E-Paper
Advertisement
పంజాగుట్టలో పట్టపగలే తెగింపు.. కళ్లెదుటే రూ.15 లక్షల నగదు మాయం!
సైబర్ దొంగలతో బ్యాంకు సిబ్బంది కుమ్మక్కు.. 32 మంది అరెస్టు..!
స్కూల్ ముందు ఆ షాపులు పెట్టారా ఖబడ్ధార్.. సజ్జనార్ మాస్ వార్నింగ్!

స్కూల్ ముందు ఆ షాపులు పెట్టారా ఖబడ్ధార్.. సజ్జనార్ మాస్ వార్నింగ్!

Safe School Operation: స్వేచ్ఛ బ్యూరో: విద్యార్థుల బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ భూతాన్ని మట్టుబెట్టటమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం ఆపరేషన్ సేఫ్​ స్కూల్ పేర కమిషనరేట్ వ్యాప్తంగా విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్న షాపులపై దాడులు చేశారు. దీంట్లో 5వేల మంది సిబ్బంది పాల్గొనగా కమిషనర్ వీ.సీ.సజ్జనార్​ క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిపారు. దీంట్లో పలువురు వ్యాపారులు విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నట్టుగా నిర్ధారణ […]

హైదరాబాద్‌లో భారీ వేప్ రాకెట్ దందా.. రూ.34 లక్షల విలువైన 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లు స్వాధీనం

హైదరాబాద్‌లో భారీ వేప్ రాకెట్ దందా.. రూ.34 లక్షల విలువైన 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లు స్వాధీనం

భాగ్యనగరంలో యువతను పెడదోవ పట్టిస్తున్న నిషేధిత ఈ-సిగరెట్ల (వేప్స్) దందాను పోలీసులు ఛేదించారు. నగర టాస్క్ ఫోర్స్ సహా నాంపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడిలో భారీ ఎత్తున నిల్వ ఉంచిన ఎలక్ట్రానిక్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఈ ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.34,03,300 విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అత్యంత రహస్యంగా సాంకేతికతను వాడుకుంటూ ఈ […]

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా? హైదరాబాద్ పోలీసుల నయా ఆపరేషన్.. వారం రోజుల్లోనే వేలల్లో కేసులు!

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా? హైదరాబాద్ పోలీసుల నయా ఆపరేషన్.. వారం రోజుల్లోనే వేలల్లో కేసులు!

Cellphone Driving: హైదరాబాద్: మహానగర రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకం ప్రాణసంకటంగా మారుతోంది. అయితే డ్రైవింగ్‌లో ఏమరపాటు వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా నిర్వహించిన ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్’లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 3 నుండి 9వ తేదీ వరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 6,046 మందిపై కేసులు నమోదు చేయడం నగరంలో చర్చనీయాంశంగా […]

కల్తీ వ్యాపారం చేయొద్దు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే, కఠిన చర్యలు తప్పవు: సీపీ సజ్జనార్
Illegal Bakery: డేంజర్ బెల్స్.. మీరు ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా..?
CP Sajjanar: మీ ఫోన్‌లో గ్రూపులపై పోలీసులు ప్రత్యేక నిఘా.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..!

CP Sajjanar: మీ ఫోన్‌లో గ్రూపులపై పోలీసులు ప్రత్యేక నిఘా.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..!

CP Sajjanar: స్వేచ్ఛ బ్యూరో: ఐపీఎల్ క్రికెట్​ సీజన్​ మొదలైన నేపథ్యంలో క్రికెట్​ బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్​ హెచ్చరించారు. క్రికెట్​ ను జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో చెలగాటాలాడుకునే వారిని ఉక్కుపాదంతో అణచి వేస్తామని స్పష్టం చేశారు. యాప్ లపై నిషేధం విధించినా బెట్టింగ్ మాఫియా టెలిగ్రామ్​, వాట్సాప్​, ఇన్​ స్టాగ్రామ్​ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా కొత్త వెబ్ సైట్లను సృష్టించి కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు. […]

Hookah Raids: నిబంధనలు అతిక్రమిస్తే ఊపేక్షించేది లేదు.. అర్ధరాత్రి హుక్కా అడ్డాలపై మెరుపు దాడులు.. పోలీసుల ఉక్కుపాదం
Adulterated Pickles: కుళ్లిన కూరగాయలతో 70 డ్రమ్ముల పచ్చళ్ళు.. అన్న తమ్ముడు అరెస్ట్..!
Ganja Seized: సికింద్రాబాద్ గంజాయి ముఠా గుట్టు రట్టు .. 11 కేజీల సీజ్.. ఏడుగురు అరెస్ట్!

Ganja Seized: సికింద్రాబాద్ గంజాయి ముఠా గుట్టు రట్టు .. 11 కేజీల సీజ్.. ఏడుగురు అరెస్ట్!

Ganja Seized: సికింద్రాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా , విక్రయాలపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ , చిలకలగూడ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు ప్రధాన గంజాయి విక్రయదారులు కాగా.. మిగిలిన నలుగురు గంజాయిని కొనుగోలు చేస్తున్న వినియోగదారులుగా గుర్తించారు. నిందితుల […]

Drunk Driving: పీకల దాకా ఫుల్లుగా తాగారు.. దొరికిపోయారు..!
Hyderabad Police: కోఠి కాల్పుల కేసులో ఇద్దరు అరెస్ట్​.. నాటు తుపాకీ.. బుల్లెట్లు స్వాధీనం
VC Sajjanar: ఇక సైబర్ మోసగాళ్లకు చెక్.. సోషల్ మీడియా స్టార్లతో హైదరాబాద్ పోలీస్ దోస్తీ, మామూలుగా లేదుగా..!

VC Sajjanar: ఇక సైబర్ మోసగాళ్లకు చెక్.. సోషల్ మీడియా స్టార్లతో హైదరాబాద్ పోలీస్ దోస్తీ, మామూలుగా లేదుగా..!

హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ నేరాల కట్టడికి సరికొత్త అడుగు వేసింది. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇన్‌ఫ్లుయెన్సర్లతో చేతులు కలిపింది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో ఒక కొత్త కార్యక్రమం ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సాయంతో ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం కొనసాగుతున్న […]

Chain Snatching: బస్సులో పారిపోతుండగా సినిమా స్టైల్లో పట్టుకున్న పోలీసులు.. విలాసాల మోజులో వింత జంట!

Big Stories

Advertisement
×