E-Paper
Advertisement
Hyderabad Ground Water: ట్యాంకర్లలో విషం! హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ సేఫేనా? హైడ్రా ల్యాబ్ రిపోర్టులు చూస్తే..!

Hyderabad Ground Water: ట్యాంకర్లలో విషం! హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ సేఫేనా? హైడ్రా ల్యాబ్ రిపోర్టులు చూస్తే..!

Hyderabad Ground Water: హైదరాబాద్‌లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంచి నీరని చెప్పి.. విషాన్ని తరలిస్తున్నారు. ఇదే సమయంలో.. నగరంలో భూగరభ జలాల నాణ్యతపైనా చర్చ మొదలైంది? అసలు.. హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ సేఫేనా? ప్రైవేటు వ్యాపారులు.. ట్యాంకర్లలో విషాన్ని సప్లై చేస్తున్నారా? హైడ్రా ల్యాబ్ రిపోర్టులు చెబుతున్నదేంటి? హైదరాబాద్ నగరంలో భూగర్భజలాలు సురక్షితమేనా? గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ జలాల నాణ్యత, ప్రైవేట్ ట్యాంకర్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. […]

Hydra Demolition: సున్నం చెరువు వద్ద హై టెన్షన్.. హైడ్రాపై తిరగబడ్డ బాధితులు
Actress Ramyasree: సినీనటి రమ్య శ్రీ పై దాడి… పట్టపగలే హత్యాయత్న ప్రయత్నం!
Hydra: హైడ్రా దూకుడు తగ్గిందా?
Hydra Warning: బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్లకు.. హైడ్రా సీరియస్ వార్నింగ్

Hydra Warning: బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్లకు.. హైడ్రా సీరియస్ వార్నింగ్

Hydra Warning: హైదరాబాద్‌లో రోజురోజుకూ చెరువులు కనుమరుగవుతున్నాయి. ముఖ్యంగా కూల్చివేసిన భవనాల వ్యర్థాలను చాలామంది సమీపంలోని చెరువుల్లో పడేస్తున్నారు. దీంతో చెరువులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట చెరువుల్లో మ‌ట్టి, నిర్మాణ వ్యర్థాలు పోస్తే క‌ఠిన చ‌ర్యలుంటాయ‌ని హెచ్చరించారు. చెరువుల‌పై నిరంత‌రం నిఘా ఉంటుంద‌ని.. మ‌ట్టి పోసినవారిని సాక్ష్యాధారాల‌తో ప‌ట్టుకుని వారిపై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని తెలిపారు. నగరంలోని ముఖ్యమైన చెరువులు కనుమరుగయ్యే […]

Hydra: హైడ్రా కొత్త రూటు.. మూసి వరదలపై ఫోకస్..
Hydra Commissioner: నగరంలో ఎవరైనా అలా చేస్తే.. శిక్ష తప్పదు.. హైడ్రా వార్నింగ్
HYDRA : రూ. 2 వేల కోట్లు.. ఏపీ ఎమ్మెల్యే భూములపై హైడ్రా వేటు..
HYDRA: హైడ్రా వారికి హెచ్చరిక.. ఈ అనుమతి లేకుంటే అంతే సంగతులు.. ఈ ఆదివారమే లాస్ట్

HYDRA: హైడ్రా వారికి హెచ్చరిక.. ఈ అనుమతి లేకుంటే అంతే సంగతులు.. ఈ ఆదివారమే లాస్ట్

