BigTV English
Local Body Elections: స్థానిక ఎన్నికల్లో కేటీఆర్‌కు లోకల్ టెన్షన్!

Local Body Elections: స్థానిక ఎన్నికల్లో కేటీఆర్‌కు లోకల్ టెన్షన్!

Local Body Elections: ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ అస్థిత్వ పోరాటం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగిపోయి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని పార్టీ పేరులోంచి తెలంగాణ పేరును తీసేసిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదుర్కొన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్సే గల్లంతైంది. దాంతో కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమవ్వడంతో, కేటీఆర్ పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు చావో, రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. […]

BRS Vs Congress: సిరిసిల్లలో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట

BRS Vs Congress: సిరిసిల్లలో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట

BRS Vs Congress: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో రోజురోజుకీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు ఆఫీస్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ తల్లి, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను క్యాంపు ఆఫీసులో పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు.  దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం […]

Bus Accident: బస్‌ టైర్‌ పేలి.. పొలాల్లోకి దూసుకెళ్లి.. సిరిసిల్లో ఘోర ప్రమాదం
Sircilla News : అమ్మాయికి న్యూఇయర్ విషెస్ చెప్పాడని వార్నింగ్.. యువకుడు సూసైడ్..!
Sircilla News : నకిలీ, నకిలీ.. మీకిచ్చేవన్నీ నకిలీనే.. ఆయన తీసుకునేవి మాత్రమే ఒరిజినల్. తప్పక తెలుసుకోవాల్సిందే

Big Stories

×