BigTV English
KCR Poll Competition | కేసీఆర్‌కు భారీ నామినేషన్ల టెన్షన్.. రెండు చోట్ల బాధితుల సెగ!

KCR Poll Competition | కేసీఆర్‌కు భారీ నామినేషన్ల టెన్షన్.. రెండు చోట్ల బాధితుల సెగ!

KCR Poll Competition | ఇక్కడ కాకపోతే ఇందూరులో గెలుస్తాను అన్నారట.. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు ఒకరు.. అవును ఇప్పుడు ఆయనకి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. గజ్వేల్‌ కాకపోతే కామారెడ్డి అంటూ పోటీ చేస్తుండగా.. ఆ కాక మామూలుగా తగలడం లేదు. రెండు చోట్ల నామినేషన్ల రూపంలో సెగపెట్టారు. గజ్వేల్‌, కామారెడ్డిలో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయన బాధితులు.. మాటిచ్చి మర్చిపోయారని గుర్తు చేస్తున్న వాళ్లు బరిలో నిలిచారు. చివరకు… ఇక్కడ గెలిస్తే అక్కడ.. అక్కడ గెలిస్తే ఇక్కడ.. ఎక్కడ కొనసాగుతారో తెలియక… చివరకు కేసీఆర్ తీరు రెంటికి చెడిన రేవడిలా మారుతుందేమోనని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Telangana Unemployment : బీఆర్ఎస్ పాలనని ఎండగడుతున్న యూత్ కాంగ్రెస్‌

Telangana Unemployment : బీఆర్ఎస్ పాలనని ఎండగడుతున్న యూత్ కాంగ్రెస్‌

Telangana Unemployment : తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందున్నది యువకులు. అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది కీలక పాత్ర. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవంటూ కదం తొక్కారు. స్వరాష్ట్రం వస్తేనే నియామకాలు జరుగుతాయని బలంగా విశ్వసించారు. వందలాది మంది రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేశారు. మరి వాళ్ల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాయా? తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతున్నా యువతకి ఒరిగిందేంటి? పదేళ్ల గులాబీ పాలనలో ఉద్యోగాల ఊసేఎత్తకుండా.. ఎన్నికల ఏడాది చివర్లో చేసిన హడావుడి TSPSC లీకేజీ వ్యవహారంతో అభాసు పాలైంది. నిరుద్యోగ యువకుల ఆశలు అడియాసలయ్యాయి. కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు కోచింగ్‌ సెంటర్లలో అప్పులు చేసి చేరి.. ఇప్పుడు కూలీలుగా మారుతున్నారు. ఈ వ్యవహారాలన్నింటిని ప్రశ్నిస్తూ తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది.

KCR Revanth Reddy | రేవంత్‌రెడ్డి ప్రచారంలో జోష్.. కేసీఆర్ ప్రచారంలో ఫ్రస్ట్రేషన్!

KCR Revanth Reddy | రేవంత్‌రెడ్డి ప్రచారంలో జోష్.. కేసీఆర్ ప్రచారంలో ఫ్రస్ట్రేషన్!

KCR Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ని అందరూ మోనార్క్‌ అంటారు. ఆయనని ఎవరైనా ప్రశ్నిస్తే అసలు సహించరనే టాక్‌ ఉంది. అది ప్రెస్‌మీట్‌లో రిపోర్టర్లు అయినా… లేదంటే అసెంబ్లీలో విపక్షాలైనా.. క్వశ్చన్‌ చేస్తే అంతెత్తున ఎగిరిపడతారు. అధికార బలాన్ని ప్రయోగిస్తారు. బీఆర్ఎస్‌లో చేరే ముందు ఒకమాట.. చేరిన తర్వాత మరోలా పరిస్థితి ఉంటుందని కేసీఆర్‌ని నమ్మి మోసపోయిన వాళ్లు చెబుతుంటారు. ఇదంతా ఒక ఎత్తైతే ఎన్నికల ప్రచారంలో మరో ఎత్తుగా కేసీఆర్‌ తీరు ఉంటోంది. ఓటేయాల్సిన ప్రజలని.. నిలబడిన అభ్యర్థులను ఏకి పారేస్తున్నారు. కేసీఆర్‌ ఊగిపోతుండటం చూసిన జనం ఓటమి ఫ్రస్ట్రేషన్‌ కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రజలని ఉత్సాహపరుస్తున్నారు. తనతో పాటు మాట కలపాలంటూ జోష్‌ నింపుతున్నారు.

