E-Paper
Advertisement

Viral Video: టీమిండియా ఓడిపోవాల‌ని పాకిస్తాన్ మ‌సీదులో పూజ‌లు..ఇదిగో షాకింగ్ వీడియో

Viral Video: టీమిండియా ఓడిపోవాల‌ని పాకిస్తాన్ మ‌సీదులో పూజ‌లు..ఇదిగో షాకింగ్ వీడియో
Advertisement

Viral Video:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ 8 దశ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సూపర్ 8 దశల భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( South Africa vs Team India) మధ్య మొన్న మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Ahmedabad Narendra Modi Stadium ) వేదికగా ఈ రెండు జట్లు తల పడ్డాయి. అయితే దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ను పాకిస్తాన్ అభిమానులు తిలకించారు. అయితే ఇంట్లో టీవీ పెట్టుకుని ఈ మ్యాచ్ చూస్తే ఎలాంటి సమస్య ఉండేది కాదు. లాహోర్ లోని ప్రముఖ మసీదులో ఇండియా మ్యాచ్ టెలికాస్ట్ చేశాడు ఓ పాకిస్తాన్ అభిమాని. ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయేలా ప్రార్థనలు చేసి, మసీదులోనే ఈ మ్యాచ్ టెలికాస్ట్ చేశాడు. ఎవరికి కనిపించకుండా తన మొబైల్ లో ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ పెట్టుకుని ప్రార్థనలు చేశాడు ఆ పాకిస్తాన్ అభిమాని. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు. ఇండియాపై ఇన్ని కుట్ర‌లు ఎందుకురా అంటూ ఫైర్ అవుతున్నారు. ద‌మ్ముంటే త‌మ‌పై గెలిచి చూపించాల‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

టీమిండియా ఓడిపోవాల‌ని పాకిస్తాన్ మ‌సీదులో పూజ‌లు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో టీమిండియా సెమీఫైనల్ వెళ్లడం చాలా కష్టతరం అయిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా ఓడిపోయింది. దీంతో టీమిండియా తన తదుపరి రెండు మ్యాచ్ లలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే తప్పక గెలవాల్సిన దక్షిణాఫ్రికా మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయి ఈ పరిస్థితి కొని తెచ్చుకుంది.

అయితే దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోవాలని పాకిస్తాన్ లో పూజలు చేశారు. పాకిస్తాన్ లోని లాహోర్ లో ఈ సంఘటన జరిగింది. ఓ పాకిస్తాన్ అభిమాని మసీద్ లో పూజలు చేసి… వివాదానికి తెర లేపాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఇండియా ఓడిపోవాలని నమాజ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే అతడు పూజలు చేసినట్లుగానే ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఇండియన్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే ఎలా ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా సెమీఫైనల్ చేరడం పెద్ద సమస్య ఏమి కాదు. ఇవాళ జింబాబ్వే పై 77 పరుగుల తేడాతో ఇండియా గెలిస్తే సేఫ్ జోన్ లో ఉంటుంది. ఆ తర్వాత వెస్టిండీస్ పైన కూడా విజయం సాధించాలి. ఇవాళ దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోతే టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు. అటు పాకిస్తాన్ మాత్రం టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి దాదాపు వైదొలిగినట్లేనని చెబుతున్నారు.

 

 

 

?utm_source=ig_web_copy_link

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×