E-Paper
Advertisement
పోతే పోనీ పోరా.. చెల్లే లేద‌నుకోరా..! కానీ టీఆరెస్‌ను మాత్రం వ‌దులుకోం..!
ముచ్చ‌ట‌గా మూడు టీఆరెస్ పార్టీలు! క‌విత టీఆరెస్‌పై వెయ్యి అభ్యంత‌రాలు..! ఈసీ ముందు పంచాయితీ!
నిరుద్యోగుల వ‌ద్ద‌కు లీడ‌ర్‌! లీడ‌ర్ వ‌ద్ద‌కు నిరుద్యోగులు..! ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఎంత తేడా?

నిరుద్యోగుల వ‌ద్ద‌కు లీడ‌ర్‌! లీడ‌ర్ వ‌ద్ద‌కు నిరుద్యోగులు..! ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఎంత తేడా?

దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో నిరుద్యోగుల ఆందోళ‌న కొన‌సాగుతోంది. త్వ‌ర‌లో పోలీస్ కానిస్టేబుళ్ల‌కు సంబంధించిన ఐదు వేల ఉద్యోగాల నోటిఫికేష‌న్లు వేయ‌నున్నారు. దీనిపై పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువ‌త భ‌గ్గుమ‌న్న‌ది. దాదాపు 20వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిపై ప్ర‌భుత్వం హామీ ఇచ్చి ఉన్న‌ద‌నే విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. నిత్యం అక్క‌డ దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో నిర‌స‌న‌లు మిన్నంటుతున్నాయి. స‌చివాలయం ముట్ట‌డికి కూడా పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. పార్టీల‌క‌తీతంగా ఈ ఉద్యోగాల కోసం ఉద్య‌మాలు జ‌రుగుతున్నాయి. ప‌రిస్థితి తీవ్ర‌త‌ను తెలుసుకుని […]

స‌ర్కార్ ఘెరావ్‌..! ఓవైపు ఉద్య‌మ‌కారులు.. మ‌రోవైపు నిరుద్యోగులు! కాస్కో తెలంగాణ‌…

స‌ర్కార్ ఘెరావ్‌..! ఓవైపు ఉద్య‌మ‌కారులు.. మ‌రోవైపు నిరుద్యోగులు! కాస్కో తెలంగాణ‌…

తెలంగాణ‌లో ఉద్య‌మాలు మ‌ళ్లీ ఉధృత‌మ‌వుతున్నాయి. స‌ర్కార్‌కు దాదాపు స‌గం పీరియ‌డ్ అయిపోవ‌డం.. ఇంకా చాలా హామీలు పెండింగ్‌లో ఉండ‌టంతో.. అన్ని వ‌ర్గాలు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. బీఆరెస్ పాల‌న‌లో జ‌ర‌గ‌నివి.. కాంగ్రెస్ పాల‌న‌లో జ‌రుగుతాయ‌ని భావించారు చాలా మంది. ఆ పార్టీ ఇచ్చిన హామీలు కూడా అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఆశించిన ఫ‌లితాలు రాలేద‌నే అసంతృప్తి కేసీఆర్ పాల‌న‌పై ఉంది. అయితే రేవంత్ స‌ర్కార్ వ‌చ్చినా… చూస్తూ ఉండ‌గానే మూడేండ్లు ద‌గ్గ‌ర ప‌డ్డాయి. కానీ […]

నాతో పెట్టుకుంటే పుట్ట‌గ‌తులుండ‌వు..! నా పార్టీ అంటే అప్పుడే అంత భ‌య‌మా!?
మ‌ళ్లీ ముల్కీరూల్స్ తెర‌పైకి…! నాలుగేళ్ల స్థానిక‌త కాదు.. ప‌దిహేనేండ్లు అయి వుండాలె!

మ‌ళ్లీ ముల్కీరూల్స్ తెర‌పైకి…! నాలుగేళ్ల స్థానిక‌త కాదు.. ప‌దిహేనేండ్లు అయి వుండాలె!