Revuri Prakash Reddy : నేనే ఎమ్మెల్యే.. పరకాలలో విజయంపై రేవూరి విశ్వాసం..
BJP :  కమలం కాడి వదిలేసినట్టేనా..? ఆ పార్టీలో ఏం జరుగుతోంది..?
Train Accident : న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. 3 బోగీలు దగ్థం..
BRS : రెబల్స్ బెడద.. గులాబీ పార్టీలో గుబులు.. నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి..
Kerala court : చిన్నారిపై అత్యాచారం.. చిల్డ్ర‌న్స్ డే రోజు దోషికి మరణశిక్ష!
Munnuru Kapu : మున్నూరు కాపు కులస్తుల ఫైట్‌.. ఓటర్లు ఎవరు పక్షాన!
Chinese Chopsticks : చైనాను మింగేస్తున్న చాప్‌స్టిక్స్‌.. !
Red Sandalwood : ఎర్రచందనం రైతులకు గుడ్ న్యూస్.. సాగుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Telangana Poll Expenditure : తెలంగాణ ఎన్నికలలో భారీ ధన ప్రవాహం.. మితిమీరుతున్న ఖర్చు!
Moulana Rahimullah Tariq : పాకిస్తాన్ ఉగ్రవాది మౌలానా రహీముల్లా తారిఖ్ హత్య!
Congress Rebels : రెబల్స్‌కు బుజ్జగింపులు.. రంగంలోకి దిగిన ఠాక్రే..

Congress Rebels : రెబల్స్‌కు బుజ్జగింపులు.. రంగంలోకి దిగిన ఠాక్రే..

Congress Rebels : తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉంది. దీంతో కాంగ్రెస్ తన రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పడింది. పది నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రెబల్స్‌తో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే చర్చిస్తున్నారు. బరిలో నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు. 10 నియోజకవర్గాల్లో అసంతృప్తులను రెబెల్ గా పోటీకి దిగారు. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. దీంతో రెబల్స్ ను […]

Palakurthi : ఎర్రబెల్లికి ఎదురుగాలి వీస్తుందా..? యశస్వినిరెడ్డి గెలుపు ఖాయమేనా..?

Palakurthi : ఎర్రబెల్లికి ఎదురుగాలి వీస్తుందా..? యశస్వినిరెడ్డి గెలుపు ఖాయమేనా..?

Palakurthi : పాలకుర్తిలో ఇక పోరు రసవత్తరంగా మారనుంది. మంత్రి ఎర్రబెల్లికి గట్టి పోటీ తగలనుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినిరెడ్డి నామినేషన్‌కి లైన్‌ క్లియర్‌ కావడం ఎర్రబెల్లి వర్గానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆమెని పోటీ నుంచి తప్పించేందుకు వేసిన ఎత్తుగడలు చిత్తయ్యాయి. అధికారులపై ఒత్తిడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.ఈ పరిణామాలతో ఎర్రబెల్లి టీమ్‌కి హెడేక్‌గా మారగా.. యశస్వినిరెడ్డి మద్దతుదారులకి కొత్త ఉత్సహాన్ని ఇస్తున్నాయి. నామినేషన్‌కి ఆమోదం లభించిన తరహాలోనే పాలకుర్తిలో గెలిచి సత్తా చాటుతామని యంగ్‌ […]

Big Stories

×