E-Paper
Advertisement
మేము ఏం తప్పు చేశాం.. అన్నామలై, రాఘవ్ చద్దా ని సైడ్ చేయడానికి కారణం ఇదేనా?
గ్యాస్ దొరకదు.. ధర తగ్గదు.. కేంద్రంపై సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్
State Elections 2026: మే 4న అసలు సిసలు తీర్పు.. స్టాలిన్ ‘డబుల్ ధమాకా’ కొడతారా? పినరయి ‘హ్యాట్రిక్’ సాధ్యమేనా?

State Elections 2026: మే 4న అసలు సిసలు తీర్పు.. స్టాలిన్ ‘డబుల్ ధమాకా’ కొడతారా? పినరయి ‘హ్యాట్రిక్’ సాధ్యమేనా?

State Elections 2026: భారత్ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. సౌత్‌లో తమిళనాడు, కేరళ.. నార్త్‌లో బెంగాల్, అస్సాం అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయ్. దాంతో.. దేశం మొత్తం ఇంట్రస్టింగ్ పొలిటికల్ డిబేట్ మొదలైంది. అదేమిటంటే.. తమిళనాడులో డీఎంకే డబుల్ ధమాకా సాధ్యమా? కేరళలో.. పినరయి విజయన్ హ్యాట్రిక్ కొడతారా? వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి గెలిచే అవకాశాలున్నాయా? అస్సాంలో బీజేపీ […]

Uniform Civil Code: షరియత్ చట్టం రద్దు? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఇదే!

Uniform Civil Code: షరియత్ చట్టం రద్దు? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఇదే!

Uniform Civil Code: దశాబ్దాలుగా భారత రాజకీయాల్లో, న్యాయ వ్యవస్థలో నివురుగప్పిన నిప్పులాంటి అంశం యూనిఫాం సివిల్ కోడ్. దీనిపై సుప్రీంకోర్టు చేసిన లేటెస్ట్ కామెంట్స్‌.. మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయ్. ముఖ్యంగా.. ముస్లిం మహిళల వారసత్వ హక్కులపై విచారణ సమయంలో.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయ్. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు, దేశంలో మారుతున్న సామాజిక పరిస్థితుల క్రమంలో.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తీవ్ర […]

Chinta Mohan: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’..  చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు

Chinta Mohan: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’.. చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు

Chinta Mohan: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ముఖ్యంగా అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చింతామోహన్ మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుండి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పాలన కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయుధాల కంటే ప్రజల అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, కానీ […]

LPG Shortage: ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారా? పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ ఎంపీ

LPG Shortage: ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారా? పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ ఎంపీ

LPG Shortage: దేశంలో నెలకొన్న ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరతపై పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడాలని, తక్షణమే దీనిపై ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని, సామాన్య ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన […]

Telangana BJP: కంచుకోట కల.. కమలంలో గుబులు.. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది?

Telangana BJP: కంచుకోట కల.. కమలంలో గుబులు.. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది?

Telangana BJP: జాతీయ రాజకీయాల్లో అజేయ శక్తిగా ఎదిగిన కాషాయ పార్టీ, తెలంగాణలో మాత్రం ఎందుకు తడబడుతోంది..? దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణను తమకు కంచు కోటగా ములుచుకోవాలని చూస్తున్న కాషాయ పార్టీ ఎప్పటికప్పుడు ఎందుకు ఎందుకు ఎదురు దెబ్బలు ఎదుర్కొంటోంది…? అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితమైన బీజేపీ.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది. అసలు తెలంగాణ బీజేపీలో ఈ పరిస్థితికి కారణమేంటి? రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాథమా? కీలక నేతల […]

Sonia Gandhi: మౌనం వీడండి! ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంపై కేంద్రానికి సోనియా గాంధీ సీరియస్ వార్నింగ్!

Sonia Gandhi: మౌనం వీడండి! ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంపై కేంద్రానికి సోనియా గాంధీ సీరియస్ వార్నింగ్!

Sonia Gandhi: ఇరాన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు , మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అనుసరిస్తున్న వైఖరిని సోనియా గాంధీ ప్రశ్నించారు. 2001లో అటల్ బిహారీ వాజ్‌పేయి టెహ్రాన్ పర్యటన ద్వారా ఇరాన్‌తో ఉన్న చారిత్రక , నాగరిక సంబంధాలను బలపరిచారని గుర్తు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం ఆ వారసత్వాన్ని విస్మరించడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో రక్షణ, సాంకేతిక రంగాలలో సంబంధాలు పెరిగినప్పటికీ అటు టెహ్రాన్ , ఇటు టెల్ అవీవ్ రెండింటితో సమతుల్యత పాటించాల్సిన […]

Jagga Reddy: రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందే!.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
West Bengal: మోదీ మాస్టర్ ప్లాన్ vs మమత సెంటిమెంట్.. బెంగాల్ గడ్డపై పైచేయి ఎవరిది?
Supreme Court: కొంప ముంచుతున్న ఉచిత పథకాలు.. ఇదే కొనసాగితే కష్టమంటున్న సుప్రీంకోర్టు

Big Stories

Advertisement
×