BigTV English

USA Women Cricket : ఆ టీం ప్లేయర్స్ అందరివీ భారత్ మూలాలే..

USA Women Cricket : ఆ టీం ప్లేయర్స్ అందరివీ భారత్ మూలాలే..

USA Women Cricket : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ఆటకు విశేష ఆదరణ ఉంది. చాలా దేశాల్లో క్రికెట్ కోసం క్రీడాకారులు ఎక్కువ మంది ఉంటారు. లేకుంటే.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో జట్టు కూర్పు ఉంటుంది. కానీ.. తాజాగా ఎంపిక చేసిన అండర్ 19…..అమెరికా ప్రపంచ కప్‌ కోసం ఎంపిక చేసిన జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది.


వచ్చే ఏడాది జరిగే అండర్‌19 ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టులో అందరూ భారత్ మూలాలు ఉన్న ఆటాగాళ్లే ఉన్నారు. కెప్టెన్‌ గా గీతికా కొడాలిని ఎంపిక చేశారు. వెస్టిండీస్ మాజీ స్టార్‌ బ్యాటర్ శివనారాయణ్ చంద్రపాల్… ఈ జట్టుకు కోచ్‌ గా వ్యవహరించున్నాడు.

దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 7 నుంచి 29 వరకూ టోర్నీ జరగనుంది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంకతో… ఈ యువజట్టు తలపడనుంది.


Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×