E-Paper
Advertisement
ఎలక్ట్రికల్ బస్సుల వెనుక అసలు కథ ఇదేనా..? ప్రభుత్వంపై ఆర్టీసీ జేఏసీ సంచలనం!
ఆర్టీసీని నడపడం చేతకాకపోతే మాకివ్వండి.. కూటమికి పేర్ని నాని సవాల్!
ఆర్టీసీ డ్రైవర్లకు సర్కార్ గుడ్ న్యూస్.. కానీ ఆ ఒక్క కండిషన్ తప్పనిసరి!
RTC బస్సులో రచ్చ.. టికెట్ అడిగినందుకు కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ!
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లో 22 మంది
Free Bus Scheme:  దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
APSRTC: రాష్ట్రవ్యాప్తంగా 2,500 ఎకో-ఫ్రెండ్లీ బస్సులు.. ఏపీఎస్ఆర్టీసీ భారీ మార్పులకు శ్రీకారం!

APSRTC: రాష్ట్రవ్యాప్తంగా 2,500 ఎకో-ఫ్రెండ్లీ బస్సులు.. ఏపీఎస్ఆర్టీసీ భారీ మార్పులకు శ్రీకారం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) నూతన వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.టీ కృష్ణబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఎండీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ అనంతరం.. ఆర్టీసీ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో కృష్ణబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ ఆర్థిక స్థితిగతులు, ప్రయాణికుల సేవలు, భవిష్యత్ లక్ష్యాలపై ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పర్యావరణ హిత రవాణా వ్యవస్థే లక్ష్యం.. వచ్చే ఐదేళ్లలో ఏపీఎస్ఆర్టీసీని […]

APSRTC Driver Nagaraju: “మృత్యువు ఒడిలోనూ బాధ్యత మరవలేదు”: బస్సు ఆపి 19 మంది ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

APSRTC Driver Nagaraju: “మృత్యువు ఒడిలోనూ బాధ్యత మరవలేదు”: బస్సు ఆపి 19 మంది ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

APSRTC Driver Nagaraju: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న అమరావతి ఏసీ బస్సును నడుపుతుండగా, ఒక్కసారిగా అస్వస్థతకు గురైన డ్రైవర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను రక్షించారు. గుండెల్లో నొప్పి వస్తున్నా సంయమనం కోల్పోకుండా, బస్సును చాకచక్యంగా రోడ్డు పక్కకు ఆపిన కొద్దిసేపటికే ఆయన సీటులోనే కుప్పకూలిపోయారు. విజయవాడ డిపోకు చెందిన నాగరాజు (గొల్లపూడి నివాసి) ఈ […]

CM Chandrababu: పల్లె వెలుగు బస్సులో అయినా ఏసీ ఉండాల్సిందే.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: పల్లె వెలుగు బస్సులో అయినా ఏసీ ఉండాల్సిందే.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ఆధునికతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో.. ఇకపై ప్రవేశపెట్టే కొత్త బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చేరువయ్యే పల్లెవెలుగు సర్వీసుల్లో కూడా ఏసీ సౌకర్యం తప్పనిసరి చేయాలని ఆయన సూచించడం విశేషం. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఆర్టీసీ రోడ్ మ్యాప్‌ను […]

Good News For Passengers: ఆర్టీసీ ప్రయాణికులకు  శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లో టికెట్ బుకింగ్, అదెలా?

Good News For Passengers: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లో టికెట్ బుకింగ్, అదెలా?

Good News For Passengers: టెక్ యుగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అడుగులు వేయాలి. లేకుంటే అన్నివిధాలుగా వెనుకబడిపోతాం. సాంకేతికను వేగంగా అందిపుచ్చుకునే ఏపీ ప్రభుత్వం, సామాన్యుడికి చేరువయ్యేందుకు మరో అడుగు ముందుకేసింది. ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వాట్సాప్ ద్వారా బస్సు టికెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త బస్సు టికెట్లు బుకింగ్ చేసుకోవాలంటే ఒకప్పుడు రకరకాల యాప్‌లను ఆశ్రయించాల్సి వచ్చేది. రెడ్ బస్, అభిబస్ లేకుంటే ట్రావెల్ ఏజెంట్లపై […]

APSRTC Bus: కర్చీఫ్ వేసిన సీట్లో కూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ
APSRTC EHS Scheme: ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

APSRTC EHS Scheme: ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

APSRTC EHS Scheme: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈహెచ్ఎస్ స్కీమ్ కింద వైద్య సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. జనవరి 1, 2020 తర్వాత రిటైర్డైన ఉద్యోగులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగితో పాటు జీవిత భాగస్వామికి ఉచితంగా వైద్య సౌకర్యాలు అందించనున్నారు. ఆర్టీసీ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం, మందులు అందించాలని రాష్ట్ర […]

APSRTC Sabarimala Buses: అయ్యప్ప భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. శబరిమలకు ప్రత్యేక బస్సులు
APSRTC Apprenticeship: ఐటీఐ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీలో 277 అప్రెంటీస్ పోస్టులు

Big Stories

Advertisement
×