BigTV English
Munugode By Poll : ఓటుకు బంగారు నాణెం!.. మునుగోడులో భారీ తాయిలం?
Revanth Reddy : కేటీఆర్ కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ .. ఆయన రాజకీయ జీవితం ఓటమితో మొదలైన సంగతి గుర్తుందా?
Etela Rajender : బిగ్ బ్రేకింగ్.. ఈటల కాన్వాయ్ పై దాడి.. మునుగోడులో రణరంగం..
Supreme Court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

Supreme Court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

Supreme Court : తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. తమ రిమాండ్ ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజి సుప్రీంలో సవాల్‌ చేశారు. పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ఎదుట నిందితుల తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. శుక్రవారం చేపట్టే కేసుల విచారణ జాబితాలో ఈ పిటిషన్ ను చేర్చాలని రిజిస్ట్రీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. హైదరాబాద్‌ […]

Jagadeesh Reddy : ఐటీ రైడ్స్ కలకలం.. మంత్రి జగదీష్ రెడ్డినే టార్గెట్?
Rahul Gandhi : తెలంగాణలో పొత్తులపై రాహుల్ గాంధీ క్లారిటీ..
Harishrao Counter : రఘురామపై హరీష్ రావు సంచలన కామెంట్.. వైసీపీకి అడ్వాంటేజ్?
Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసు .. ఉపఎన్నిక వేళ రూ. కోట్ల నగదు పట్టివేత

Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసు .. ఉపఎన్నిక వేళ రూ. కోట్ల నగదు పట్టివేత

Rajagopal Reddy : మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్, బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నాయని మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇరుపార్టీలు పోటాపోటీగా డబ్బులు పంచుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో అనేక చోట్ల భారీగా డబ్బు పట్టుబడుతోంది. నగదు పంపిణీ విషయంలో టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేసింది. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాజగోపాల్‌రెడ్డి దాదాపు రూ.5.24 కోట్లను […]

BJP Counter : ఓటమి భయంతోనే కేసీఆర్ డ్రామాలు..బీజేపీ కౌంటర్ అటాక్

BJP Counter : ఓటమి భయంతోనే కేసీఆర్ డ్రామాలు..బీజేపీ కౌంటర్ అటాక్

BJP Counter : కిషన్ రెడ్డి అటాక్చండూరు సభలో బీజేపీపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌ పాత రికార్డును ప్లే చేశారని మండిపడ్డారు. అభద్రతాభావం కేసీఆర్‌లో కనిపించిందన్నారు. పరోక్షంగా ఓటమిని అంగీకరించారని చెప్పారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని టీఆర్‌ఎస్‌ లో చేర్చుకున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులకు కేరాఫ్‌ అడ్రస్‌ కేసీఆర్‌ కుటుంబమేనని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతిస్తున్నారో వామపక్షాలు పరిశీలించుకోవాలని హితవు పలికారు. నలుగురు ఎమ్మెల్యేలను హీరోలుగా […]

Rahul Gandhi : భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదు..బీజేపీ, టీఆర్ఎస్ పై రాహుల్ ఫైర్

Rahul Gandhi : భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదు..బీజేపీ, టీఆర్ఎస్ పై రాహుల్ ఫైర్

Rahul Gandhi : రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ఐదోరోజు ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం జడ్చర్లలో ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం షాద్‌నగర్‌లో ముగిసింది. షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో రాగానే ధరణి పోర్టల్‌ను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు లాక్కున్న భూములను తిరిగి […]

KCR : విశ్వగురువు కాదు.. విషగురువు.. మోదీపై కేసీఆర్ ఘాటు విమర్శలు
KCR : టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే మునుగోడు అభివృద్ధి.. ప్రజలకు ఎలాంటి హామీలివ్వని కేసీఆర్
Telangana : నాడు చంద్రబాబు.. నేడు కేసీఆర్ ..సీబీఐకి నో ఎంట్రీ
Wines Close : 3 రోజులు వైన్స్ బంద్.. మందుబాబులు బేజార్!
Jagadeesh Reddy : మంత్రి జగదీష్ రెడ్డిపై ఈసీ యాక్షన్.. 48 గంటల పాటు నిషేధం..

Big Stories

×