BigTV English

Virat- Anushka Gave Birth to Baby Boy: మరో సారి తండ్రి అయిన విరాట్.. పండంటి అబ్బాయికి జన్మనిచ్చిన అనుష్క

Virat- Anushka Gave Birth to Baby Boy: మరో సారి తండ్రి అయిన విరాట్.. పండంటి అబ్బాయికి జన్మనిచ్చిన అనుష్క
Virat- Anushka Gave Birth to Baby Boy

Virat Kohli- Anushka Sharma Gave Birth to Baby Boy: విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు మరో సారి తల్లిదండ్రులు అయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చారు.


తాజా ఈ విషయాన్ని విరాట్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రెండో బిడ్డకు ‘అకాయ్’ గా నామకరణం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని విరాట్ కోరారు.

కాగా విరుష్క దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు, ప్రముఖులు ట్వీట్ చేశారు.


ఈ విషయాన్ని ముందుగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్లో విరాట్-అనుష్క దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు అని పేర్కొన్నాడు. విరాట్ ఇప్పుడు కుటుంబంతో ఉండటం అత్యవసరం అని తెలిపాడు. ఆ తర్వాత అది తప్పుడు సమాచారం అని కొట్టిపారేశాడు.

Read More: డీప్‌ఫేక్ బారిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..

కాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు విరాట్ దూరమయ్యాడు. తొలుత రెండు టెస్టులకు దూరంగా ఉంటానన్న విరాట్ ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×