E-Paper
Advertisement
మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు
కాంగ్రెస్ స్కామ్‌ల సర్కార్.. సర్వేల్లోనే తేలిపోయింది.. కేటీఆర్ ధ్వజం

కాంగ్రెస్ స్కామ్‌ల సర్కార్.. సర్వేల్లోనే తేలిపోయింది.. కేటీఆర్ ధ్వజం

KTR Slams Congress: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన మోసకారి ప్రభుత్వంగా మారిందన్నారు. అందుకే సమాజంలోని ప్రతి వర్గం ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కేటీఆర్ […]

రైతు భరోసా ఆపే ప్రసక్తే లేదు.. హరీష్, కేటీఆర్ అబద్ధాలపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్!
రెండున్నరేళ్లకే అలర్ట్ అయిన రేవంత్ రెడ్డి.. ఆ జిల్లాలపై స్పెషల్ ఫోకస్ ఎందుకు?
పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Charan Kaushik Yadav: స్వేచ్ఛ బ్యూరో: కేటీఆర్ కాలకేయ తారకరామారావు గా మారిండని కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చరణ్​ కౌశిక్ యాదవ్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ప్యూచర్ లేని నాయకుడన్నారు. భవిష్యత్ లేనిది ఫ్యూచర్ సిటీకి కాదని, కల్వకుంట్ల కుటంబానికి అన్నారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్నారు. కేటీఆర్, పవన్ కలిసి అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు […]

సీఎం రేవంత్‌కు పాలాభిషేకాలు చేయాల్సిందే.. TGPSC ప్రకటనపై చనగాని దయాకర్!
‘ఇళ్లు కట్టకపోతే నేను పోటీ చేయను.. మరి కేటీఆర్ సిద్ధమేనా’? మంత్రి పొంగులేటి సవాల్!
‘మేం చేసే యాగాన్ని రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు’.. BRS పార్టీపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్!

‘మేం చేసే యాగాన్ని రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు’.. BRS పార్టీపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్!

Sridhar Babu: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను యాగంతో పోల్చిన మంత్రి, దాన్ని BRS నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి కేవలం ఆరోపణలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా BRS నేతలకు బుద్ధి రాలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. మెట్రో విస్తరణపై ఆంక్షలు ఎందుకు? గత కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు […]

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు.. జనగామ జిల్లా అభివృద్ధి పనులకు ఎంపీ చామల శంకుస్థాపన!
జగదీష్​ రెడ్డి పై ఎంపీ చామల సెటైర్లు.. ఏమన్నారంటే?
కాంగ్రెస్ సర్కార్ పై కవిత అల్టిమేటం.. జూన్ 2 వరకే మీకు టైం టంటూ ఫైర్..!
KCR : రైతు పక్షపాతి కేసీఆర్.. ఇదంతా పేరుకేనా?
కేసీఆర్ ఓ కర్కోటకుడు, హిట్లర్.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

కేసీఆర్ ఓ కర్కోటకుడు, హిట్లర్.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో గత పదేళ్ల పాలన అత్యంత నియంతృత్వంగా సాగిందని దుయ్యబట్టారు. కేసీఆర్ ఒక కర్కోటకుడు అలాగే హిట్లర్ తరహాలో వ్యవహరించారని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో తమ పదేళ్ల అవినీతిపై కేసీఆర్ మాట్లాడి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సొంత కుటుంబ సభ్యులే ఎండగడుతున్నారని పేర్కొన్నారు. […]

పొంగులేటి టార్గెట్.. గులాబీ దళం వ్యూహం వెనుకున్న ప్లాన్ ఇదేనా?
Ippa saara : ఇప్ప సారా లొల్లి.. కాంగ్రెస్ vs బీజేపీ, బీఆర్ఎస్..!

Big Stories

Advertisement
×