E-Paper
Advertisement

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!
Advertisement

Charan Kaushik Yadav: స్వేచ్ఛ బ్యూరో: కేటీఆర్ కాలకేయ తారకరామారావు గా మారిండని కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చరణ్​ కౌశిక్ యాదవ్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ప్యూచర్ లేని నాయకుడన్నారు. భవిష్యత్ లేనిది ఫ్యూచర్ సిటీకి కాదని, కల్వకుంట్ల కుటంబానికి అన్నారు.

తెలంగాణకు వచ్చే పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్నారు. కేటీఆర్, పవన్ కలిసి అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు విజ్క్షులు కాబట్టే, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినా.. కేసీఆర్ ను ఇంకా ఇక్కడే ఉంచారన్నారు. లేదంటే శ్రీలంక తరహాలో తరిమికొట్టేవారన్నారు.

Advertisement

గత ప్రభుత్వంలో ఉద్యమకారులు, యువత, నిరుద్యోగులు, జర్నలిస్టులు, మహిళలు ఇలా అందరినీ మోసం చేశారన్నారు. కానీ తమ ప్రభుత్వంలో ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుతూ అన్ని వ్యవస్థలను సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ పాలనను చూసి కేటీఆర్ ఓర్వలేకపోతున్నాడన్నారు.

Also read: అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×