E-Paper
Advertisement
Hookah Raids: నిబంధనలు అతిక్రమిస్తే ఊపేక్షించేది లేదు.. అర్ధరాత్రి హుక్కా అడ్డాలపై మెరుపు దాడులు.. పోలీసుల ఉక్కుపాదం
Ramzan Celebrations: దేశవ్యాప్తంగా రంజాన్‌ సంబరాలు.. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Ramzan Celebrations: దేశవ్యాప్తంగా రంజాన్‌ సంబరాలు.. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Ramzan Celebrations: దేశ‌మంతటా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు (రోజా) ముగించుకుని, చంద్ర దర్శనంతో ముస్లిం సోదరులు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు వేల సంఖ్యలో చేరి సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి, సుగంధ ద్రవ్యాలు అద్దుకుని అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం […]

Hyderabad HRA Hike: హైదరాబాద్ లో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హెచ్ఆర్ఏ క్లెయిమ్ 50 శాతానికి పెంపు
Land Encroachment: హైడ్రా దెబ్బకు కబ్జాదారులు ఝలక్.. రూ.1650 కోట్ల భూమి రక్షణ
Bus Accident: బాచుపల్లిలో ఘోర ప్రమాదం.. బోల్తా పడిన ప్రైవేట్ మినీ బస్సు.. స్పాట్‌లో 10 మంది ఫార్మా ఉద్యోగులు
Kukatpally: కారం కొట్టారు.. కోటి కొట్టేశారు.. పట్టపగలే దొంగల బీభత్సం, ఇదిగో వీడియో

Kukatpally: కారం కొట్టారు.. కోటి కొట్టేశారు.. పట్టపగలే దొంగల బీభత్సం, ఇదిగో వీడియో

Kukatpally: నగరంలో మరోసారి ‘హవాలా’ సొమ్ము కలకలం సృష్టించింది. కూకట్‌పల్లి ఏసీపీ కార్యాలయానికి అత్యంత సమీపంలోనే దుండగులు బరితెగించి భారీ దోపిడీకి పాల్పడ్డారు. బహదూర్‌పూర ప్రాంతానికి చెందిన అజాముద్దీన్, కుస్రుఫ్ అనే ఇద్దరు వ్యక్తులు దాదాపు రూ. కోటి నగదుతో బైక్‌పై జీడిమెట్ల వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జనసమ్మర్థం ఉండే ప్రాంతంలోనే ఇంతటి సాహసానికి దుండగులు ఒడిగట్టడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. అయితే బాధితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పక్కా ప్లాన్‌తో వెంబడించిన అగంతకులు, నిర్మానుష్య […]

GHMC property tax: ట్యాక్స్ గణాంకాల్లో అన్నీ తప్పులే.. వాస్తవానికి వసూలైంది ఎంత? ప్రకటించింది ఎంత?
Hyderabad: నార్సింగిలో దారుణం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, ఆపై హత్య

Hyderabad: నార్సింగిలో దారుణం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, ఆపై హత్య

Hyderabad: హైదరాబాద్‌ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెలు పగిలే విషాదం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఆరేళ్ల చిన్నారి కామాంధుడి పాశవికానికి బలైపోయింది. చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మబలికిన ‘బూసిరావు’ అనే వ్యక్తి, ఆ పసిగుడ్డును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, తన పాపం బయటపడుతుందనే భయంతో ఆ చిన్నారిని ప్రాణాలతో మట్టుబెట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలను నింపుతోంది. పోలీసుల […]

Hydraa: త్వరలో హైడ్రా కు మరిన్ని పవర్స్..!
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్
Hyderabad: కూకట్‌పల్లి సెల్ఫ్ సెంటర్ వివాదం.. రెడ్ జోన్‌గా ప్రకటన

Hyderabad: కూకట్‌పల్లి సెల్ఫ్ సెంటర్ వివాదం.. రెడ్ జోన్‌గా ప్రకటన

Hyderabad: కూకట్‌పల్లిలోని న్యూ ఏరా పాఠశాల విద్యార్థులకు, నిబంధనలకు విరుద్ధంగా అదే పాఠశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా విద్యార్థులకు సొంత పాఠశాలలో పరీక్షలు రాసే అవకాశం (సెల్ఫ్ సెంటర్) ఉండదు. కానీ, ఇక్కడ విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కై, గుట్టుచప్పుడు కాకుండా ఈ కేటాయింపులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లా విద్యాశాఖాధికారి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ వివరణ – […]

Fire Accident: హైదరాబాద్‌లో విషాదం.. మసీదులో ప్రార్థనలు చేస్తుండగా.. భారీ అగ్ని ప్రమాదం
New Amrit Bharat Trains : చర్లపల్లి నుంచి 2 అమృత్ భారత్ రైళ్లు, ఎక్కడి వరకు వెళ్తాయంటే?
Cyber Bribery: ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ స్టేషన్‌పై ఏసీబీ పంజా.. ఇద్దరు ఎస్సైలు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్!
Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. లైసెన్స్ లేకపోతే కటకటాలే!

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. లైసెన్స్ లేకపోతే కటకటాలే!

Hyderabad: హైదరాబాద్ నగరంలో రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు, నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను ముమ్మరం చేశారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గత వారం రోజుల్లోనే నగరవ్యాప్తంగా దాదాపు 1,940 కేసులు నమోదు చేయడం గమనార్హం. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మైనర్ల విషయంలో హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ […]

Big Stories

Advertisement
×