BigTV English
Rape Attempt : ఛీ..ఛీ.. వీడసలు తండ్రేనా..? కన్న కూతురిపై అత్యాచారం..
Committee on Dharani Portal : ధరణి కమిటీ భేటీ..  ఆ సమస్యలపై చర్చ..!
Telangana Government : రిటైర్డ్ ఉద్యోగులపై సీఎం రేవంత్ సర్కార్ ఫోకస్.. వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశం..
Fog Effect : పొగమంచు  ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తోన్న విమానాలు.. ప్రయాణికులు ఫైర్..!
MURDERS : హత్యలకు అడ్డాగా హైదరాబాద్.. వారం రోజుల్లో అరడజన్ కి పైగా మర్డర్స్..

MURDERS : హత్యలకు అడ్డాగా హైదరాబాద్.. వారం రోజుల్లో అరడజన్ కి పైగా మర్డర్స్..

MURDERS IN HYDERABAD : హైదరాబాద్ శివారు ప్రాంతాలు హత్యలు, ఆత్మహత్యలకు అడ్డాగా మారాయి. వారం రోజుల్లో అరడజనకు పైగా ఘటనలు వెలుగు చూశాయి. మంగళవారం ఒక్కరోజే మూడు ఘటనలతో నగరం ఉలిక్కి పడింది. బ్రాహ్మణపల్లి ఔటర్ రింగురోడ్డు దగ్గర మృతదేహం కలకలం రేపింది. గోనే సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఔటర్ రింగ్ రోడ్‌పై నుండి గుర్తుతెలియని వ్యక్తులు కిందకి పారేశారు. దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

CM Revanth Reddy : దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ.. పెట్టుబడులపైనే ఫోకస్..
Sankranti Return Journey :  పట్నం బాట పట్టిన జనం.. రైళ్లు,  బస్సులు రద్దీ..

Sankranti Return Journey : పట్నం బాట పట్టిన జనం.. రైళ్లు, బస్సులు రద్దీ..

SANKRANTI RETURN JOURNEY : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా.. అంబరాన్నంటేంత సందడి సాగాయి. ఈ నెల 14న భోగి మంటలతో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంక్రాంతి, కనుమతో పండుగ ముగిసింది. అయితే, ఈ మూడ్రోజులపాటు చిన్నా పెద్దా అంతా పట్నం నుంచి తరలివెళ్లి తమ సొంతూళ్లలో సందడిగా గడిపారు. రకరకాల పిండి వంటలు, కనుల విందు చేసే రంగవల్లులు, కోడి పందేలు, గుండాట, ప్రభల తీర్థం ఇలా పండుగ మూడు రోజులు తమ ఆచార, సంప్రదాయాలను ఆచరిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో జనం పండుగ సంతోషాన్ని ఆస్వాదించి తిరిగి పొట్ట కూటి కోసం నగరం బాట పట్టారు.

CM Revanth Reddy Davos Tour : తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం.. దావోస్‌లో ఒప్పందాలు..!
AP Politics : బందరు బరిలో నాని..? బాలశౌరి రాజీనామాతో లైన్ క్లియర్..?

AP Politics : బందరు బరిలో నాని..? బాలశౌరి రాజీనామాతో లైన్ క్లియర్..?

AP Politics : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు రాజీనామా చేస్తే.. మరికొందరు రాజీనామాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా దివంగత వైఎస్ ప్రోత్సాహంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడి.. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న ఆయన వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించి ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. కాపు సామాజికవర్గానికి […]

Hyderabad : భార్య తల నరికిన భర్త.. అబ్దుల్లాపూర్‌మెట్‌‌లో దారుణం..
MLA Thopudurthi Prakash Reddy Controversy : రాప్తాడులో అంతే.. ఫ్యామిలీ అంతా ‘ఎమ్మెల్యేలే’.. 
YS Sharmila : రాజన్న బాణంలా దూసుకొస్తున్న షర్మిల..! వైసీపీలో గుబులు రేగుతోందా..?
Supersonic Plane : ‘సూపర్ సానిక్’ పైలట్లు సిద్దం!
Rahul Gandhi | అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం.. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠపై రాహుల్ గాంధీ
PM Modi : నేడు శ్రీసత్యసాయి జిల్లాకు మోదీ.. జాతీయ అకాడమీ ప్రారంభించనున్న పీఎం..

PM Modi : నేడు శ్రీసత్యసాయి జిల్లాకు మోదీ.. జాతీయ అకాడమీ ప్రారంభించనున్న పీఎం..

PM Modi : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఇక్కడ ఏర్పాటవుతోంది. ఈ శిక్షణ కేంద్రాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ప్రధాని పర్యటనలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

Big Stories

×