E-Paper
Advertisement
బండి భగీరథ్‌కు దక్కని ఉరట.. హై కోర్టు కీలక నిర్ణయం..!
పోక్సో కేసులో బీఆరెస్ సోష‌ల్ మీడియా టీమ్ అత్యుత్సాహం.. నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు..! సూత్ర‌ధారి క్రిషాంక్‌..!

పోక్సో కేసులో బీఆరెస్ సోష‌ల్ మీడియా టీమ్ అత్యుత్సాహం.. నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు..! సూత్ర‌ధారి క్రిషాంక్‌..!

బీఆరెస్ సోష‌ల్ మీడియా టీమ్ అత్యుత్సాహంపై సైబ‌ర్ క్రైం పోలీసులు కేసులు సీరియ‌స్ అయ్యారు. బండి సంజ‌య్ కొడుకు పోక్సో కేసు విష‌యంలో మైన‌ర్ బాలిక, ఆమె తల్లిదండ్రుల వీడియోలు.. వివ‌రాలు.. పోస్టు చేస్తూ.. రాజ‌కీయంగా దుమారం రేపేందుకు అతి చేశారు. కేటీఆర్ దీనికి బాగా ప్ర‌యార్టీ ఇవ్వ‌డం.. అప్పుడే జైలు నుంచి వ‌చ్చిన ఈ సోష‌ల్ మీడియా ఇంచార్జి క్రిషాంక్ మ‌రింత రెచ్చిపోయి.. ఈ వివ‌రాల‌న్నీ పెట్ట‌డం.. పోలీసులు గుర్తించారు. అన్నిట్లోనూ అతి తెలివి చూపిన‌ట్టు.. […]

బీజేపీలో భగీరథ్ ప్రకంపనలు.. సొంత పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి స్వరం.. డైలమాలో కీలక నేతలు!
బండి సంజయ్ నీతులు కొడుకు దగ్గర పనిచేయవా.. కేటీఆర్!
కేంద్ర మంత్రి కుమారుడు పరారీ? భాగ్యనగరంలో వెలసిన ‘ABSCONDING’ పోస్టర్ల వెనుక అసలు కథ!
మళ్లీ బండికి రాష్ట్ర ప‌గ్గాలు..!? సంజ‌య్‌ మాస్ అప్పీయ‌రెన్స్‌పై త‌గ్గ‌ని అధిష్టానం అంచ‌నాలు!

మళ్లీ బండికి రాష్ట్ర ప‌గ్గాలు..!? సంజ‌య్‌ మాస్ అప్పీయ‌రెన్స్‌పై త‌గ్గ‌ని అధిష్టానం అంచ‌నాలు!

బండి సంజయ్‌ను కేంద్ర స‌హాయ మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తారు! ఇదిప్పుడు వైరల్ అవుతున్న అంశం. కొడుకు కేసు నేప‌థ్యంలో రాజకీయాల్లో ఇప్పుడీ అంశం హ‌ట్ టాపిక్‌గా మారింది. కానీ ఇదిప్ప‌టి ముచ్చ‌ట కాదు. గ‌త కొంత కాలంగా బండి సంజ‌య్‌ను కేంద్ర స‌హాయ మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని అధిష్టానం భావిస్తోంది. దీనికి బ‌దులుగా మ‌ళ్లీ అత‌న్ని మ‌ళ్లీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి.. పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుపోవాల‌ని భావించింది. అప్పుడు బీఆరెస్‌, బీజేపీల‌కు […]

Congress : మోడీ ఆఫరిస్తే.. రేవంత్ ఝలక్ ఇచ్చాడు!
మేడ్చల్‌లో హై టెన్షన్.. బండి భగీరథని అరెస్టు చేయాలంటూ చిత్ర పటం దగ్ధం
బండి సంజయ్ కొడుకు వ్యవహారంపై.. సీఎం రేవంత్ ఆగ్రహం, విచారణకు ఆదేశం
కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రి.. 62 ఏళ్ల జైలు శిక్ష!
టార్గెట్ రిచ్ గర్ల్స్.. ప్రేమ పేరుతో 13 లక్షలు నొక్కేసి చివరకు ..
Jagitial Crime: సమాజమా.. ఎటు పోతున్నావు? సొంత చెల్లెలిపైనే కన్నేసిన కామాంధుడు!

Jagitial Crime: సమాజమా.. ఎటు పోతున్నావు? సొంత చెల్లెలిపైనే కన్నేసిన కామాంధుడు!

Jagitial Crime: మనుషుల మధ్య ఉండాల్సిన అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. పవిత్రమైన బంధాలకు అర్థం మార్చేస్తూ, కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. రక్షణ కల్పించాల్సిన చేతులే వంచనకు దిగుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. సొంత చెల్లెలి వరుస అయ్యే అమ్మాయిపై అన్నే కన్నేశాడు. ప్రేమ పేరుతో వంచించి, ఆపై ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చేసిన పాపం చాలదన్నట్లు, విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ […]

Medchal News: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష..  రూ.5 లక్షల పరిహారం
Narsingi Gang Rape Case: ఒకసారి కాదు.. మూడుసార్లు అఘాయిత్యం.. బాలికపై నిందితుల క్రూరత్వం

Narsingi Gang Rape Case: ఒకసారి కాదు.. మూడుసార్లు అఘాయిత్యం.. బాలికపై నిందితుల క్రూరత్వం

Narsingi Gang Rape Case: హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగిన బాలిక గ్యాంగ్ రేప్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితుల క్రూరత్వానికి సంబంధించి షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. మైనర్ బాలికపై నిందితులు ఏకంగా మూడుసార్లు విడతల వారీగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు ముందుగా బాలికకు బిర్యానీ తీసుకువచ్చారు. అందులో నిద్రమాత్రలు కలిపి బాలికకు తినిపించారు. […]

Teacher Harassment: బ్యాట్‌తో కొట్టి చంపేస్తా.. విద్యార్థినులను అసభ్యంగా తాకుతూ.. ఏపీలో కీచక టీచర్ ఆగడాలు

Teacher Harassment: బ్యాట్‌తో కొట్టి చంపేస్తా.. విద్యార్థినులను అసభ్యంగా తాకుతూ.. ఏపీలో కీచక టీచర్ ఆగడాలు

Teacher Harassment: తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థాయి గురువులదేనని పెద్దలు చెబుతుంటారు. ఇందుకు అనుగుణంగా చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థుల ఎదుగుదల కోసం నిస్వార్ధంగా పని చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించే.. తన స్టూడెంట్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. అయితే కొందరు చేసే చర్యలు.. ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చగా మారుతున్నాయి. కన్న బిడ్డల లాంటి విద్యార్థినులను ఉపాధ్యాయులు లైంగికంగా వేధిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి […]

Big Stories

Advertisement
×