E-Paper
Advertisement

శ్రీలంకపై వైభవ్ సెంచరీ చేసుంటే ట్రోలింగ్ ఆపేవాళ్లం, కానీ ఇప్పుడు రెచ్చిపోతాం

శ్రీలంకపై వైభవ్ సెంచరీ చేసుంటే ట్రోలింగ్ ఆపేవాళ్లం, కానీ ఇప్పుడు రెచ్చిపోతాం
Advertisement

WaQar Azam On Vaibhav:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) నేపథ్యంలో టీమిండియా వర్సెస్ శ్రీలంక (Sri Lanka A vs India A, 1st Semi-Final (A1 v B2)) మధ్య గురువారం తొలి సెమీ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై పాకిస్తాన్ వీరాభిమాని వకార్ ఆజమ్ ( WaQar Azam On Vaibhav) సంచలన ప్రకటన చేశాడు. శ్రీలంకపై వైభవ్ సెంచరీ చేస్తే, అతన్ని ట్రోలింగ్ చేయడం ఆపేవాళ్లమన్నాడు. కానీ తాను చేసిన సవాల్ నేపథ్యంలో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడని వెల్లడించాడు. లంకపై సెంచరీ చేయడంలో విఫలమైన వైభవ్ సూర్యవంశీని ఇక అస్సలు వదిలిపెట్టబోమంటూ హెచ్చరించాడు. రేపటి నుంచి వైభవ్ సూర్యవంశీని 2.0 రేంజ్ లో ట్రోలింగ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. తాము చేసే ట్రోలింగ్ ను వైభవ్ సూర్యవంశీ తట్టుకోవడం కష్టమేనని, దారుణంగా పోస్టులు పెట్టి బుడ్డోడిని ఆడుకుంటామని హెచ్చరించాడు.

శ్రీలంక మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్

శ్రీలంక వర్సెస్ టీమిండియా జూనియర్ జట్ల (Sri Lanka A vs India A, 1st Semi-Final (A1 v B2)) మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. యూఏఈ జట్టుపై 52 బంతుల్లోనే 200 బాదేసిన వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక జట్టుపై మాత్రం 40 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఇందులో 3 సిక్సర్లు, 4 బౌండరీలు ఉన్నాయి. గత మ్యాచ్ లో 400 స్ట్రైక్ రేట్ అందుకున్న వైభవ్, ఇందులో 150 దాటలేదు. ఇక శ్రీలంక తో జరిగిన కీలక మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పసికూనలపై కాదు, పెద్ద జట్లపైన ఆడితేనే సచిన్ టెండూల్కర్ స్థాయికి ఎదుగుతారని కౌంటర్లు పేల్చుతున్నారు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

భారత్ ఘోర ఓటమి…ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన శ్రీలంక

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ లంక మధ్య జరిగిన సెమీస్ తిలక్ వర్మ సేనకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన శ్రీలంక ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. అటు ఓడిన టీమిండియా జూనియర్ జట్టు ఇంటి దారి పట్టింది.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

Related News

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అంపైర్ నితిన్ మీనన్..? సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాములుగా లేదుగా

పాకిస్తాన్ మీడియాను బాయ్ కాట్ చేసిన‌ బాబ‌ర్ ఆజం.. దేశ‌ద్రోహి అంటూ రివ‌ర్స్ ఎటాక్

వైభ‌వ్ నాకు కొడుకు లాంటోడు…200 బాదాక‌ యువ‌రాజ్ పేరు చెప్పి కొంప‌ముంచాడు

వైభ‌వ్ మ‌నిషి కాదు, వాడు సిక్స‌ర్ల‌ రాక్ష‌సుడు.. వ‌న్డేల్లో 300 క‌చ్చితంగా కొడ‌తాడు

అంబానీ బిజినెస్ మైండ్..జైస్వాల్, ఆర్చ‌ర్ కోసం హార్దిక్ పాండ్యా ఎర‌గా వాడేశారుగా!

వైభ‌వ్ వ‌య‌స్సుపై త‌ప్పుడు కూత‌లు కూస్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. క‌మ్రాన్ అక్మ‌ల్ వార్నింగ్

అల్లా మీద ఒట్టు.. సెమీస్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోవ‌డం గ్యారెంటీ

Big Stories

Advertisement
×