HYDRA Commissioner Ranganath: అనుమ‌తులు లేని అడ్వ‌ర్టైజ్‌మెంట్ హోర్డింగుల‌ను తొల‌గించ‌డానికి ఆదివారం వ‌ర‌కు ఆయా ఏజెన్సీల‌కు గ‌డువు ఇస్తున్న‌ట్టు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ తెలిపారు. ఈ లోగా అంద‌రూ స్వ‌యంగా అనుమ‌తి లేని హోర్డింగుల‌ను తొల‌గించుకోవాల‌ని.. త‌ర్వాత ఉన్న వాటిని హైడ్రా స్వ‌యంగా తొల‌గిస్తుంద‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టంచేశారు. మూడు నెల‌ల క్రితం నుంచి ఈ అంశాన్ని చేప‌ట్టామ‌ని.. ఇప్ప‌టికే చాలా స‌మ‌యం యాడ్ ఏజెన్సీల‌కు ఇవ్వ‌డ‌మైంద‌ని సోమ‌వారం క‌మిష‌న‌ర్‌ను క‌లిసిన యాడ్ ఏజెన్సీ ప్ర‌తినిధుల‌కు చెప్పారు. […]

Hydra Bathukama kunta: బతుకుతున్న బతుకమ్మ కుంట..హైడ్రా సక్సెస్
Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ రెడీ.. ఇక కబ్జాగాళ్ల మక్కెలు ఇరగదీశుడే!
Hydra Demolition In Medchal District : అక్రమాలపై హైకోర్టు వరకు పోరాటం – రూ.కోట్ల విలువైన రిసార్టులపై హైడ్రా ఉక్కుపాదం

Hydra Demolition In Medchal District : అక్రమాలపై హైకోర్టు వరకు పోరాటం – రూ.కోట్ల విలువైన రిసార్టులపై హైడ్రా ఉక్కుపాదం

Hydra Demolition In Medchal District : నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా… ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గడం లేదు. ప్రజాప్రతినిధులు అడ్డు వచ్చినా, హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందాలని చూసిన అన్ని ఆధారాలతో హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. తాజాగా.. మేడ్చెల్ – మ‌ల్కాజిగిరి జిల్లాలోని తూముకుంట‌ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లాయి. ఇక్కడి.. దేవ‌ర‌యాంజ‌ల్ గ్రామంలోని కోమ‌టి కుంట‌లో నిర్మించిన అక్రమ కట్టాడాలను గుర్తించి కూల్చివేసింది. రాష్ట్రంలోని నీటి వనరులు, కాలువలు, […]

Hydra Demolition: ఆ భారీ హోర్డింగులను పీకి పడేసిన హైడ్రా.. ఒకటి కాదు రెండు కాదు 50కు పైనే!
Hydra Contact Number: మీ ఏరియా చెరువులో మట్టి పోస్తున్నారా? వెంటనే ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయండి

Hydra Contact Number: మీ ఏరియా చెరువులో మట్టి పోస్తున్నారా? వెంటనే ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయండి

Hydra Contact Number: చెరువులలో మట్టి పోసి, ప్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించే వారికి చెక్ పెట్టేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల చెరువుల కబ్జాలపై దృష్టి సారించిన హైడ్రా.. కీలక ప్రకటన చేసింది. చెరువులలో మట్టి పోస్తున్న వారి సమాచారం తమకు అందజేయాలని కమిషనర్ రంగనాథ్ కోరారు. హైడ్రా.. ఈ పేరు వింటే చాలు హైదరాబాద్ నగరంలోని ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో తమవంతు ఎప్పుడొస్తుందోనంటూ బిక్కుబిక్కుమంటూ […]

Hydra Commissioner: లాయరైనా, పోలీసైనా.. చట్టం ముందు అందరూ సమానులే.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్

Hydra Commissioner: లాయరైనా, పోలీసైనా.. చట్టం ముందు అందరూ సమానులే.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్

Hydra Commissioner: భూ ఆక్రమణలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. అమీన్ పూర్ మున్సిపాలిటీలో తమకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగించేందుకు కమిషనర్ రంగనాథ్ శుక్రవారం పర్యటించారు. మున్సిపాలిటీలోని పలు లే అవుట్లపై ఫిర్యాదులు రాగా.. స్థానికంగా ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు కమిషనర్ పర్యటించారు. అయితే కమిషనర్ పర్యటన సందర్భంగా బాధితులు అక్కడికి చేరుకొని, తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ప్రధానంగా ఐలాపురం, చక్రపురి కాలనీల సందర్శనలో బాధితులు తమగోడు […]

Big Stories

Advertisement
×