BigTV English
ChatGPT : అప్డేట్‌లో లేని చాట్‌జీపీటీ.. యూపీఎస్సీ ఎగ్జామ్ ఫెయిల్..
ChatGPT:చాట్‌జీపీటీకు పోటీగా చైనా ప్రయత్నం..
ChatGPT: చాట్‌జీపీటీ.. మొండి బకాయి వసూల్.. ఇక మనమూ వాడుకోవచ్చు..
ChatGPT:చాట్‌జీపీటీపై పెరుగుతున్న నిషేధాలు

ChatGPT:చాట్‌జీపీటీపై పెరుగుతున్న నిషేధాలు

ChatGPT:చాట్‌జీపీటీ. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే సంచలనం. ఏదైనా సమాచారాన్ని క్షణాల్లో వెతికిపెట్టడం కాకుండా… కోరుకున్న విధంగా ఇవ్వడం దీని ప్రత్యేకత. అయితే, దీన్ని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చాట్‌బాట్ పనితీరుపై… అందులో పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్‌కు అప్పుడే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బింగ్‌లో చాట్‌జీపీటీ ఊహించని విధంగా స్పందించిందని ఆ సంస్థ అంగీకరించింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో చాట్‌జీపీటీపై నిషేధాలు పెరుగుతున్నాయి. ఇంతకుముందే బెంగళూరులోని ఆర్‌వీ యూనివర్సిటీ, న్యూయార్క్‌ […]

ChatGPT:విమానం ఆలస్యం.. చాట్‌జీపీటీ ఏమందంటే?
ChatGPT :చాట్ జీపీటీపై హ్యాకర్ల కన్ను.. కొత్త టెక్నిక్‌తో..
GPT 3:జీపీటీ 3లో కృత్రిమ మేధస్సుకు కొత్త ఫీచర్లు..
Google Bard:చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్‌ బార్డ్‌

Google Bard:చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్‌ బార్డ్‌

Google Bard:సెర్చింజన్ దిగ్గజం గూగుల్… చాట్‌జీపీటీని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. బార్డ్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను సిద్ధం చేస్తోంది. లాంగ్వేజ్‌ మోడల్‌ ఫర్‌ డైలాగ్‌ అప్లికేషన్‌-LaMDA ఆధారంగా రూపొందించిన ‘బార్డ్’…. అంతరిక్ష ఆవిష్కరణలను కూడా సులభంగా వివరిస్తుందని, ప్రస్తుతానికి టెస్టర్లకు మాత్రమే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. పరీక్షల తర్వాతే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు. క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణలు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా ‘బార్డ్‌’ వివరిస్తుందని […]

ChatGPT:చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ కొత్త ఫీచర్..
ChatGPT:చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ!
ChatGPT:చాట్‌జీపీటీ పైలట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌.. నెలకు ఎంతంటే?

ChatGPT:చాట్‌జీపీటీ పైలట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌.. నెలకు ఎంతంటే?

ChatGPT:టెక్ ప్రపంచంలో పెను సంచలనంగా మారిన చాట్‌జీపీటీ… ప్రారంభించిన 3 నెలలకే యూజర్ల నుంచి విశేష ఆదరణ పొందింది. రోజు రోజుకూ చాట్‌జీపీటీపై యూజర్లలో క్రేజ్ పెరిగిపోతుండటంతో… దాని మాతృసంస్థ ఓపెన్ఏఐ, అందులో పెట్టుబడి పెట్టిన మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు… క్యాష్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా… చాట్‌జీపీటీ ప్లస్ పేరుతో పైలట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ప్రకటించాయి. నెలకు 20 డాలర్లు… అంటే మన కరెన్సీలో రూ.1600లు చెల్లించి చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్ […]

ChatGPT:యూట్యూబ్ మాదిరే.. చాట్‌జీపీటీలోనూ కాసుల గలగలలు..
ChatGPT services for Microsoft users : మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు

ChatGPT services for Microsoft users : మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు

ChatGPT services for Microsoft users :టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్న చాట్‌జీపీటీ సేవలను… త్వరలో మైక్రోసాఫ్ట్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. త్వరలోనే చాట్‌జీపీటీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ ఓపెన్‌ ఏఐ సేవలు తమ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని… వాటి ద్వారా ప్రపంచంలోనే అత్యాధునికమైన ఏఐ సేవలను, వినియోగదారులు తమ వ్యాపారాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్‌ ఇంజిన్‌ బింగ్‌లో చాట్‌జీపీటీ […]

ChatGPT: గూగుల్‌ గుబుల్.. దూసుకొస్తున్న చాట్‌జీపీటీ!

ChatGPT: గూగుల్‌ గుబుల్.. దూసుకొస్తున్న చాట్‌జీపీటీ!

ChatGPT:సాంకేతిక ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణ సిద్ధమవుతోంది. అదే చాట్‌జీపీటీ! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తయారైన చాట్‌జీపీటీ… ఇప్పుడు గూగుల్‌కు సవాల్‌ విసురుతోంది. ప్రయోగ దశలో ఉండగానే రెండు వారాల్లో 10 లక్షల మంది యూజర్లను దాటిన చాట్‌జీపీటీ… వచ్చే రెండేళ్లలో గూగుల్‌ను అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తోంది కాబట్టే… చాట్‌జీపీటీలో మైక్రోసాఫ్ట్‌ భారీగా పెట్టుబడి పెట్టేందుకు… ఆ కంపెనీతో చర్చలు జరుపుతోంది. చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐలో ఇప్పటికే 1 బిలియన్‌ […]

Big Stories

×