E-Paper
Advertisement
Sabitha Indra Reddy: రాజకీయ లబ్ధి కోసమే కేసిఆర్ కు నోటీసులు.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన అవినీతిమయం : మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి!
Ponnam Prabhakar: ద్రోహుల కోసం నిరసనలు చేయడం మంచిది కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: ద్రోహుల కోసం నిరసనలు చేయడం మంచిది కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వ్యవహరించాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ అని మహబూబాబాద్ పార్లమెంట్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పోరాటం […]

Manchi Reddy Kishan Reddy: కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు.. విచారణ పేరిట చిల్లర వేషాలు వేస్తున్నారా..?
BRS : పద్మవ్యూహంలో బీఆర్ఎస్..!
KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీస్ ఇచ్చిన సిట్.. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని…?
Phone Tapping Case: మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్‌లో, కోర్టుకి వెళ్లేందుకు?

Phone Tapping Case: మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్‌లో, కోర్టుకి వెళ్లేందుకు?

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం మరో మలుపు తిరుగుతోందా? మరోసారి సిట్ నోటీసులు ఇవ్వాలని భావిస్తోందా? కేవలం హైదరాబాద్‌లో కేసీఆర్‌ని విచారించాలని ఆలోచన చేస్తోందా? ఫామ్ హౌస్‌కి రావాలని కేసీఆర్ మెలిక పెట్టారా? ఈ పాయింట్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు గురువారం సిట్ నోటీసులు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం విచారణకు […]

Phone Tapping Case: కేసీఆర్‌ విచారణ ఎప్పుడు?.. లేఖపై స్పందించిన అధికారులు.. విచారణ తేదీపై వీడని సస్పెన్స్!
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు, చివరి అంకానికి
Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రాత్రి పదిన్నర వరకు సంతోష్‌రావు విచారణ,  గుట్టు విప్పేసినట్టే!
Mahesh Kumar Goud: బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విచారణ జరగాలి.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్!
Phone Tapping : సిట్ సరికొత్త వ్యూహం.. త్వరలోనే కేటీఆర్, హరీష్ అరెస్ట్?
Vivek Venkataswamy: హరీష్ రావు, కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి.. చేయించిందో ఎవరో కాదు, మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు

Vivek Venkataswamy: హరీష్ రావు, కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి.. చేయించిందో ఎవరో కాదు, మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం ప్రత్యర్థులపైనే కాకుండా.. సొంత పార్టీ నేతలపై కూడా జరిగిందని ఆయన పేర్కొనడం గమనార్హం. సొంత నేతలనే వదలలేదు.. మంత్రి వివేక్ […]

BRS : పెద్దాయన అంటే ఎవరు?
KTR: లీకుల సర్కార్ – డైవర్షన్ పాలిటిక్స్.. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR: లీకుల సర్కార్ – డైవర్షన్ పాలిటిక్స్.. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR: ఫొన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను పోలీసులు సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ మీడియా ముందు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన విచారణను కేవలం ప్రజల దృష్టి మళ్లించే కాలక్షేప కథా చిత్రంగా […]

Mahesh Kumar Goud: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరినీ వదిలేది లేదు.. టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు! 

Mahesh Kumar Goud: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరినీ వదిలేది లేదు.. టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు! 

Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్, భూ కుంభకోణాల వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాన్ని పతాక స్థాయికి చేర్చింది. శుక్రవారం శాసనసభ పక్ష (CLP) కార్యాలయంలో నిర్వహించిన చిట్‌చాట్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. వ్యక్తిగత స్వేచ్ఛ గురించి కేటీఆర్ మాట్లాడటం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని ఎద్దేవా చేస్తూనే, గత ప్రభుత్వ అక్రమాలను ఒక్కొక్కటిగా […]

Big Stories

Advertisement
×