E-Paper
Advertisement
Chandrababu : ప్రశ్నిస్తే దాడులా..? వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం..

Chandrababu : ప్రశ్నిస్తే దాడులా..? వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం..

Chandrababu : ఏపీలో వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల్లో ఓపిక నశించిందన్నారు. అందుకే తిరుగుబాటు మొదలైందని స్పష్టం చేశారు. రాయలసీమలో నీరు పారించాలని తాము చూస్తున్నామని కానీ వైసీపీ నాయకులు రక్తం పారించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తూ వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావొద్దని పోలీసులకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా రేణిగుంటలో టీడీపీ నిర్వహించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై […]

TDP : పుంగనూరు విధ్వంసకాండపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు.. ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్..

TDP : పుంగనూరు విధ్వంసకాండపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు.. ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్..

TDP : ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను టీడీపీ బృందం కలిసింది. పుంగనూరు, తంబళ్లపల్లిలో జరిగిన హింసాత్మక ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బొండా ఉమా, గద్దె రామ్మోహన్‌, అశోక్‌ బాబు.. శుక్రవారం జరిగిన దాడుల వీడియోలను, ఫోటోలను గవర్నర్‌కు అందించారు. పుంగనూరు ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దాడులు, చేస్తున్నారని విమర్శించారు. […]

Pawan counter on Ambati Rambabu: బ్రో ఇష్యూపై పవన్ రియాక్షన్.. వినుకో అంబటి..
Chandrababu: చంద్రబాబు సీఎం అయితే గుండు కొట్టించుకుంటా.. ఎమ్మెల్యే కలకలం..
Chandra babu punganur meeting : చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడి.. తలలు పగిలాయ్.. పోలీస్ ఫైరింగ్..
AP: సీఎం ఆఫీసులోనే ఇంటి దొంగలు.. దొరికిన నకిలీ ఈ-ఫైళ్ల కేటుగాళ్లు..
Varahi: ఇక విశాఖలో వారాహి.. వ్యూహం మార్చేసిన జనసేనాని!
Chandrababu :నా జీవిత ఆశయం ఇదే.. చంద్రబాబు ఆశ అదే..
Ambati: పవన్‌ను అంటే బాబుకు నొప్పేంటి?.. రాంబాబు రచ్చ..
AP Highcourt : జగన్ సర్కార్ కు షాక్.. R-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే..
TDP: పులివెందుల సెంటర్లో ఫైటింగ్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ..

TDP: పులివెందుల సెంటర్లో ఫైటింగ్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ..

TDP: పులివెందులలో పొలిటికల్ ఫైటింగ్ హైటెన్షన్‌కు దారి తీసింది. పూల అంగళ్ల సెంటర్‌లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తుండగా.. అటువైపు వైసీపీ నాయకులు ఎదురు పడ్డారు. వాళ్ల కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కడప జిల్లాలో చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటన వేడి రాజేసింది. జమ్మలమడుగు నుంచి సీబీఆర్-2 ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. పులివెందుల రోడ్ షోలో ప్రసంగించాల్సి ఉంది. బాబు వస్తారని.. పులివెందుల […]

Ambati: ఢిల్లీకి బ్రో!.. పవన్ రెమ్యునరేషన్‌పై అంబటి ఫిర్యాదు!!
Ambati on Pawan Kalyan ‘BRO’: ప్యాకేజీ బ్రో.. పవన్‌పై అంబటి సినిమా.. త్రివిక్రమ్‌కు వార్నింగ్
Chandrababu Speech: కర్నూల్‌కు న్యాయ రాజధాని వచ్చిందా? చంద్రబాబు హామీల వర్షం..
Manchu Family News: టీడీపీలోకి మంచు మనోజ్!.. అన్న విష్ణుకు పోటీగానా?

Big Stories

Advertisement
×