E-Paper
Advertisement

Telangana Politics: ప్రజల కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను -ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

Telangana Politics: ప్రజల కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను -ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
Advertisement

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేరు ఎప్పటికీ చర్చనీయాంశమే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, మాజీ ఎమ్మెల్యే సరిత తిరుపతయ్యపై గెలిచారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇది ఆయనకు రెండోసారి..

అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన పార్టీ మార్పు, స్పీకర్ ముందు విచారణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం వంటి సంఘటనలు రాజకీయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి .

Advertisement

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2024 జూలై 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నా ప్రాంత అభివృద్ధి కోసమే పార్టీ మారాను, వ్యక్తిగత పనుల కోసం సీఎంను కలవలేదు” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రజల అభీష్టం మేరకే తన రాజకీయ నిర్ణయం ఉంటుందన్నారు.

Also Read: తీవ్ర విషాదం.. తండ్రి ప్రాణం తీసిన కూతురు ప్రేమ.. పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య

Advertisement

అయితే పార్టీ ఫిరాయింపులపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఆయన మరో ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తాను బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పెద్దల్ని కలవాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఫిరాయింపు వ్యవహారంలో విచారణ తరువాత ఫలితం ఏదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని బండ్ల కృష్ణమోహన్ వెల్లడించారు.

Related News

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

Big Stories

Advertisement
×