E-Paper
Advertisement
Keesara Robbery: కీసర జ్యువెలరీ షాపు దోపిడీ కేసు.. గొడ్డలితో దాడి చేసిన ఆ ఇద్దరు అరెస్ట్
Drunk And Driving Cases: న్యూ ఇయర్ వేళ మందుబాబుల జోరు.. హైదరాబాద్, తిరుపతిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
Funny Police Poster: మందుబాబులకు పోలీసుల ‘డీజే లాకప్’ ఆఫర్.. దొరికితే స్టేషన్‌లో పార్టీ!
VC Sajjanar: హద్దు మీరితే.. హ్యాపీ న్యూ ఇయర్ ఉండదు, సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
New Year Restrictions: హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. అర్ధరాత్రి 1 గంట వరకే పర్మిషన్!
Nampally Court: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు.. జడ్జి ఛాంబర్‌నే పేల్చేస్తామంటూ ఈమెయిల్

Nampally Court: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు.. జడ్జి ఛాంబర్‌నే పేల్చేస్తామంటూ ఈమెయిల్

Nampally Court: నగరంలోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది. కోర్టులో బాంబు పెట్టామంటూ ఆగంతకులు పంపిన ఒక ఈమెయిల్ అధికారులను, సిబ్బందిని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం బాంబు పెట్టడమే కాదు, ఏకంగా జడ్జి ఛాంబర్‌లోనే బ్లాస్ట్ చేస్తామంటూ ఆ మెయిల్‌లో హెచ్చరించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన కోర్టు వద్దకు చేరుకుని విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో ముందుజాగ్రత్త […]

CP Sajjanar: ఏఐకి ‘మాటల’ మాయ.. కంపెనీల డేటాకు ‘ప్రాంప్ట్’ గండం!
Hyderabad Police: హైదరాబాద్ పోలీసులు అదిరిపోయే డాన్స్.. ఇదిగో వీడియో

Hyderabad Police: హైదరాబాద్ పోలీసులు అదిరిపోయే డాన్స్.. ఇదిగో వీడియో

తెలంగాణ పోలీసులు వినూత్నంగా ప్రారంభించిన ‘గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్లీ పోలిసింగ్‌ను మరింత బలపరుస్తూ, పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందితో మమేకం కావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అబిడ్స్ ఎస్సై తన సిబ్బందితో కలిసి విక్రం సినిమాలోని పాటకు స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. సిబ్బంది–అధికారుల మధ్య ఎలాంటి భేదభావాలు లేకుండా పనిచేయాలని సీపీ సూచించారు. సిబ్బందిలో […]

Amberpet Tragedy: హైదరాబాద్‌లో కలకలం.. మూఢనమ్మకమా? మనోవేధనా? ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.
iBomma: ఐబొమ్మ రవి.. హీరోనా? విలనా?
Wine Shops Closed: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్.. 4 రోజులు వైన్‌ షాపులు బంద్‌.. కారణం ఇదే..!
GHMC Rules: రోడ్డుపై చెత్త వేస్తే జైలు శిక్ష..హైదరాబాద్ వాసులకు GHMC అలర్ట్
Hyderabad News: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక.. ఆఫర్లతో ఆ లింకులు క్లిక్ చేస్తే.. ఏటీఎం కార్డులు ఖాళీ

Hyderabad News: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక.. ఆఫర్లతో ఆ లింకులు క్లిక్ చేస్తే.. ఏటీఎం కార్డులు ఖాళీ

Hyderabad News: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారా? కంపెనీలు, షాపింగ్ మాల్స్ పెట్టే ఆఫర్లను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారా? దీన్ని పసిగట్టిన పోలీసులు సామాన్యులను ముందుగా హెచ్చరిస్తున్నారా? ఆ లింక్స్‌ క్లిక్ చేస్తే మీ ఖాతాలు ఖాళీ అని ఎందుకంటున్నారు? పోలీసులకు ఎలాంటి సమాచారం అందింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ట్రెండ్‌ని తమకు అనుకూలంగా మలచుకుంటారు సైబర్ నేరగాళ్లు. అందుకోసం వెయిట్ చేస్తారు.  సెప్టెంబరు 22 నుంచి దసరా నవరాత్రులు మొదలుకానున్నాయి. అదే రోజు […]

Traffic Diversions: గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు!
Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Jewelers robbery case: హైదరాబాద్, ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపడి దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర శివారులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాల అధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. దోపిడీ ఘటనపై నిందితులను విచారిస్తున్నారు. దుండగులు వాడిన వెపన్స్, బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. తుపాకులతో ఖజానా జ్యువెలర్స్ లోనికి దూరి అక్కడి ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసిన విషయం తెలిసిందే. మొత్తం పది నిమిషాల సమయంలోనే చోరీకి పాల్పడ్డారు. ఈ […]

Big Stories

Advertisement
×