E-Paper
Advertisement
Garlic Paste: హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టురట్టు.. 1800 కిలోలు స్వాధీనం
Food Adulteration: డేంజర్ బెల్స్.. తక్కువ ధరకు ఎక్కువ రుచి అని తెగ తినేస్తున్నారా..!

Food Adulteration: డేంజర్ బెల్స్.. తక్కువ ధరకు ఎక్కువ రుచి అని తెగ తినేస్తున్నారా..!

Food Adulteration: స్వేచ్ఛ బ్యూరో: బలం కోసం పాలు తాగుదామన్నా.. పిల్లలకు చాక్లెట్​ కొనిద్దామన్నా.. గొంతెండిపోయి ఐస్​ క్రీం తిందామనుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. కారణం డబ్బు సంపాదనే లక్ష్యంగా పదుల సంఖ్యలో ముఠాలు.. వ్యక్తులు వంటింట్లో వాడే దినుసులతోపాటు ప్రతీదాన్నీ కల్తీ చేస్తుండటమే. ఆకర్షణీయంగా ప్యాక్​ చేసి బ్రాండెడ్​ పేర మార్కెట్లోకి వదులుతుండటమే. డబ్బులిచ్చి మరీ వీటిని కొని తింటున్నవారు ప్రమాదకర రోగాల బారిన పడుతున్నారు. కోట్ల రూపాయల్లో జరుగుతున్న ఈ […]

Adulterated milk: తూర్పు గోదావరిలో  కల్తీ పాలు కలకలం.. 13 చేరిన మృతుల సంఖ్య
Mangalhat Police: మంగళ్‌హాట్ పోలీసుల ఆకస్మిక దాడి..  కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
Hotel Inspections: హోటళ్లపై అధికారులు తనిఖీలు.. పరిశుభ్రత లేకపోవడంతో రూ.30 వేల జరిమానా

Hotel Inspections: హోటళ్లపై అధికారులు తనిఖీలు.. పరిశుభ్రత లేకపోవడంతో రూ.30 వేల జరిమానా

Hotel Inspections:  మేడ్చల్ స్వేచ్ఛ: ప్రజాపాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కపల్లి వార్డులో హోటళ్లపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పాటించని రెండు హోటళ్లకు తుర్కపల్లిలో, ఒక హోటల్‌కు మజీద్‌పూర్‌లో కలిపి మొత్తం రూ.30 వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్ల యజమానులు తప్పనిసరిగా పరిశుభ్రత నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాల తయారీ, […]

Hyderabad Task Force: హైదరాబాద్‌లో దారుణం.. 1915 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం, నలుగురి అరెస్ట్

Hyderabad Task Force: హైదరాబాద్‌లో దారుణం.. 1915 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం, నలుగురి అరెస్ట్

హైదరాబాద్‌లో కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా లాలాగూడ పరిధిలో నిర్వహిస్తున్న ఒక భారీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని పోలీసులు రట్టు చేశారు. ఈ దాడిలో తయారీదారులతో పాటు భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నగర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీ దందాలకు పాల్పడుతున్న ముఠాల ఆటకట్టించేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం లాలాగూడ పోలీసులతో […]

Food Safety: అరటి పండ్లను ఇలా వదిలేస్తున్నారా? బల్లి ఏం చేసిందో మీరే చూడండి!
CM Revanth Reddy: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఇకపై రాష్ట్రంలో ఉన్న హోటల్స్‌కు సర్కార్ రేటింగ్..!

CM Revanth Reddy: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఇకపై రాష్ట్రంలో ఉన్న హోటల్స్‌కు సర్కార్ రేటింగ్..!

CM Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లకు రేటింగ్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు సూచించారు. క్యూర్ పరిధిలో పుడ్ సేప్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.తీసుకోవాలన్నారు. హోటల్స్ లోని కిచెన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించాలన్నారు.తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక మానిటరింగ్ వింగ్ ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు చేపట్టాలన్నారు. సీఎం రివ్యూ.. సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సీఎం […]

Food Safety Raids: పండుగకు మీరు కొనేది స్వీట్లు కాదు.. పాయిజన్‌.. ఇవిగో ఆధారాలు..!
Jadcherla bakery: కర్రీ పఫ్ తింటుంటే నోటికి మెత్తగా తగిలింది.. ఏంటా అని చూస్తే పాము!
Mangoes: మామిడికి డేంజర్ బెల్.. వీళ్లు మనుషులేనా? మరీ ఇలా చేస్తారా?
Cockroach in Biryani: బిర్యానీలో బొద్దింక.. ప్రశ్నిస్తే దబాయించిన సిబ్బంది
Cockroach In Biryani: సగం బిర్యానీ తిన్నాక షాక్.. ప్లేట్ లో ఏం కనిపించిందంటే?
Food Safety : సుబ్బయ్య హోటల్ ఫుడ్ అదుర్స్ అంటారు – లోపల ఫుడ్ చూస్తే బెదురుతారు
HYD Restaurant Raids: కిచెన్‌లో బొద్దింకలు.. ఫ్రిజ్‌లో కుళ్లిన చికెన్, మటన్.. హైదరాబాద్ రెస్టారెంట్లలో దారుణ పరిస్థితులు

HYD Restaurant Raids: కిచెన్‌లో బొద్దింకలు.. ఫ్రిజ్‌లో కుళ్లిన చికెన్, మటన్.. హైదరాబాద్ రెస్టారెంట్లలో దారుణ పరిస్థితులు

HYD Restaurant Raids: ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి క్షణం తీరిక ఉండట్లేదు. కనీసం వండుకొని తినే తీరక కూడా చాలా మందికి ఉండదు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీపై ఆధారపడుతున్నారు. ఏదైనా తినాలనిపిస్తే చాలు ఠక్కున ఆర్డర్ పెట్టేస్తుంటారు. మరోవైపు సరదాగా వీకెండ్స్‌లో రెస్టారెంట్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. ఒకప్పుడు రెస్టారెంట్ అంటే చాలు ఎగిరి గంతేసేవాళ్లు.. కానీ ఇప్పుడు హెటల్స్‌‌‌కి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని […]

Big Stories

Advertisement
×