E-Paper
Advertisement

న‌ఖ్వీ గాడు దుర్మార్గుడు.. ఆసియా క‌ప్ ఇస్తే, అస్స‌లు తీసుకోవ‌ద్దు..!

న‌ఖ్వీ గాడు దుర్మార్గుడు.. ఆసియా క‌ప్ ఇస్తే, అస్స‌లు తీసుకోవ‌ద్దు..!
Advertisement

Irfan Pathan On Womens Asia Cup 2026:  మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Women’s Asia Cup 2026 Tournament) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఈ మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంటు కొనసాగుతుంది. అంటే 15 రోజులపాటు ఈ మెగా టోర్నమెంట్ ఉంటుందన్నమాట. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మహిళల జట్టుకు కీలక సూచనలు చేశారు మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. పాకిస్తాన్ కు చెందిన మొహ్సిన్ న‌ఖ్వీ, ఆసియా కప్ 2026 టోర్నమెంట్ టైటిల్ ఇస్తే అస్సలు తీసుకోకూడదని కోరారు. సూర్య కుమార్ యాదవ్ లాగా టైటిల్ అందుకోకుండా వెనక్కి వచ్చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఇండియా పరువు నిలబడుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే ?

మహిళల టి20 ఆసియా కప్ 2026 టోర్నమెంటు (Women’s Asia Cup 2026) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో టీమిండియా మొత్తం మూడు మ్యాచ్ లు ఆడుతుంది. ఆగస్టు 30వ తేదీన టీమిండియా వర్సెస్ థాయిలాండ్ మధ్య రాత్రి 8 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ ఉంటుంది. సెప్టెంబర్ మూడవ తేదీన హంగ్ కాంగ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మరో మ్యాచ్ జరుగుతుంది. ఇక గ్రూప్ స్టేజ్ లో చివరి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య సెప్టెంబర్ 5వ తేదీన శనివారం ఉంటుంది.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

ఈ టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య ఫైనల్ మ్యాచ్ కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే సెప్టెంబర్ 13వ తేదీన ఆదివారం ఫైనల్స్ ఉంటుంది. ఈ మహిళల టి20 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో హార్మోన్ ప్రీతి కౌర్ కెప్టెన్ గా టీమిండియా కు వ్యవహరిస్తున్నారు. స్మృతి మందాన వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్ లో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్ లో చూడవచ్చు. లేదా సోనీ లీవ్ యాప్ లో తిలకించవచ్చు.

న‌ఖ్వీ గాడు దుర్మార్గుడు.. ఆసియా క‌ప్ ఇస్తే, అస్స‌లు తీసుకోవ‌ద్దు..!

Advertisement

ఆసియా కప్ ప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఖచ్చితంగా మహిళల టీమిండియా ట్రోఫీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇర్ఫాన్ పఠాన్. మొన్న సూర్య కుమార్ యాదవ్ సేన గెలిచినట్లుగానే… హర్మన్ ప్రీత్ కౌర్ కూడా టైటిల్ గెలుస్తుందని అంచనా వేశారు. ఫైన‌ల్స్ లో పాకిస్తాన్ వ‌ర్సెస్ టీమిండియాకే ఫైట్ ఉంటుంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో టీమిండియా గెలిచిన త‌ర్వాత న‌ఖ్వీ చేతుల మీదుగా టైటిల్ తీసుకోవ‌ద్ద‌ని కోరారు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

Big Stories

Advertisement
×