గుడు.. ఆసియా క‌ప్ ఇస్తే, అస్స‌లు తీసుకోవ‌ద్దు..!

పసికూన శ్రీలంక‌పై కాదు..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల‌ను ఓడించి చూపించు

శుభ్‌మ‌న్ గిల్ బౌలింగ్ చూశారా ? 18 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త రికార్డ్

శ్రీలంక బెల్ట్ ట్రీట్ మెంట్…వాచిపోయిన టీమిండియా ప్లేయ‌ర్ల వీపులు

Big Stories

Advertisement
×