BigTV English
Karnataka Elections : కర్ణాటకలో క్లైమాక్స్ కు చేరిన ప్రచారం.. నేటితో మైకులు బంద్..

Karnataka Elections : కర్ణాటకలో క్లైమాక్స్ కు చేరిన ప్రచారం.. నేటితో మైకులు బంద్..

Karnataka Elections : కర్ణాటక ఎన్నికల కురుక్షేత్రంలో కీలక ఘట్టం ముగియనుంది. ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. నెల రోజులుగా గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పార్టీల వివాదాస్పద నిర్ణయాలు, వ్యాఖ్యలతో రాష్ట్రం హీటెక్కింది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్ […]

Karnataka: పొలిటికల్ ‘బజరంగ్ బలి’.. మోదీ ఆడిస్తున్న కర్నాటకం!?
Karnataka Elections : భజరంగ్ దళ్ బ్యాన్ వివాదం .. హనుమాన్ చాలీసా పఠనం.. హీటెక్కిన పాలిటిక్స్..

Karnataka Elections : భజరంగ్ దళ్ బ్యాన్ వివాదం .. హనుమాన్ చాలీసా పఠనం.. హీటెక్కిన పాలిటిక్స్..

Karnataka Elections(Political News in India) : కన్నడ పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు చేరాయి. ఇప్పటికే ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త వివాదం చిచ్చు రేపింది. తాము అధికారంలోకి వస్తే భజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఇదే అంశం కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తోంది. కాంగ్రెస్ నిర్ణయాన్ని హిందుత్వ సంస్థలు తప్పుపడుతున్నాయి.దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది బీజేపీ. కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకిగా చూపించి.. ప్రజల్లోకి […]

Karnataka Elections : బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.. ఈసీకి ఫిర్యాదులు..
Congress: పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీ కొట్టిన పక్షి.. గాల్లో ప్రాణం..

Congress: పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీ కొట్టిన పక్షి.. గాల్లో ప్రాణం..

Congress: హెలికాప్టర్ ప్రమాదం అనగానే వైఎస్ రాజశేఖర్‌రెడ్డినే గుర్తుకొస్తారు తెలుగు ప్రజలకు. దారుణమైన దుర్ఘటనలో వైఎస్సార్ చిద్రమయ్యారు. అప్పటి నుంచి.. హెలికాప్టర్ ఎక్కాలంటేనే భయపడుతున్నారు కొందరు నేతలు. కానీ, ఎన్నికల సమయంలో హెలికాప్టర్ వాడక తప్పని పరిస్థితి. తక్కువ టైమ్ ఉంటుంది.. ఎక్కువ సభలు ఉంటాయి. వేగంగా చుట్టేసి రావాలంటే.. గాల్లో ఎగరాల్సిందే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ప్రచార సభల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. లేటెస్ట్‌గా జరుగుతున్న కర్నాటక […]

Karnataka : బీజేపీ మేనిఫెస్టో విడుదల.. హామీలు ఇవే..!
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ హవా.. ప్రీ పోల్ సర్వేతో రేవంత్‌రెడ్డిలో జోష్..

Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ హవా.. ప్రీ పోల్ సర్వేతో రేవంత్‌రెడ్డిలో జోష్..

Karnataka: కాంగ్రెస్‌కైనా, బీజేపీకైనా.. దక్షిణాదిన కాస్త కష్టపడితే గెలిచే రాష్ట్రం కర్నాటకే. అందుకే, ఆ రాష్ట్ర ఎన్నికలపై జాతీయ స్థాయి ఫోకస్ ఉంది. ఈసీ సైరన్ మోగినప్పటి నుంచీ.. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు హోరాహోరీ ప్రచారాలు, వ్యూహాలు అమలు చేస్తున్నాయి. బీజేపీకి అనేక ఎదురుదెబ్బలూ తగులుతున్నాయి. కాషాయదళం నుంచి హస్తం గూటికి వలసలు పెరుగుతున్నాయి. గెలుస్తుందనే టాక్ ఉన్న పార్టీలోకే జంపింగ్స్ ఉంటాయి కాబట్టి.. ఆ లెక్కన ఈసారి కర్నాటకలో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఎక్కువనే ప్రచారం జరుగుతోంది. […]

Vande Bharat Express : హైదరాబాద్ నుంచి మరో వందే భారత్ సర్వీస్.. మూడో రైలు ఆ టెక్ సిటీకి..?
CM: సీఎంకు షాక్.. కారులో తనిఖీలు.. ఎందుకంటే..?
Car: కదులుతున్న కారులో అత్యాచారం.. పార్క్ నుంచి యువతిని ఎత్తుకెళ్లి..
Karnataka Elections: అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. కొడుకు స్థానం నుంచి సిద్ధరామయ్య పోటీ
Rajamouli : ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి..  ఎక్కడంటే..?
Karnataka : అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పుత్రరత్నం.. ఎన్నికల ముందు ప్రభుత్వానికి షాక్..
Rohini: ఐఏఎస్ రోహిణి సింధూరిపై ఇన్ని వివాదాలు ఎందుకు? కర్నాటకలో తెలుగోళ్ల పరువు తీస్తోందా?
Karnataka : ఐఏఎస్ Vs ఐపీఎస్.. వేటు పడినా.. తగ్గేదేలే..

Big Stories

×