BigTV English
Telangana Schemes : నేటి నుంచి అమల్లోకి రెండు గ్యారంటీలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్..

Telangana Schemes : నేటి నుంచి అమల్లోకి రెండు గ్యారంటీలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్..

Telangana Schemes : మాట ఇచ్చామంటే.. చేసి తీరుతాం అని.. రేవంత్ రెడ్డి సారధ్యం లోని కాంగ్రెస్ సర్కారు నిరూపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్.. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీల్లో నేడు రెండు హామీలను ప్రారంభించనుంది. తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని.. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సీఎం రేవంత్‌ ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో నేడు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం […]

KCR SURGERY Successful | కేసీఆర్‌కు హిప్ సర్జరీ విజయవంతం : యశోద ఆసుపత్రి వైద్యులు
Nara Chandrababu Naidu : మళ్లీ ప్రజాక్షేత్రంలోకి టీడీపీ అధినేత.. రైతులకు భరోసా..

Nara Chandrababu Naidu : మళ్లీ ప్రజాక్షేత్రంలోకి టీడీపీ అధినేత.. రైతులకు భరోసా..

Nara Chandrababu Naidu : ఏపీలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు 73 ఏళ్ల వయసులో కూడా ప్రజాక్షేత్రంలో చురుగ్గా తిరుగుతున్నారు. వయసులో ఉన్నవారు తిరగలేని ప్రాంతాలకు వెళుతున్నారు. టీడీపీ అధినేత మళ్లీ జనంలోకి వెళ్లారు. తుపానుతో పంటలు కోల్పోయిన రైతులను పరామర్శించారు. గుంటూరు జిల్లా అమర్తలూరులో చంద్రబాబు పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అంతకుముందు తెనాలి నియోజకవర్గం నందివెలుగులో పర్యటించారు. తుపాను దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కాలువల్లో పూడికలు తీయకపోవడం […]

TSRTC : రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ.. కండీషన్లు ఇవే..!
9 Babies Dead: 24 గంటల్లో 9 మంది శిశువులు మృతి.. ఆ ఆస్పత్రిలో ఏం జరుగుతోంది?
Group 1: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
Chennai Weather Alert: చెన్నైను వీడని వర్షాలు.. మరోసారి ఐఎండీ హెచ్చరిక
Free Bus Journey: మహిళలకు ఉచిత ప్రయాణం.. సజ్జనార్ తో సీఎం రేవంత్ భేటీ
Sangareddy: సంగారెడ్డిలో బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Sangareddy: సంగారెడ్డిలో బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Sangareddy: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం భూదేరా శివారులో అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి హైదరాబాద్-ముంబై హైవేపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే పక్కకు బస్సు ఆపేయడంతో ప్రయాణికులు వెంటనే దిగిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న ప్రయాణికుల వస్తువులు బూడిదయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఇక ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు […]

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: నేడు(శుక్రవారం) లోక్‌సభలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సభ్యత్వం రద్దుపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ప్రశ్నలకు ముడుపులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్​ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్​లో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ […]

CM Revanth Reddy : నేడు విద్యుత్‌పై రివ్యూ..! ఆయననూ పిలవాలన్న సీఎం..
CM Revanth Reddy Challenges | తొలి వంద రోజుల్లో గ్యారెంటీల అమలు.. సిఎంగా రేవంత్ రెడ్డికి సవాల్
Kodali Nani : తెలంగాణలో జనసేన పరిస్థితి చూశాం.. ఇక ఏపీలోనూ అంతే : కొడాలి నాని
Sammakka Sarakka | సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
Kaleswaram Corruption | కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు.. యాక్షన్ షురూ..

Big Stories

×