BigTV English

Sammakka Sarakka | సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

Sammakka Sarakka | “సమ్మక్క సారక్క” సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు పార్లమెంటులో ప్రేవేళ పెట్టిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ యూనివర్సిటీ ములుగు జిల్లాలో ఏర్పాటు కానుంది.

ఈ యూనివర్సిటీ ఏర్పాటు కోసం సంబంధిత బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ విశ్వవిద్యాలయం కోసం రూ. 889.07 కోట్లు ఖర్చుపెట్టనున్నట్లు సమాచారం. అక్టోబర్ లో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

యూనివర్సిటీ ఏర్పుటుకు స్ఠలం కోసం ములుగు సమీపంలో 200 ఎకరాలు గతంలోనే కేటాయించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా కేటాయించిన స్థలాన్ని పరిశీలించి యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమని తెలిపారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×