E-Paper
Advertisement

టీమిండియాతో మ్యాచ్ అంటేనే పాక్ ప్లేయ‌ర్లు ప్యాంట్లు త‌డుపుకుంటున్నారు

టీమిండియాతో మ్యాచ్ అంటేనే పాక్ ప్లేయ‌ర్లు ప్యాంట్లు త‌డుపుకుంటున్నారు
Advertisement

Shahid Afridi on Asian Games:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 20026 టోర్నమెంట్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా ఫుల్ బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ టూర్లలో బిజీగా గడిపింది. ఈ రెండు టూర్లలో కూడా టీమిండియా వైట్ వాష్ అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రదర్శన పై విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే టీమ్ ఇండియాను ఓడించాలని పిలుపునిస్తున్నారు. అయితే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య త్వరలో ఏషియన్ గేమ్స్ లో (Asian Games) భాగంగా మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే దీనిపై షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాతో మ్యాచ్ అంటేనే ఇప్ప‌టికీ పాక్ ప్లేయ‌ర్లు ప్యాంట్లు త‌డుపుకుంటున్నారని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఐర్లాండ్ లాంటి చిన్న జ‌ట్లు టీమిండియాను ఓడిస్తున్నాయ‌ని, కానీ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ఎందుకు ఇంత‌లా భ‌య‌ప‌డుతున్నారో అర్థం కావ‌డం లేదంటూ మండిప‌డ్డారు. దీంతో షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

టీమిండియాతో మ్యాచ్ అంటేనే పాక్ ప్లేయ‌ర్లు ప్యాంట్లు త‌డుపుకుంటున్నారు

Advertisement

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఏషియన్ గేమ్స్ లో భాగంగా మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే అతని కెప్టెన్సీలో టీమిండియా రెండు సిరీస్ లలో వైట్ వాష్ అయింది. ఈ క్రమంలో టీం ఇండియాను ఓడించాలని షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసియా క్రీడాల్లో భాగంగా త్వరలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్… వెల్లడించిన ఆయన, భయపడకుండా దూకుడుగా టీమిండియాను ఓడించాలని పిలుపునిచ్చారు. టీమిండియాను ఓడించే సామర్థ్యం పాకిస్తాన్ దగ్గర ఉందని.. అని దాన్ని బయట పెట్టడం లేదని ఫైర్ అయ్యారు. కచ్చితంగా ఆసియా క్రీడాల్లో టీమ్ ఇండియాను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. కానీ చాలామంది పాకిస్తాన్ జట్టులో ఉన్న క్రికెటర్లు… టీమిండియా తో మ్యాచ్ అంటేనే భయపడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇకపైన ఆ ధోరణి మారాలని.. స్పష్టం చేశారు.

పాకిస్తాన్ పై టీమిండియాదే ఫై చేయి

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య గత మూడు సంవత్సరాలుగా ఐసీసీ టోర్నమెంట్లలో భాగంగా మ్యాచులు జరిగాయి. ఇందులో ప్రతిసారి టీమిండి అనే విజయం సాధించింది. ఆసియా కప్ 2025లో మూడు మ్యాచ్లు జరిగాయి. అందులో ఫైనల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ సేన అద్భుతంగా రాణించి పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది. ఇటు ఛాంపియన్ ట్రోఫీ లోను కూడా పాకిస్తాన్ ను ఓడించి ఇంటికి పంపింది. మొన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు సందర్భంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అలాంటిది ఆసియా గేమ్స్ లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించడం కష్టమేనని అంటున్నారు.

Advertisement

 

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

 

Related News

అభిషేక్ కు ఛేజింగ్ చేత‌కాదు..200ల‌పైగా టార్గెట్ ఉంటే ప్యాంట్ త‌డుపుకుంటున్నాడు

కొంప‌ముంచిన న‌మ‌న్ ధీర్ స్టంప్ ఔట్…ఉప్ప‌ల్ లో టీమిండియా ఘోర ఓట‌మి

టాస్‌లోనూ కుట్రలు…రవిశాస్త్రి, శ్రేయస్‌ను అవమానించిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

Big Stories

Advertisement
×