E-Paper
Advertisement
సంగారెడ్డి హైవేపై భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ ట్యాంకర్ దహనం, ప్రాణభయంతో స్థానికుల పరుగులు!

సంగారెడ్డి హైవేపై భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ ట్యాంకర్ దహనం, ప్రాణభయంతో స్థానికుల పరుగులు!

Tanker Fire: సంగారెడ్డి జిల్లా కంది మండలం మాడిగి గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ఒక కెమికల్ ట్యాంకర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై ట్యాంకర్‌ను రోడ్డు పక్కన నిలిపివేసి కిందకు దూకేయడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. అయితే, ట్యాంకర్‌లోని రసాయనాలు మంటలకు తోడవడంతో అగ్నికీలలు ఆకాశాన్ని తాకాయి. భయంతో పరుగులు తీసిన స్థానికులు.. రసాయనాలతో […]

పటాన్‌చెరులో ఒక్కసారిగా పేలిన సిలిండర్.. భారీగా ఎగసిపడ్డ మంటలు!
ఆటపాటల మధ్యే అంతులేని విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి!

ఆటపాటల మధ్యే అంతులేని విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి!

Lift Accident: సంగారెడ్డి జిల్లా రామచంద్రారెడ్డి నగర్‌లో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు కళ్లముందే ఆడుకుంటూ, నవ్వుతూ గడిపిన ఓ చిన్నారి.. సెకన్ల వ్యవధిలో విగతజీవిగా మారడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అపార్ట్‌మెంట్‌లో ఆడుకుంటూ వెళ్లిన నాలుగేళ్ల బాలుడు ‘గిరిధర్’, ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో ఈ ఘోరం జరిగింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్లముందే అనంత వాయువుల్లో కలిసిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆడుకుంటూ వెళ్లి.. అనంత లోకాలకు.. స్థానికంగా ఉన్న […]

ఆర్టీసీలో కలకలం.. లంచం అడిగిన అధికారికి ‘చెప్పు’తో బుద్ధి చెప్పిన కండక్టర్!
DWCRA Women Clash: రోడ్డుపై కర్రలతో కొట్టుకున్న డ్వాక్రా మహిళలు.. వీడియో వైరల్!
RTC Driver Suicide: సంగారెడ్డిలో విషాదం.. మంజీరా నదిలోకి దూకి.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
Sangareddy News: ముత్తంగి రింగ్ రోడ్ వద్ద భారీ డ్రగ్స్ ఆపరేషన్.. ముగ్గురు అరెస్ట్
Sangareddy: రూ.20 వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్ఐ
Sangareddy Crime: ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్.. స్పాట్‌లోనే 22మంది..?
Sangareddy News: కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు.. సంగారెడ్డి వ్యవహారం, జూనియర్ ఇంటిపై 50 మంది విద్యార్థులు

Sangareddy News: కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు.. సంగారెడ్డి వ్యవహారం, జూనియర్ ఇంటిపై 50 మంది విద్యార్థులు

Sangareddy News: తెలంగాణలో వరుస ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు పెద్దగా కనిపించని ఈ వ్యవహారం, ఇప్పుడు క్రమంగా రెట్టింపు అయినట్టు కనిపిస్తోంది. గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల వంతైంది. ఇలా ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ వ్యవహారాలు జోరుగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా సంగారెడ్డి మెడికల్ కాలేజీ స్టూడెంట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు సంగారెడ్డిలో […]

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య
Sangareddy News: పేకాడుతూ చిక్కిన బీఆర్ఎస్ నేతలు.. రంగంలోకి కీలక నాయకులు
Pashamylaram Incident: తెలంగాణ చరిత్రలో ఘోరం.. విషాదాన్ని మిగిల్చిన సిగాచి, 42కి చేరిన మృతులు
Sangareddy News: ప్రియుడి మోజులో పడి భర్తను చంపాలని ప్లాన్.. కానీ చివరకు..?
Bird Flue in Telangana : తెలంగాణలో బర్డ్ ప్లూ అలర్డ్ – ఆ జిల్లాల్లో లక్షల కోళ్లు మృత్యువాత

Big Stories

×