E-Paper
Advertisement

వైభ‌వ్ మ‌నిషి కాదు, వాడు సిక్స‌ర్ల‌ రాక్ష‌సుడు.. వ‌న్డేల్లో 300 క‌చ్చితంగా కొడ‌తాడు

వైభ‌వ్ మ‌నిషి కాదు, వాడు సిక్స‌ర్ల‌ రాక్ష‌సుడు.. వ‌న్డేల్లో 300 క‌చ్చితంగా కొడ‌తాడు
Advertisement

Adam Gilchrist On Vaibhav Sooryvanshi:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా యూఏఈ జట్టుపై డబుల్ సెంచరీ చేసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై (Vaibhav Sooryvanshi) ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) సంచలన వ్యాఖ్యలు చేశాడు. 52 బంతుల్లో డబుల్ సెంచరీ చేయడం అంటే మామూలు విషయం కాదని మెచ్చుకున్నాడు.

వైభ‌వ్ మ‌నిషి కాదు, వాడు సిక్స‌ర్ల‌ రాక్ష‌సుడు.. 300 క‌చ్చితంగా కొడ‌తాడు

15 ఏళ్ల వయసులోనే ఇంతటి భయంకరమైన ఇన్నింగ్స్ ఆడడం అసాధ్యమని ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపారు. వైభవ్ సూర్యవంశీలో సాధారణమైన శక్తి ఉందని వ్యాఖ్యానించాడు. అందుకే ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడని మెచ్చుకున్నాడు. 14 ఓవర్లు నిలబడితే డబుల్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ… వన్డేల్లో 300 కొట్టడం చాలా సులభమని తేల్చి చెప్పాడు. భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ వన్డేల్లో కూడా ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టిస్తాడని ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంచనా వేశాడు.

వైభ‌వ్ వ‌య‌స్సుతో సంబంధం లేదు..టాలెంటే ముఖ్యం

Advertisement

వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryvanshi) అసాధారణమైన ప్రతిభావంతుడని ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) వెల్లడించాడు. ప్రపంచంలో ఇంతకు ముందు ఇలాంటి ప్రతిభ ఉన్న ఆటగాడిని తాను ఎప్పుడు చూడలేదని పేర్కొన్నాడు. సిక్సర్లు, బౌండరీలు కొట్టే బ్యాటర్లను చూశాను కానీ.. రాక్షసుడిలా సిక్సర్లు బాదే వ్యక్తిని మొదటి సారిగా చూస్తున్నానని వ్యాఖ్యానించాడు. ఎదుర్కొన్న 52 బంతుల్లో 28 సిక్సర్లు బాద‌డం అంటే మామూలు విషయం కాదని తెలిపాడు. పసికూన యూఏఈ అయినప్పటికీ… ఎంత ప్రమాదకరమైన బ్యాటరైనా ఇంతలా ఆడలేడ‌ని వెల్లడించాడు. వైభవ్ శరీర‌మంతా కసి ఉందని… దాన్ని బౌలర్లపై తీర్చుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

Advertisement

ఒకప్పుడు వన్డేల్లో 200 కొట్టడమే గొప్పతనంగా ఉండేదని ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) వ్యాఖ్యానించాడు. కానీ 52 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన వైభవ్ సూర్య‌వంశీని చూసిన తర్వాత ఇది చాలా చిన్న విషయం అని తనకు అర్థమైందని పేర్కొన్నాడు. వీడు భవిష్యత్తులో 300 కూడా బాదేస్తాడని..కావాలంటే త‌న స్టేట్ మెంట్ రాసి పెట్టుకోండని వ్యాఖ్యానించారు. టీమిండియా వన్డే జట్టులోకి కూడా వైభవ్ సూర్యవంశీ వస్తాడని అంచనా వేశాడు. 15 ఏళ్ల వయసు గురించి కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యాడు. క్రికెట్ లో వయసుకు సంబంధం లేదని.. కేవలం టాలెంట్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని వెల్లడించాడు. 40 ఏళ్ల ముసలోడైనా టాలెంట్ ఉంటే క్రికెట్ ఆడవాచ్చని వెల్లడించాడు.

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

Related News

అంబానీ బిజినెస్ మైండ్..జైస్వాల్, ఆర్చ‌ర్ కోసం హార్దిక్ పాండ్యా ఎర‌గా వాడేశారుగా!

వైభ‌వ్ వ‌య‌స్సుపై త‌ప్పుడు కూత‌లు కూస్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. క‌మ్రాన్ అక్మ‌ల్ వార్నింగ్

అల్లా మీద ఒట్టు.. సెమీస్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోవ‌డం గ్యారెంటీ

రాసి పెట్టుకోండి.. డేవిడ్ వార్న‌ర్, బెన్ స్టోక్స్ అన్ సోల్డ్ గా మిగులుతారు

సన్‌గ్రూప్ ఉద్యోగుల కోసం కావ్య పాప దంపతుల షాకింగ్ నిర్ణయం..హనీమూన్ క్యాన్సిల్ చేసుకుని మరీ!

ఐపీఎల్ వేలంలోకి వస్తే వైభవ్ రూ.40 కోట్లు పలుకుతాడు..ఆకాశ్ చోప్రా సంచలన ప్రకటన

వామ్మో ఏం బ్యాటింగ్ రా ఇది? వైభ‌వ్ ను త‌ల‌చుకుంటేనే వెన్నులో వ‌ణుకుపుడుతోంది

Big Stories

Advertisement
×