E-Paper
Advertisement

అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు !

అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు !
Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023:  టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్ (Ajit Agarkar) త్వరలోనే తన పదవి నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే అజిత్ అగర్కార్ పై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ కాబోతున్నాడని మీడియాకు లీకులు ఇచ్చాడనే ప్రచారం కూడా మొదలైంది. ఇక తాజాగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కెప్టెన్ కాకుండా కూడా అజిత్ అగార్కర్ అడ్డుకున్నట్లు సోషల్ మీడియాలో మరో వార్త తెరపైకి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను తీసుకునేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 2023 ఐర్లాండ్ సీరిస్ నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుందని అంటున్నారు. అయితే, ఈ విషయంలో తలదూర్చిన బీసీసీఐ, వెంటనే జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చిందని అంటున్నారు. వైస్ కెప్టెన్ గా రుతురాజ్ ను చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు !

అజిత్ అగార్కర్ చీఫ్ సెలక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కొత్తలోనే విభేదాలకు తెరదించారని చెబుతున్నారు. రెండో సమావేశంలోనే బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వొద్దని మొండి పట్టు పట్టినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బుమ్రాపై వర్క్ లోడ్ ఎక్కువగా వేయొద్దనే భావనలో భాగంగా, అతడిని పక్కకు పెట్టాలని.. బీసీసీఐపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. 2023లో జరిగిన ఆసియా క్రీడాల సందర్బంగా రుతురాజ్ గైక్వాడే కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ తరుణంలోనే అదే సమయంలో జరిగిన ఐర్లాండ్ సిరీస్ కూడా రుతురాజ్ గైక్వాడ్ ను కొనసాగించాలని అజిత్ అగార్కర్ నిర్ణయం తీసుకున్నారట. అయితే, దీనిపై బీసీసీఐ పెద్దల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అజిత్ అగార్కర్ నిర్ణయాన్ని పక్కకు పెట్టి, బుమ్రాకే కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన కథనం తాజాగా వైరల్ గా మారింది.

Advertisement

Shahid Afridi Reaction On IND VS AFG: మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

అజిత్ అగార్కర్ స్థానంలోకి కొత్త చీఫ్ సెలక్టర్

అజిత్ అగార్కర్ పదవీ కాలం వచ్చేనెల 3వ తేదీన ముగియనుంది. ఈ క్రమంలో అజిత్ అగార్కర్ స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చే పనిలో పడింది బీసీసీఐ. ఈ క్రమంలో పలుగురి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. పార్థివ్ పటేల్, ఓజా,రమేష్ పవార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో పార్థివ్ పటేల్ పేరు దాదాపు ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో ఏ మాజీ టీమిండియా క్రికెటర్ పేరు ఫైనల్ అవుతుందో చూడాలి. అక్టోబర్ 10వ తేదీన బీసీసీఐ సమావేశంలో దీనిపై  నిర్ణయానికి వస్తారని సమాచారం.

Advertisement

inzamam-ul-haq Comments on Abhishek Sharma Century Celebration : అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

 

 

 

Related News

బీహార్‌లో పుట్టి పెరిగాడు..ఇప్పుడు జపాన్ తరఫున ఆడుతున్నారు, ఇంతకీ ఎవరీ అభిషేక్ ఆనంద్ ?

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో కోహ్లీని ఆడించ‌కండి..మ‌రో ప్లేయ‌ర్ ను చూసుకోండి !

రిజ్వాన్‌ను ‘బలిపశువు’ను చేసి ఆడుకుంటున్నారు…షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం !

ఒరేయ్ వైభ‌వ్ ఇదేం తిండిరా… కుంభకర్ణుడిలా తింటే ఎలా రా నాయ‌నా ?

ఒరేయ్ ద‌ద్ద‌మ్మ‌..ఇంగ్లాండ్ కు శనగలు అమ్ముకోవడానికి వెళ్లావా?

వైభ‌వ్ కు టెక్నిక్ లేదు…క‌ళ్లు మూసుకుని బ్యాట్ ఊపుతున్నాడు

అభిషేక్ శర్మ తండ్రికి ఘోర అవమానం..షాకింగ్ వీడియో వైర‌ల్

Big Stories

Advertisement
×