E-Paper
Advertisement
కుర్ర ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు వార్నింగ్..!
పంజాబ్ అసెంబ్లీలో మద్యం రగడ.. సీఎం తప్పతాగి?, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు..!

పంజాబ్ అసెంబ్లీలో మద్యం రగడ.. సీఎం తప్పతాగి?, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు..!

పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మే 1 కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రసాభాసగా మారింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు వచ్చారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఒక పక్క పవిత్రమైన కార్మిక దినోత్సవం జరుపుకుంటుంటే.. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని విపక్షాలు మండిపడ్డాయి. సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా […]

CM Revanth Reddy: 18 మంది ఎమ్మెల్యేల‌కు సీఎం రేవంత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌..ఎందుకంటే

CM Revanth Reddy: 18 మంది ఎమ్మెల్యేల‌కు సీఎం రేవంత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌..ఎందుకంటే

CM Revanth Reddy: తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సిన సమయంలో, అంతర్గత విభేదాలు, రెబల్స్ సమస్యలు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ నాయకత్వం, పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డితో పార్టీ ఇంచార్జ్ మీనాక్షి జూమ్ మీటింగ్ ద్వారా చర్చించారు. పంచాయతీ […]

Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ‘తొలి’ షాక్.. ఇలా జరిగిందేంటీ?
DCC President: పాలమూరు కాంగ్రెస్‌లో  ఏం జరుగుతోంది?
Warangal Congress: కొండా కొట్లాట! తగ్గేదెవరు.. నెగ్గేదెవరు?
CM Revanth Reddy: చూస్తూ కూర్చుంటారా? ఎమ్మెల్యేలకు రేవంత్ వార్నింగ్
MLA Anirudh Reddy: అవును మీటింగ్ పెట్టుకున్నాం.. కానీ సీక్రెట్‌గా కాదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy: సీఎం రేవంత్ అలర్ట్.. ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌లో ఏం జరిగిందంటే..
CM Revanth Reddy: ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సర్వే.. రెడ్ జోన్‌లో ఉన్నది ఎవరు?
CM Revanth Reddy: హనీమూన్ టైం అయిపోయిందమ్మా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ వార్నింగ్

CM Revanth Reddy: హనీమూన్ టైం అయిపోయిందమ్మా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ వార్నింగ్

CM Revanth Reddy: ఏడాది పాలనలో ఎమ్మెల్యే పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారా? అందుకు తగినట్లే వారికి టార్గెట్ ఫిక్స్ చేశారా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకూ నేతలకు సుతిమెత్తగా చెప్పిన ముఖ్యమంత్రి.. కొందరు నేతలు మాత్రం తమ తీరు మార్చుకోవాలంటూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారట. నిత్యం ప్రజలతో ఉండేలా చూసుకుని.. అటు ఓటర్లతో పాటు క్యాడర్‌ను కాపాడుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. ఏడాదిలో నేర్చుకున్న అంశాలు.. గుర్తించిన తప్పులను పునరావృతం కాకుండా చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి […]

Big Stories

Advertisement
×