E-Paper
Advertisement
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. పాస్‌లు ఉంటేనే ఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. పాస్‌లు ఉంటేనే ఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీలో బిజీగా పర్యటించారు. అక్కడ నిర్మాణంలో ఉన్న భారత్ స్కిల్స్ యూనివర్సిటీ పనులను పరిశీలించారు. అనంతరం డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సమ్మిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో […]

Mahesh Kumar Goud: డీఎస్ నా రాజకీయ గురువు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
DCC Prisidents: తెలంగాణ కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షుల నియామకం.. 36 మందితో కూడిన జాబితా విడుదల
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. కొత్త రిజర్వేషన్లపై రేపే జీవో రిలీజ్, అనంతరం ఎన్నికల నోటిఫికేషన్

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. కొత్త రిజర్వేషన్లపై రేపే జీవో రిలీజ్, అనంతరం ఎన్నికల నోటిఫికేషన్

Sarpanch Elections: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కొత్త రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, గ్రామ పంచాయితీలు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ పంచాయితీ రాజ్ శాఖ రేపు అధికారికంగా జీవో (Government […]

KAVITHA: ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీ సర్వే చేయాల్సిందే, కవిత సంచలన వ్యాఖ్యలు

KAVITHA: ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీ సర్వే చేయాల్సిందే, కవిత సంచలన వ్యాఖ్యలు

KAVITHA: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న భూకబ్జాలు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో జరిగిన భూసేకరణ అక్రమాలపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ జాగృతి సంస్థ ఎప్పుడూ పనిచేసిందని ఆమె గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో సంస్కృతి పండుగలు కాపాడేందుకు బతుకమ్మ బోనాలు ఎత్తుకొని పోరాటం చేశామన్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా […]

DK Sivakumar: ఆ 140 మంది ఎమ్మెల్యేలు నా వాళ్లే.. సీఎం మార్పుపై డీకే క్లారిటీ
Telangana Politics: ప్రజల కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను -ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
Congress Vs BJP: లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ లీడర్స్..
Jeevan Reddy: ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Congress DCC Presidentship: డీసీసీ పదవుల కోసం.. రూల్స్ బ్రేక్ చేస్తున్నారా?
Singanamala:  లోకేష్ ఎంట్రీతో.. సింగనమల టీడీపీలో విభేదాలకు చెక్

Singanamala: లోకేష్ ఎంట్రీతో.. సింగనమల టీడీపీలో విభేదాలకు చెక్

Singanamala: సెంటిమెంట్ కోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ నేతల మధ్య పోరుతో నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది. కానీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మారుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తన వ్యూహాన్ని మార్చుకుని దూకుడుగా జనాల్లోకి వెళ్తుండటం, కీలక నాయకుల పర్యటనల్లో పంచాయితీలు లేకపోవడం చూస్తుంటే…అక్కడ టీడీపీలో విభేదాలు సమసిపోయాయా? ఈ విషయంలో అధిష్టానం జోక్యం ఫలించిందా? ఇంతకీ అది ఏ నియోజకవర్గమే ఇప్పుడు చూద్దాం. సింగనమల నియోజకవర్గంలో […]

Indiramma Saree Scheme: కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు.. రెండు దశల్లో పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఖాయం? అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వెతుకులాట,  ఈసారి కచ్చితంగా
GHMC: గ్రేటర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పెరిగిన కాంగ్రెస్ బలం
DK Sivakumar: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేదేలే.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయను, డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

DK Sivakumar: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేదేలే.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయను, డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

DK Sivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడబోనని స్పష్టం చేశారు. పార్టీలో నాయకత్వ మార్పు  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఊహాగానాలు జోరందుకున్న సమయంలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీతో సమావేశమైన నేపథ్యంలో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. డీకే శివకుమార్ తాను […]

Big Stories

Advertisement
×