E-Paper
Advertisement
ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు.. హరీష్ రావు వ్యాఖ్యలపై కూనంనేని సాంబశివరావు ఫైర్!
కేంద్రం తీరుపై రాఘవులు నిప్పులు.. శ్రీలంక గతే భారత్‌కు పడుతుందా?
Tammineni: తమ్మినేని చాప్టర్ క్లోజ్? సీపీఎం హైకమాండ్ సంచలన నిర్ణయం!
John Wesley: గీత కార్మికులకు బడ్జెట్ లో 5వేల కోట్లు కేటాయించాలి :  సీపీఎం నేత జాన్ వెస్లీ

John Wesley: గీత కార్మికులకు బడ్జెట్ లో 5వేల కోట్లు కేటాయించాలి : సీపీఎం నేత జాన్ వెస్లీ

John Wesley: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) మండిపడ్డారు. తక్షణమే గీత కార్మికులు, కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా కల్లుగీత కార్మిక కుటుంబాలు ఉన్నారని, గత రెండేళ్లలో చెట్లెక్కి కిందపడి వృత్తికి దూరమైన కార్మికులు 850 మంది ఉన్నారని, […]

Madhira Municipality: మధిరలో కారెక్కిన సిపిఐ సిపిఎం.. పొత్తు కుదరక మరో దోస్తీకి బ్రేకులు

Madhira Municipality: మధిరలో కారెక్కిన సిపిఐ సిపిఎం.. పొత్తు కుదరక మరో దోస్తీకి బ్రేకులు

Madhira Municipality: స్వేఛ్చ బ్యూరో: మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ(CPI), సిపిఎం(CPM) పార్టీలు కారు పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్‌తో మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉంటాయని భావించింది. అయితే అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీకి సరైన వార్డులు కేటాయించకపోవడంతో ఇద్దరి దోస్తీకి బ్రేకులు పడ్డాయి. దీంతో కొన్నిచోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కుదుర్చుకొని మునిసిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు. సిపిఎం పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీతో జతకట్టి ఎన్నికల్లో పోటీలోకి […]

CPM: కేంద్ర బడ్జేట్‌కు వ్యతిరేకంగా సీపీఎం నిరసనలు

CPM: కేంద్ర బడ్జేట్‌కు వ్యతిరేకంగా సీపీఎం నిరసనలు

CPM: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో పేదల బతుకులను మర్చిపోయారని సీపీఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య(Pagadala Yadiah) విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఉపయోగపడే విధంగా లేదని అన్నారు. డేటా సెంటర్ల పేరుతో రాయితీలు కేంద్ర ప్రభుత్వం వి.బి జి.రాంజి పథకానికి కేవలం రూ.93వేల […]

CPI Meetings : సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నిక.. మొదటిసారి దళిత వర్గ నేతకు అవకాశం..
Sharmila Meeting with CPI, CPM: అరాచకాలను అడ్డుకునేందుకు కలిసి పని చేస్తాం.. పొత్తులపై షర్మిల క్లారిటీ!
Telangana Elections : కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు ఖరారు
Telangana Elections : కాంగ్రెస్ తో కటీఫ్.. 17 స్థానాల్లో సీపీఎం పోటీ.. ఆ బాటలోనే సీపీఐ..
Telangana Elections : కమ్యూనిస్టుల ఒంటరి పోరు? .. ఎవరికి లాభం?
Congress: కాంగ్రెస్‌లో కామ్రేడ్ల కిరికిరి!?.. పొత్తులు-అసంతృప్తులు..

Congress: కాంగ్రెస్‌లో కామ్రేడ్ల కిరికిరి!?.. పొత్తులు-అసంతృప్తులు..

Congress: బీఆర్ఎస్‌తో పొత్తు ఆశలు అడియాశలు కావడంతో.. కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి కొనసాగింపుగా.. తెలంగాణలోనూ పొత్తు పెట్టుకుందామని ప్రపోజల్స్ ఇరువైపుల నుంచీ వస్తున్నాయి. వామపక్షాలు పొత్తులకు రెడీగా ఉన్నాయి. కాకపోతే, తాము అడిగిన సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పొత్తు పెట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ.. వారు అడిగిన స్థానాలే కాంగ్రెస్‌కు సంకటంగా మారుతున్నాయని తెలుస్తోంది. తమకు బలంగా ఉన్న చోట్లలో బరిలో దిగి.. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌కు […]

Congress : వామపక్షాలకు స్నేహ హస్తం..? చర్చలకు కాంగ్రెస్ ఆహ్వానం..?
CPI CPM: బీజేపీ-బీఆర్ఎస్‌ దోస్తానా.. కేసీఆర్‌కు సత్తా చూపిస్తాం.. కామ్రేడ్ల ఆగ్రహం
Parliament : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు .. ఆ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం..

Big Stories

Advertisement
×