BigTV English

Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఆడే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇదే… రషీద్ ఖాన్ కు కెప్టెన్సీ

Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఆడే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇదే…  రషీద్ ఖాన్ కు కెప్టెన్సీ

Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 ) నేపథ్యంలో… ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. ఆసియా కప్ కోసం ఆడే తమ జట్టును తాజాగా ప్రకటించింది ఆహ్వానిస్తాన్ క్రికెట్ బోర్డు. మొత్తం 17 మంది సభ్యులతో ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రకటించింది క్రికెట్ బోర్డు. అలాగే ముగ్గురు ప్లేయర్లను అదనంగా తీసుకుంది. ఇక ఆసియా కప్ టోర్నమెంట్ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టును రషీద్ ఖాన్ లీడ్ చేయబోతున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం ఇప్పటికే పాకిస్తాన్ అలాగే టీమిండియా జట్లను ప్రకటించారు. ఇందులో భాగంగానే తాజాగా ఆఫ్ఘనిస్తాన్ జట్టును కూడా ప్రకటించింది క్రికెట్ బోర్డు. ఇందులో కొంతమందికి షాక్ తగలగా మరికొంతమందికి అవకాశాలు వచ్చాయి.


Also Read: Watch Video : చేతులు లేకుండానే క్రికెట్ ఆడుతున్నాడు.. సిక్స్ లు, ఫోర్లు కూడా బాదేస్తున్నాడు… వీడు మగాడ్రా బుజ్జి

ఆసియా కప్ 2025 ( Asia Cup 2025) టోర్నమెంట్ షెడ్యూల్


ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయిన సంగతి మనందరికీ తెలిసిందే. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నిర్వహించనున్నారు. దాదాపు 19 మ్యాచ్ లు ఈ టోర్నమెంట్లో జరుగుతాయి. సెప్టెంబర్ 14వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కూడా జరగనుంది.

𝐀𝐟𝐠𝐡𝐚𝐧𝐢𝐬𝐭𝐚𝐧 𝐬𝐪𝐮𝐚𝐝 𝐟𝐨𝐫 Asia Cup 2025 : రషీద్ ఖాన్ (C ), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, ఎఎమ్ ఘోర్న్, ఎమ్. నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూఖీ

𝐑𝐞𝐬𝐞𝐫𝐯𝐞𝐬: వఫివుల్లా తారఖైల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్జాయ్

పురుషుల T20 ఆసియా కప్ 2025 మ్యాచ్‌లు ( Asia Cup 2025)

ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్ – 1వ మ్యాచ్, గ్రూప్ B

యుఎఇ vs ఇండియా – 2వ మ్యాచ్, గ్రూప్ A

బంగ్లాదేశ్ vs హాంకాంగ్ – 3వ మ్యాచ్, గ్రూప్ B
|
ఒమన్ vs పాకిస్తాన్ – 4వ మ్యాచ్, గ్రూప్ A
|
బంగ్లాదేశ్ vs శ్రీలంక – 5వ మ్యాచ్, గ్రూప్ B

ఇండియా vs పాకిస్తాన్ – 6వ మ్యాచ్, గ్రూప్ A

యుఎఇ vs ఒమన్ – 7వ మ్యాచ్, గ్రూప్ A

హాంకాంగ్ vs శ్రీలంక – 8వ మ్యాచ్, గ్రూప్ B

అఫ్ఘనిస్తాన్ vs బంగ్లాదేశ్ – 9వ మ్యాచ్, గ్రూప్ B

యుఎఇ vs పాకిస్తాన్ – 10వ మ్యాచ్, గ్రూప్ A

ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక – 11వ మ్యాచ్, గ్రూప్ B

ఇండియా vs ఒమన్ – 12వ మ్యాచ్, గ్రూప్ A

Also Read: Dream 11 Second Innings : డ్రీమ్ 11 ఇండియాలో బ్యాన్ అయిందా.. షాక్ లో ఐపీఎల్ అభిమానులు.. కేంద్రం క్లారిటీ ఇదే

 

Related News

Varun-Shruti : టీమిండియా క్రికెటర్ కు దగ్గర అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్?

Dream11: టీమిండియాకు షాక్..తప్పుకున్న డ్రీమ్ 11.. కొత్త స్పాన్సర్ ఎవరంటే ?

Aus Vs SA : ఆస్ట్రేలియా విధ్వంసం.. 50 ఓవర్లలో 431 పరుగులు.. హెడ్ తో పాటు మొత్తం ముగ్గురు సెంచరీలు

Sanju Samson : సంజూ శాంసన్ ది ఎంత గొప్ప మనసో… చిన్నారి అడిగిందని ఏకంగా అభిమానుల మధ్యలోకి వెళ్లి మరి

Ipl 2026: కావ్య పాప బిగ్ స్కెచ్… ఏకంగా ఆ 4 గురు ప్లేయర్లపై వేటు.. లిస్టులో షమీ కూడా!

Cheteshwar Pujara Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఆటగాడు పుజారా

Big Stories

×