E-Paper
Advertisement
Panchyat elections: ఓటర్లకు చీరలు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన BRS నేత
Phone Tapping Case : క్లైమాక్స్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు.. గులాబీ అగ్రనేతల అరెస్టు ఖాయం?

Phone Tapping Case : క్లైమాక్స్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు.. గులాబీ అగ్రనేతల అరెస్టు ఖాయం?

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్‌కు చేరింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టై ఏ1 నిందితుడిగా పిలువబడుతున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఆయన జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా ఆయన విచారణకు సహకరించడం లేదని, పెన్ డ్రైవ్స్, ల్యాప్‌ట్యాప్స్ పాస్‌వర్డ్స్ చెప్పడం లేదని సిట్ సుప్రీంకోర్టుకు పలుమార్లు విన్నవించింది. ఆయనకు కోర్టు కల్పించిన ఇంటీరియమ్ ప్రొటెక్షన్ […]

Kavitha vs Kcr : సొంత కూతురిపై ‘కారు’ కూతలు..కేసీఆర్‌ చెబితేనే చేస్తున్నారా?
BRS Leaders: పంచాయితీ ఎన్నికలు.. బీఆర్ఎస్ అగ్రనేతలు చేతులెత్తేశారా?

BRS Leaders: పంచాయితీ ఎన్నికలు.. బీఆర్ఎస్ అగ్రనేతలు చేతులెత్తేశారా?

BRS Leaders: బీఆర్ఎస్ అగ్రనేతలు..చేతులేత్తారా..? గెలవలేమనుకుంటున్నారా..? అయినా గెలిస్తే చేసేదేముంది..పార్టీకి ఒరిగేదేముంది అని భావిస్తున్నారా..? ఆగండి..ఆగిండి…ఇవి నా మాటలు కావు..మా ఛానల్ అభిప్రాయమూ అంతకంటే కాదు. ఇది తెలంగాణ పల్లెల్లోని జనం మాట. గులాబీ కార్యకర్తల మనసుల్లోని మాట…! జనం అనుకుంటున్నట్లు..కార్యకర్తలు మాట్లాడుకుంటున్నట్లు.. పంచాయితీ ఎన్నికలను బీఆర్ఎస్ నేతలు నిజంగానే లైట్ తీసుకున్నారా..? క్యాడర్‌ ఉత్సాహంగా పల్లెల్లో ప్రచారం నిర్వహిస్తుంటే…లీడర్లు ఎందుకు నిరుత్సాహంలో మునిగిపోయారు..? తెలంగాణ పల్లెల్లో పంచాయితీ పోరు తెలంగాణ పల్లెల్లో పంచాయితీ పోరు భీకరంగా […]

BRS Leaders: ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం..

BRS Leaders: ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం..

BRS Leaders: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల హడావిడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు బీఆర్ఎస్‌ నేతల ఇళ్లపై సోదాలు జరపడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి‌, బీఆర్ఎస్‌ నేత తక్కెలపల్లి రవీంద్రరావు నివాసాల్లో అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉంచినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉపఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక […]

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్  కొత్త స్ట్రాటజీ, ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Sangareddy News: పేకాడుతూ చిక్కిన బీఆర్ఎస్ నేతలు.. రంగంలోకి కీలక నాయకులు
Kavitha: కవిత పదవికి రాజీనామా? మీడియా సమావేశంలో ఏం చెబుతారు, బీఆర్ఎస్‌లో చర్చ
Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Telangana politics: తెలంగాణలో రాజకీయాలు ముదిరిపాకాన పడ్డాయా? కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీలో పెడితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా? మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు జంపింగ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారా? రేపో మాపో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆయా నేతలు సిద్ధమయ్యారా? వీరితోపాటు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారం పోయి ఏడాది తర్వాత కారు పార్టీ భారీ కుదుపులను లోనవుతోంది. కీలక నేతలపై రకరకాల కేసులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు […]

Telangana Bjp: టచ్‌లో బీఆర్ఎస్ నేతలు.. ఆపై మంతనాలు, రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

Telangana Bjp: టచ్‌లో బీఆర్ఎస్ నేతలు.. ఆపై మంతనాలు, రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

Telangana Bjp: తెలంగాణలో రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఏడాదిన్నరగా బీఆర్ఎస్ సైలెంట్ కావడానికి కారణమేంటి? వెంటాడుతున్న కేసులే కారణమా? ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు మిగతా పార్టీల వైపు చూస్తున్నారా? కారులో కష్టమని డిసైడ్ అయ్యారా? అవుననే అంటున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం పోయిన ఏడాదిన్నర పైగానే గడిచింది. కానీ ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఓ వైపు పార్టీలో అంతర్గత సమస్యలు, ఇంకోవైపు వెంటాడుతున్న కేసులతో సతమతమవుతోంది. […]

BRS Leaders: కోలుకున్న కేసీఆర్.. ఆస్పత్రిలోనే పార్టీ నేతలతో భేటీ.. ఆ పుకార్లకు చెక్ పెట్టేందుకేనా?
BRS Leaders: కవిత పెట్టిన చిచ్చు.. బీఆర్ఎస్ నేతల్లో అయోమయం

Big Stories

Advertisement
×