E-Paper
Advertisement
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా దాడులు..  క్షిపణి ప్రయోగ కేంద్రాలు
ఇరాన్-అమెరికా మధ్య మరోసారి చర్చలు.. ఇస్లామాబాద్ వేదికగా, కొనసాగుతున్న ఉత్కంఠ, ప్రకటన చేయని ఇరాన్

ఇరాన్-అమెరికా మధ్య మరోసారి చర్చలు.. ఇస్లామాబాద్ వేదికగా, కొనసాగుతున్న ఉత్కంఠ, ప్రకటన చేయని ఇరాన్

Iran vs America: ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చల్లో పురోగతి కనిపిస్తుందా? తొలి విడత మాదిరిగా ఇరుదేశాలు వెనక్కి తగ్గుతాయా? తమ దేశ ప్రతినిధులు సోమవారమే పాక్‌కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. కాకపోతే హోర్మూజ్ జలసంధి వద్ద పరిస్థితి కాసింత ఉత్కంఠగా మారినట్టు తెలుస్తోంది. ఇరాన్-అమెరికా మధ్య మరోసారి చర్చలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ వేదికగా మరోసారి […]

Iran vs America: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు! ఈసారి జెనీవా వేదికగా, వీలైతే ఈ వారంలో భేటీ!

Iran vs America: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు! ఈసారి జెనీవా వేదికగా, వీలైతే ఈ వారంలో భేటీ!

Iran vs America: ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఏం జరగబోతోంది? హోర్మూజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకలు మోహరించడం దేనికి సంకేతం? ఇరుదేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతుందా? లేకుంటే మరో విడత చర్చలు జరుగుతాయా? ఈసారి జెనీవా వేదికగా రెండోసారి చర్చలు చేపట్టాలని ఇరుదేశాలు కసరత్తు చేస్తున్నాయా? అవుననే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు! యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా-ఇరాన్ సిద్ధమవుతున్నాయి. మరోసారి చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియాలో […]

పశ్చిమాసియా యుద్ధం న్యూ టర్న్..  హౌతీలు ఎంట్రీ, ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో దాడులు, ఎర్రసముద్రంలో టెన్షన్

పశ్చిమాసియా యుద్ధం న్యూ టర్న్.. హౌతీలు ఎంట్రీ, ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో దాడులు, ఎర్రసముద్రంలో టెన్షన్

Iran War: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి రెండో నెలలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధంలోకి హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. దీంతో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇరాన్-హౌతీలు జత కలిస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని చెబుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం న్యూ టర్న్ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నెల రోజులు గడిచింది. యుద్ధం ఇప్పుడు రెండో నెలలోకి ప్రవేశించింది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి […]

గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ హెచ్చరిక, అలాగైతే భూస్థాపితం చేస్తాం

గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ హెచ్చరిక, అలాగైతే భూస్థాపితం చేస్తాం

Iran Warning: యుద్ధానికి అమెరికా-ఇజ్రాయెల్ పది రోజులు గడువు ఇచ్చినా ఇరాన్ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోందా? అస్త్రాలను మొహరించడమే కాకుండా, పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చిందా? తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ హెచ్చరిక ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ ముఖ్య నేతలు హతం కావడంతో యుద్ధం ముగిసిందని అమెరికా భావించింది. ఇరాన్ మాత్రం […]

Iran Vs America War: యుద్ధం తీవ్రతరం.. ట్రంప్ సూచనలకు ఇరాన్ నో, ఇక తాడోపేడో తేల్చుకునేందుకు
Trump on Iran War: త్వరలో ఇరాన్‌ యుద్ధం ఎండ్.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు, సహకరించని మిత్రులు
Strait of Hormuz: ఇరాన్ వార్..  రంగంలోకి నౌకా దళాలు, హార్ముజ్ జలసంధికి యుఎస్ మెరైన్‌ టీమ్స్
KA Paul: ఇరాన్-అమెరికా యుద్ధం.. కేవలం మూడురోజులే, కీలక విషయాలు బయటపెట్టిన కేఏ పాల్
Kharg Island: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కొట్టేశాం.. ఖర్గ్ ఐలాండ్‌పై వరుసగా బాంబు దాడులు.. ట్రంప్ ప్రకటన
Donald Trump: చేతులెత్తేసిన ట్రంప్.. చమురు ధరలు పెరిగితే ఆర్థిక వ్యవస్థకు లాభమేనని వ్యాఖ్య
IRAN War: ఇరాన్ యుద్ధం ప్రభావం.. వాటర్ బాటిళ్లకు సెగ, ఎండాకాలంతో ధరలు పెరిగే ఛాన్స్

IRAN War: ఇరాన్ యుద్ధం ప్రభావం.. వాటర్ బాటిళ్లకు సెగ, ఎండాకాలంతో ధరలు పెరిగే ఛాన్స్

IRAN War: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం అనేక రంగాలకు కుదిపేస్తోంది. కేవలం ఎల్‌పీజీ గ్యాస్, ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం సెగలు వేసవి కాలం ప్రారంభం కావడానికి ముందే ప్యాక్ చేసిన నీటి బాటిళ్ల మార్కెట్‌ను కుదిపేస్తోంది. యుద్ధానికి నీటికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. ఇరాన్ యుద్ధం ప్రభావం.. వాటర్ బాటిళ్లకు సెగ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో వాటర్ బాటిల్ పరిశ్రమ ఒకటి. దేశంలో ప్యాకేజ్డ్‌ వాటర్‌ మార్కెట్‌ […]

Bombs Iran Oil Depots: ఇరాన్‌ చమురు డిపోలపై వరుసగా బాంబులదాడి, ఎగిసిపడిన మంటలు
Attack on Amazon Data Centre: అమెజాన్ క్లారిటీ.. గల్ఫ్‌లో డేటా సెంటర్లపై దాడులు నిజమే, కాకపోతే
Qatar LNG production Halt: ఎల్‌ఎన్‌జి ఉత్పత్తికి బ్రేక్ వేసిన ఖతార్.. ప్రపంచ గ్యాస్ మార్కెట్లపై ప్రభావం

Big Stories

×