E-Paper
Advertisement

ఏషియన్ గేమ్స్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు…విజేత ఎవ‌రంటే?

ఏషియన్ గేమ్స్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు…విజేత ఎవ‌రంటే?
Advertisement

Asian Games Cricket Knockout Rule On IND VS PAK:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (IND VS PAK) మధ్య ఖచ్చితంగా ఒక మ్యాచ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో ఈ రెండు జట్లు వేర్వేరు గ్రూపులలో ఉండడంతో… మ్యాచ్ జరిగే అవకాశాలు రాలేదు. కానీ సెమీ ఫైనల్స్ లో మాత్రం ఈ రెండు జట్లు తలపడతాయని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ ఒకటో తేదీన దాయాదుల పోరు ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఈ మ్యాచ్ వర్షం, ఇతర ఏదైనా కారణాలవల్ల రద్దు అయితే పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే.. ర్యాంకింగ్స్ లో ఏ జట్టు టాప్ లో ఉంటే వాళ్లను విజేతగా ప్రకటించే ఛాన్స్ లు ఉన్నాయి. అంటే ఈ లెక్కన టీమిండియా సెమీ ఫైనల్స్ లో విజేతగా నిలుస్తుంది అన్నమాట. దీంతో పాకిస్తాన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

ఆసియా క్రీడలు 2026 టోర్నమెంట్ (Asian games 2026) నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (IND VS PAK) మధ్య జరిగే సెమీఫైనల్ మ్యాచ్ రద్దు అయితే.. ఇండియాకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏషియన్ గేమ్స్ రూల్స్ ప్రకారం ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్న జట్టును విజేతగా ప్రకటించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ర్యాంకింగ్స్ ప్రకారం టీమిండియా మొదటి స్థానంలో ఉంది. 269 రేటింగ్ సంపాదించిన టీమిండియా (Team india)… చాలా రోజుల నుంచి తొలి స్థానంలోనే కొనసాగుతోంది. పాకిస్తాన్ మాత్రం ఆరో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

కేవలం 240 రేటింగ్ పాయింట్లు సాధించిన పాకిస్తాన్.. ఆరో స్థానంలో ఉండడం గమనార్హం. ఈ లెక్కల ప్రకారం టీమ్ ఇండియాను సెమీ ఫైనల్ విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు టీమిండియా గోల్డ్ మెడల్ సాధించే ఛాన్స్ దక్కించుకుంటుంది. ఫైనల్స్ లో విజయం సాధిస్తే.. టీమిండియా ఖాతాలో మరో గోల్డ్ మెడల్ పడుతుంది. ఇప్పటికే మహిళల క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్స్ లో మహిళల శ్రీలంక జట్టును ఓడించి మరి రికార్డు సృష్టించింది.

నిరాశలో పాకిస్తాన్ అభిమానులు

Advertisement

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే టీమిండియాను విజేతగా ప్రకటిస్తారని వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అటు పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్.. కూడా ఏషియన్ గేమ్స్ రూల్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 5 ఓవర్ల మ్యాచ్ అయిన నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. వన్ సైడ్ గా టీమిండియాను విజేతగా ప్రకటించకూడదని కోరుతున్నారు.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

నువ్వు ఇంకా పిల్లబచ్చావే, పక్కకెళ్ళి ఆడుకో…యశస్వి జైస్వాల్ పరువు తీసిన బ్యాటింగ్ కోచ్

టీమిండియా క్రికెటర్లంద‌రూ కామాంధులే..అర్ధ‌రాత్రుళ్లు మెసేజులు చేసి వేధిస్తున్నారు !

బుమ్రా బౌలింగ్ లో ఈ సారి ఫర్హాన్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొడతాడు

వివాదంలో బంగ్లాదేశ్ కెప్టెన్…కింద పడ్డ పాకిస్తాన్ జెండానుపైకి లేపి మరీ

టీమిండియా జోలికి వెళ్లొద్దు…మగాడివైతే ఆఫ్ఘానిస్తాన్ లాంటి వాటిని ఓడించు

టీమిండియాకు నువ్వు పనికిరావు..వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

టీమిండియాతో అంత ఈజీ కాదు…ఆ జోడిని ఆపకపోతే పాకిస్తాన్‌కు దూల తీరిపోవడం ఖాయం

Big Stories

Advertisement
×