E-Paper
Advertisement
Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Isha Foundation: కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడుతోంది. ఆదియోగి సమక్షంలో జరుగుతున్న ఈ వేడుకలు భక్తులకు కనుల పండువగా మారాయి. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, ఆధ్యాత్మిక సాధకులు ఈ దివ్య మహోత్సవంలో పాల్గొనడానికి తరలివచ్చారు. ‘శివ నామస్మరణ’తో ఇషా ప్రాంగణం మారుమోగిపోతోంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, సాంప్రదాయ పుష్పాలంకరణలతో యోగా సెంటర్ అద్భుతంగా అలంకరించబడింది. 112 అడుగుల ఆదియోగి విగ్రహం ప్రత్యేక “దివ్య దర్శనం” […]

Medak News: కన్నుల పండువగా మహాశివరాత్రి వేడుకలు.. భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల జాతర!

Medak News: కన్నుల పండువగా మహాశివరాత్రి వేడుకలు.. భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల జాతర!

Medak News:  మెదక్  బ్యూరో, స్వేచ్ఛ : శివనామస్మరణలతోఏడుపాయల గుట్టలు మార్మోగాయి. ఏడు పాయలుగా ప్రవహించే మంజీరా నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి,  ఉపవాసదీక్షలుప్రారంభించారు. ఆదివారం తెల్లవారు జామున ఆలయ అర్చకులు మూలవిరాట్ వనదుర్గ అమ్మవారి విగ్రహానికి అభిషేకం నిర్వహించి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరించిఏడుపాయల్లో ప్రత్యేకపూజలుప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలను ఆదివారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దంపతులు, అదనపు కలెక్టర్ నగేష్ లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరుపున […]

Ponguleti Srinivas Reddy: మహాశివరాత్రి  సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు!

Ponguleti Srinivas Reddy: మహాశివరాత్రి సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు!

Ponguleti Srinivas Reddy: ఖమ్మం బ్యూరో స్వేచ్ఛ, మహాశివరాత్రి పర్వదినం వేళ ముక్కంటి చెంత భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, (Ponguleti Srinivas Reddy)మాధురి దంపతులు తమ ముద్దుల మనుమరాలు మైరాతో కలిసి  ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను సందర్శించారు. పసిప్రాయంలోనే భక్తిభావంతో స్వామివారిని దర్శించుకుంటున్న మైరా మురిపెంలో మంత్రి కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంలో మునిగితేలారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సాగిన ఈ పర్యటనలో […]

Minister Vakiti Srihari: దేవాలయాలకు వెళ్లే భక్తులు క్రమశిక్షణతో ఉండాలి : మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి సూచనలు

Minister Vakiti Srihari: దేవాలయాలకు వెళ్లే భక్తులు క్రమశిక్షణతో ఉండాలి : మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి సూచనలు

Minister Vakiti Srihari:  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున భగవాన్ పరమేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలో సుఖశాంతులు, సమృద్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. మహాశివరాత్రి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉపవాసం, జాగరణ, భక్తి భావంతో శివారాధన చేయడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని […]

Shivaratri Fasting: శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే.. ఆశ్చర్యకర లాభాలు !
Maha Shivaratri: మహాశివరాత్రి స్పెషల్.. తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే!
Maha Shivratri 2026: మహాశివరాత్రి.. ఫిబ్రవరి 15నా లేక 16నా? తిథి, ముహూర్తం వివరాలు
Maha Shivratri 2026: మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం ఎప్పుడు చేయాలి ? పూర్తి వివరాలు మీకోసం
Collector Manu Choudhary: కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ మను చౌదరి

Collector Manu Choudhary: కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ మను చౌదరి

Collector Manu Choudhary: మేడ్చల్ స్వేచ్ఛ:రాబోయే కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరియు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు.  అదనపు కలెక్టర్ డీ. విజయేందర్ రెడ్డితో కలిసి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. Also Read: GHMC: జీహెచ్ఎంసీలో రేపటి నుంచి స్పెషలాఫీసర్ పాలన? కీలక ఆదేశాలు […]

Maha Shivaratri: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఏంటంటే?
Devotees Alert: శ్రీశైలం నడక మార్గంలో వెళ్లే భక్తులకు అలెర్ట్ – ఈ విషయాలు తెలియకుండా అస్సలు వెళ్ళకండి
ISHA Mahashivratri live: సద్గురు ఆశ్రమంలో మహా శివరాత్రి సంబరాలు లైవ్
Maha Shivaratri 2025: కిక్కిరిసిన శ్రీశైలం.. ఆ అపురూప దృశ్యాలు మీకోసం..
Arunachala Shiva: అందరికి చేరువగా అరుణాచలంలో నెలవై.. శివ మహిమలు తెలియాలంటే తిరువణ్ణామలై వెళ్లాల్సిందే
Lord shiva Temples in World: స్థితికంఠుడి ఆలయాలు అపురూపాలు – మీకు తెలియని శివాలయాలెన్నో

Big Stories

Advertisement
×