E-Paper
Advertisement
Malla Reddy: నేనే పెద్ద స్టార్.. అవకాశాలొద్దు, సినిమాలు తీస్తానన్న మల్లారెడ్డి
Heavy Rains: తెలంగాణలో అకాల వర్షాల బీభత్సం.. ఎండల నుంచి ఉపశమనం.. రైతుల్లో ఆందోళన

Heavy Rains: తెలంగాణలో అకాల వర్షాల బీభత్సం.. ఎండల నుంచి ఉపశమనం.. రైతుల్లో ఆందోళన

Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా తన ముఖచిత్రాన్ని మార్చుకుంది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి అకాల వర్షాలు కొంత ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, అకస్మాత్తుగా మారిన ఈ వాతావరణం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి వరకు మంటలు రేపిన ఎండల స్థానంలో ఇప్పుడు చల్లని గాలులు […]

KTR : కేటీఆర్ నిజంగానే డ్రగ్స్ టెస్టు చేయించుకుంటారా?
BRS : బీఆర్‌ఎస్‌కు షాకివ్వనున్న మాజీ మంత్రి?
HYDRAA: రూ. 250 కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమిని కాపాడిన‌ హైడ్రా
KTR : కేటీఆర్‌ వద్ద కొత్త అస్త్రాలు.. రేవంత్‌ను వాటితో ఢీకొట్టగలరా?

KTR : కేటీఆర్‌ వద్ద కొత్త అస్త్రాలు.. రేవంత్‌ను వాటితో ఢీకొట్టగలరా?

అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ముందుగా బడ్జెట్ సమావేశాల్లోనే మూసీ, హైడ్రా అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ రెండు అస్త్రాల ద్వారానే రాబోయే ఎన్నికల్లోనూ అధికార పార్టీని ఇరకాటంలో పెట్టి మైలేజ్ పెంచుకోవాలని కారు పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓ వైపు హైడ్రా అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలు చేపడుతుండగా.. తాజాగా మూసీ […]

BRS : బీఆర్ఎస్ దూకుడు బ్రేక్ వేసిన ‘డ్రగ్స్’!
Telangana Railway Stations: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కళ్లు చెదిరేలా మారబోతున్న4 రైల్వే స్టేషన్లు!
Pilot Rohit Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపై కాల్పులు.. ఎంపీ సహా పలువురు వీఐపీల అరెస్ట్!

Pilot Rohit Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపై కాల్పులు.. ఎంపీ సహా పలువురు వీఐపీల అరెస్ట్!

Pilot Rohit Reddy: హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన మొయినాబాద్ ఫార్మ్ హౌస్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. గతంలో ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ ఉదంతంతో వార్తల్లో నిలిచిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో శనివారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడులు చేసింది. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ పార్టీపై పక్కా సమాచారంతో ఈగిల్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో నిందితులు పోలీసులనే ఎదురించే ప్రయత్నం చేయడం ఉత్కంఠకు దారితీసింది. తుపాకీ తూటాల […]

Cm revanth : సీఎం సవాల్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

Cm revanth : సీఎం సవాల్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

రాష్ట్రంలో మూసీ పునరుజ్జీవాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. మూసీని ఆధునీకరించి నగరవాసులకు ట్రాఫిక్ లేని, క్లీన్ సిటీని అందించాలని ఆయన కంకణం కట్టుకున్నారు.వర్షాకాలం వచ్చేలోపు నగరంలో నాలాలపై నిర్మించి ఇండ్లు, కట్టడాలను తొలగించి వారికి వేరే చోట ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. అయితే, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టుకు అడ్డుతగులుతున్నారని సీఎం రేవంత్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు.శుక్రవారం మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవంపై అనుమానాలు నివృత్తి చేసేలా […]

BRS : బడ్జెట్ సెషన్స్ ..ఆ ఎమ్మెల్యేలకు ‘విప్’ టెన్షన్!
Telangana: తెలంగాణలో మొదలైన టెన్త్ సమరం.. పక్కాగా ఏర్పాట్లు, విద్యార్థులకు కీలక సూచనలివే!
Nizamabad Road Accident:  నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్​ బస్సు బోల్తా.. నలుగురు అక్కడికక్కడే మృతి

Nizamabad Road Accident: నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్​ బస్సు బోల్తా.. నలుగురు అక్కడికక్కడే మృతి

Nizamabad Road Accident: నిజామాబాద్ స్వేచ్ఛ, బ్యూరో,  జాతీయ రహదారి 44పై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలో ట్రావెల్స్​ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. 44వ జాతీయ రహదారిపై ఇందల్వాయి మండలం గన్నారం శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలోని అకోలాకు వెళ్తుండగా […]

SSC Exams: తెలంగాణ పదవ తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ప్రముఖుల ఆత్మీయ శుభాకాంక్షలు

SSC Exams: తెలంగాణ పదవ తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ప్రముఖుల ఆత్మీయ శుభాకాంక్షలు

SSC Exams: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను కేవలం ఒక ఒత్తిడిగా పరిగణించకుండా, తమలో దాగి ఉన్న జ్ఞానాన్ని, ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథమే విజయానికి మూలసూత్రాలని, విద్యార్థులందరూ ప్రశాంతమైన చిత్తంతో పరీక్షలకు హాజరు కావాలని […]

TG politics : రాష్ట్ర రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?

TG politics : రాష్ట్ర రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?

తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి హడావుడి లేదు. అటు అధికార పార్టీ 99 రోజులు కార్యక్రమంలో నిమగ్నం అవ్వగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్డడం లేదు. ప్రజల్లోకి వెళ్లడంలేదు. బీజేపీ సైతం అదే ధోరణిని కొనసాగిస్తున్నది.అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడే వాటికి పరిష్కారం చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.సీఎం రేవంత్ మాత్రం పలుశాఖలపై వరుసగా సమీక్షలు చేస్తూ వెళ్తున్నారు. జిల్లా పాలనాధికారులు క్షేత్రస్థాయికి […]

Big Stories

×