E-Paper
Advertisement

Virat Kohli: హిందూ దేవుళ్ల‌ను అవమానించిన విరాట్ కోహ్లీ..గ‌ర్భ‌గుడిలో కూర్చోని మొబైల్ లో ఆ ప‌ని చేస్తూ !

Virat Kohli: హిందూ దేవుళ్ల‌ను అవమానించిన విరాట్ కోహ్లీ..గ‌ర్భ‌గుడిలో కూర్చోని మొబైల్ లో ఆ ప‌ని చేస్తూ !

Virat Kohli: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 3rd ODI ) మధ్య రేపు మూడో వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వేదికగా ( Holkar Cricket Stadium, Indore ) ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ( Virat Kohli), స్టార్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఇద్దరు భక్తిలో మునిగి తేలారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని లోని శ్రీ మహాకాళేశ్వర దేవాలయంలో ( Shree Mahakaleshwar Temple in Ujjai ) ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఇండోర్ కు సమీపంలో ఉండడంతో ఈ దేవాలయానికి వెళ్లి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతే కాదు ఇవాళ తెల్లవారుజామున జరిగే భస్మ హారతిలో కూడా విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా పాల్గొన్నారు.

Also Read: Babar Azam-Steve Smith: బాబర్ ఆజాంకు స్ట్రైక్ ఇవ్వకుండా పరువు తీసిన స్మిత్..బ్యాట్ నెల‌కొట్టి రెచ్చిపోయిన పాక్ బ్యాట‌ర్‌

గర్భగుడిలో మొబైల్ ఫోన్ వాడుతూ దొరికిన కోహ్లీ

న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( India vs New Zealand, 3rd ODI ) మధ్య రేపు మూడవ వన్డే జరగనున్న నేపథ్యంలో.. ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి విరాట్ కోహ్లీ వెళ్ళాడు. ఈ సందర్భంగా గర్భగుడిలో విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూర్చొని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. అయితే పూజలో పాల్గొన్న విరాట్ కోహ్లీ పదే పదే మొబైల్ బయటకు తీసి.. చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అనుష్క శర్మతో చేశాడా ? వేరే వ్యక్తితో చాటింగ్ చేశాడా ? అనేది తెలియదు కానీ… అక్కడ ఉన్న వేద పండితులు తీర్థ ప్రసాదాలు ఇస్తున్న నేపథ్యంలో కూడా మొబైల్ ఫోన్ వాడుతూ కనిపించాడు విరాట్ కోహ్లీ.

చాలా ఇంట్రెస్ట్ గా చాటింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన హిందూ సంఘాలు చాలా సీరియస్ అవుతున్నాయి. గర్భగుడిలో కూర్చొని ఇలా మొబైల్ ఫోన్ వాడడం దేవుడిని అవమానించినట్లేనని హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఇలాంటి వాడిని గర్భగుడిలోకి ఎలా అనుమతించారని నిప్పులు చెరుగుతున్నారు. వెంటనే హిందువులకు విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాలని కూడా కోరుతున్నారు.

ఐసీసీ ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( IND VS NZ ) మధ్య జరిగిన రెండు వన్డేల్లో అద్భుతంగా రాణించాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలోనే ఐసిసి ర్యాంకింగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ నిలిచాడు. మూడో స్థానంలో రోహిత్ శర్మకు స్థానం దక్కింది. అటు గిల్ 5వ స్థానంలో ఉండగా శ్రేయాస్ అయ్యర్ పదవిస్థానంలో నిలిచాడు.

Also Read: Rohit-Gambhir: రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయేలా చేసింది గంభీరే..వాడు పెద్ద‌ దుర్మార్గుడు..మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

 

 

 

 

 

Related News

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

Big Stories

×