E-Paper
Advertisement
Singareni Yatra: తెలంగాణ బీజేపీ సంచలన నిర్ణయం.. ఈనెల 13, 14 తేదీల్లో బిగ్ ప్లాన్..?
రూ.37 వేల కోట్లు ఇచ్చాం.. మరి ధాన్యం ఏవి? తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి!

రూ.37 వేల కోట్లు ఇచ్చాం.. మరి ధాన్యం ఏవి? తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి!

Kishan Reddy: ధాన్యం కొనుగోళ్లు, రైస్ మిల్లింగ్ మరియు కేంద్ర నిధుల విడుదలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ మందగమనం, కేంద్రం ఇస్తున్న రుణాల వినియోగం, సన్నబియ్యం పంపిణీలో కేంద్ర వాటాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొనుగోళ్లలో వైఫల్యం.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కిషన్ రెడ్డి […]

సింగరేణికి కేంద్రం భారీ ఊరట.. తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయిస్తూ కీలక నిర్ణయం
Kishan Reddy: సర్కార్‌కు ఓవైసీ అంటే భయమా?.. హైడ్రాపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
సింగరేణి మనుగడకు కొత్త ప్లాన్.. రాబోయే 15 ఏళ్ల కోసం కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు!
ఇద్ద‌రికీ ఇచ్చారు..! మాకూ ఇచ్చి చూడండి..! మోడీ ముఖం చూడండి! అధ్య‌క్షుడి అభ్య‌ర్థ‌న‌..
పాస్‌పోర్ట్ ఉంటే భారతీయుడైనట్లేనా?.. ఒవైసీకి కిషన్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్!
నిల‌దీసి.. నిగ్గ‌దీసి.., ప్ర‌శ్నించి.. సాధించి! మెట్రోపై ముందడుగు! దిగి వ‌చ్చిన కేంద్రం..

నిల‌దీసి.. నిగ్గ‌దీసి.., ప్ర‌శ్నించి.. సాధించి! మెట్రోపై ముందడుగు! దిగి వ‌చ్చిన కేంద్రం..

సీఎం రేవంత్ వ్యూహం ఫ‌లించింది. కిష‌న్‌రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి కేంద్రాన్ని తూట్లు పొడిచేలా తూటాల్లా పేలిన మాట‌లు ప‌నిచేశాయి. కేంద్రం దిగి వ‌చ్చింది. కిష‌న్‌రెడ్డి స్టాండ్ మార్చుకున్నాడు. తెలంగాణ‌లో త‌న‌నో భూతంలా, విల‌న్‌లా చూపే ప్ర‌య‌త్నానికి చెక్ పెట్టాల‌నుకున్నాడు. అందుకే రా .. నాయ‌నా.. క‌ల్పిస్తా.. మాట్లాడుకో..! అని మ‌ర్యాద‌గా మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించాడు. ఇదే క‌దా రేవంత్ కోరుకున్న‌ది. మంచి మాట‌ల‌కు చింత‌కాయ‌లు రాలుతాయా? రేవంత్ తిట్ల‌కు రాలాయి. అందుకే మొన్న‌టికి మొన్న మ‌హారాష్ట్ర […]

రాహుల్ వ‌ద్ద‌కు ఎందుకు? జ‌నం వ‌ద్ద నిల‌దీయండి!?  బీజేపీ ప‌స‌లేని, అస‌మ‌ర్థ వ్యూహాలు..!
టార్గెట్ మెట్రో ఫేజ్-2.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ.. రైల్వే మంత్రితో భేటికి డిమాండ్
కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర టూర్.. రేవంత్‌కు భ‌య‌ప‌డ్డారా? తుమ్మిడిహ‌ట్టిపై తాడోపేడో తేల్చేందుకా?

కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర టూర్.. రేవంత్‌కు భ‌య‌ప‌డ్డారా? తుమ్మిడిహ‌ట్టిపై తాడోపేడో తేల్చేందుకా?

కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర వెళ్లారు. అక్క‌డి సీఎం ఫ‌డ్న‌వీస్‌నూ క‌లిశారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలింకా బ‌య‌ట‌కు రాలేదు. కానీ ఇది ఇక్క‌డ రాజ‌కీయ చ‌ర్చ‌కు తెర‌ లేపింది. సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన ప్ర‌తీ ఇష్యూలో కిష‌న్‌రెడ్డి కాలడ్డం పెడుతున్నార‌నే తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇందులో తుమ్మిహ‌ట్టి వ‌ద్ద చేప‌ట్ట‌బోయే ప్రాజెక్టు కూడా ఉంది. అక్క‌డ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రికి దీని ఎత్తు విష‌యంలో చ‌ర్చించాల‌ని సీఎం లేఖ రాశారు. కానీ ఇంత వ‌ర‌కు దానికి […]

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిధులు విడుదల చేయండి.. కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ బహిరంగ లేఖ!
కిష‌న్‌రెడ్డికి అన‌వ‌స‌ర హైప్‌! రేవంత్ పుణ్య‌మా అని.. వార్తల్లో కేంద్ర బిందువుగా కేంద్ర మంత్రి!
మెట్రోపై మూడు ముక్క‌లాట‌! ఆ మూడు పార్టీల రాజ‌కీయ క్రీడ‌..! ఉన్న‌ది సాగ‌నియ్య‌రు.. ఫేజ్ 2 కానియ్య‌రు!

మెట్రోపై మూడు ముక్క‌లాట‌! ఆ మూడు పార్టీల రాజ‌కీయ క్రీడ‌..! ఉన్న‌ది సాగ‌నియ్య‌రు.. ఫేజ్ 2 కానియ్య‌రు!

ఒక‌రు కేంద్రంలో యూనియ‌న్ మినిష్ట‌ర్‌. ప‌నులు కానీయ్య‌డు. ఇంకొక‌రు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. అప్ప‌టి దాకా ప‌దేళ్ల‌పాటు పాలించి.. మ‌ళ్లీ ఓ ప‌ది ప‌దిహేనేళ్లు పాలించేందుకు వ్యూహ ర‌చ‌న చేస్తున్న యువ‌రాజు. మ‌రొక‌రు స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర్కొ0టూ.. రోట్లో త‌ల‌పెట్టి రోక‌టి పోటుకు గుర‌వుతున్న సీఎం. ఈ ముగ్గురి మ‌ధ్య‌.. ఈ మూడు పార్టీల మ‌ధ్య తెలంగాణ ఆగ‌మ‌వుతోంది. మెట్రోపై ఈ మూడు పార్టీలు మూడు ముక్క‌లాట ఆడుతున్నాయి. మొద‌టి ద‌శ పెండింగ్ ప‌నులు సాగ‌నివ్వ‌కుండా.. స‌ర్కార్ పెట్టుకున్న […]

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. అంబర్‌పేట వేదికగా కిషన్ రెడ్డి ధ్వజం!

Big Stories

Advertisement
×