E-Paper
Advertisement

శుభ్‌మ‌న్ గిల్ బౌలింగ్ చూశారా ? 18 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త రికార్డ్

శుభ్‌మ‌న్ గిల్ బౌలింగ్ చూశారా ? 18 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త రికార్డ్
Advertisement

Shubman Gill Bowling vs SL: టీమిండియా వర్సెస్ శ్రీలంక ( Team India vs. Sri Lanka) మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా (India tour of Sri Lanka 2026) ముగిసింది. ఐదవ రోజు శ్రీలంక బ్యాటర్ లను పెవిలియన్ కు పంపడంలో టీమ్ ఇండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో మ్యాచ్ డ్రాగా ముగిసింది. జట్టులో ఉన్న ఎనిమిది మందిని బౌలర్లుగా శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) వాడుకున్నాడు. గిల్ కూడా రెండు ఓవర్లు వేశాడు. అయినా ప్రయోజనం దక్కలేదు. ఈ క్రమంలోనే రెండో టెస్టు డ్రా అయింది.

బౌలింగ్ ఇర‌గ‌దీసిన‌ కెప్టెన్ గిల్

శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) బౌలింగ్ వేశాడు. ఐదవ రోజు శ్రీలంక వికెట్లను పడగొట్టే నేపథ్యంలో జట్టులో ఉన్న అందరు బౌలర్స్ ను వాడేసుకున్నాడు గిల్. అయినా ప్రయోజనం లేకపోవడంతో తానేరంగంలోకి దిగాడు. ఈ మ్యాచ్ లో మొత్తం రెండు ఓవర్లు వేసిన కెప్టెన్ గిల్… 8 పరుగులు ఇచ్చి వికెట్ మాత్రం తీయలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన గిల్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. టీమిండియా కెప్టెన్ గిల్ స్పిన్ బౌలింగ్ చేస్తాడా ? తాము ఎప్పుడు చూడలేదు అంటూ వాపోతున్నారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

18 ఏళ్ల త‌ర్వాత బౌలింగ్…అనిల్ కుంబ్లే స‌ర‌స‌న చేరిన‌ గిల్

టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు సందర్భంగా వికెట్లను తీసే క్రమంలో కెప్టెన్ గిల్ కూడా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సరసన గిల్ చేరాడు. 18 సంవత్సరాల తర్వాత టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ హోదాలో గిల్ బౌలింగ్ చేశాడు. 2007 సంవత్సరంలో టీవి ఇండియాకు అనిల్ కుంబ్లే కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అనిల్ కుంబ్లే బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత టీమిండియాకు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించారు.

Advertisement

కానీ వీళ్లు టెస్టుల్లో ఒక్కసారి కూడా కెప్టెన్ హోదాలో బౌలింగ్ చేయలేదు. అనిల్ కుమార్ తర్వాత కెప్టెన్ హోదాలో నిన్న గిల్ ఒక్కడే చేశాడు. ఈ క్రమంలోనే 18 సంవత్సరాల తర్వాత బౌలింగ్ చేసిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు గిల్. శ్రీలంక తో జరిగిన టెస్టులో బౌలింగ్ చేసిన గిల్ 8 పరుగులు ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్ డ్రా అయిన నేపథ్యంలో శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ను 1-0 తేడాతో గెలుచుకుంది టీమిండియా. మహమ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీ ఇప్పటికే శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ను టీమిండియా కు అందించారు. ఈ ఇద్దరి తర్వాత గిల్ శ్రీలంక గడ్డపై సిరీస్ గెలిచిన మూడో కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

?igsi=MWplYWZ4Nm8wZ2xwdg==

Related News

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

Big Stories

Advertisement
×