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా మారిన స్థానిక‌త అంశం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు మేర‌కు నాలుగేళ్ల స్థానిక‌త ఉంటే చాలు ఇక్క‌డ ఉద్యోగాలు పొంద‌వ‌చ్చ‌నే తీర్పుపై ర‌గ‌డ మొద‌లైంది. దీనికి ఆజ్యం పోసింది టీఆరెస్ పార్టీ. ఆ పార్టీ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత ఇవాళ హైద‌రాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో స్థానిక‌త‌- స‌వాళ్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. తెలంగాణ ఏర్ప‌డి ప‌న్నేండ్లైయిన త‌రువాత మ‌ళ్లీ స్థానికత అంశం తెర‌పైకి రావ‌డంతో […]

పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!
క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!

క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!

ఇప్ప‌టికే భ‌గ్గుమంటున్నారు క‌విత మీద‌.. కేటీఆర్ టీం! కేటీఆర్ టీం అంటేనే ఆయ‌న పెంచి పోషిస్తున్న సోష‌ల్ మీడియా అన్న‌మాట‌. సిరిసిల్ల కేంద్రంగా ఆమె కేటీఆర్‌పై  చేసిన దాడితో భ‌గ్గుమంటున్నారంతా! మ‌రి నెల‌కు ప‌ది కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడాయె కేటీఆర్‌! నిన్న‌టి దాకా కొంత ఓపిక ప‌ట్టారు. కానీ ఇక ఆగ‌లేక‌పోతున్నారంతా. ఎందుకంటే కేటీఆర్‌కు ఆయువుప‌ట్టైన‌.. సిరిసిల్ల‌కు వెళ్లి మ‌రీ తుక్కు తుక్కుగా తిట్టారు క‌విత‌. వీకెండ్ హాలీడేలా.. వీకెండ్‌కు వ‌చ్చిపోయే ఎమ్మెల్యేగా కేటీఆర్‌ను విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి […]

కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీద ప‌డింది దెబ్బ‌! సిరిసిల్లా చౌర‌స్తాలో రామ‌న్న గాలి తీసేసిన‌ క‌విత‌..!

కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీద ప‌డింది దెబ్బ‌! సిరిసిల్లా చౌర‌స్తాలో రామ‌న్న గాలి తీసేసిన‌ క‌విత‌..!

నీ ఇంటికొస్తా.. నీ న‌ట్టింటికొస్తా… చూస్కుందా0 రారా నీ ప్ర‌తాప‌మో.. నా ప్ర‌తాప‌మో! బాల‌య్య బాబును మించిన ప‌వర్‌ఫుల్ డైలాగుల‌కు సిరిసిల్ల మార్మోగింది. ద‌ద్ద‌రిల్లింది. రామ‌న్న బ‌ట్ట‌లూడ‌దీసినంత ప‌నిచేసిన క‌విత మాట‌లు, విమ‌ర్శ‌ల‌కు అక్క‌డి జ‌నం చ‌ప్ప‌ట్లు కొట్టారు. అవును.. నిజ‌మే క‌దా! అనే చ‌ర్చ మొద‌లైంది అక్క‌డ‌. కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీదే దాడి చేశారు క‌విత‌. సిరిసిల్లలో టీఆరెస్ జెండా పండుగ వేడుక‌కు హాజ‌రైన ఆమె… అక్క‌డే నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్‌ను బ‌రిబాత‌ల […]

దేశం కోసం.. దేశ స‌మైక్య‌త కోసం.. దేశ ద్రోహం..! ఎవ‌రి వాద‌న రైటు..! ఎవ‌రు క‌రెక్టు..?
ఒక్క ఛాన్సిచ్చి చూడండి.. మార్పు తెచ్చి చూపిస్తా! రేవంత్ మార్క్ మార్పైతే కాద‌ట‌!

ఒక్క ఛాన్సిచ్చి చూడండి.. మార్పు తెచ్చి చూపిస్తా! రేవంత్ మార్క్ మార్పైతే కాద‌ట‌!

తన‌కు ఒక్క ఛాన్సిచ్చి చూడాల‌ని క‌విత తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అప్పీలు చేసుకుంటున్నారు. ఒక్క‌సారి అధికారం ఇచ్చి చూడండి.. క‌చ్చితంగా మార్పు తెచ్చి చూపిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు ఆమె. సింగ‌రేణి బొగ్గుబాయి ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారిలా! రామగుండం ఓసీపీ -3, బేస్ వర్క్ షాప్ లను సందర్శించి, కార్మికులతో ఆమె మాట్లాడారు. ప్ర‌శ్నించినందుకు త‌న‌ను పార్టీలోంచి తీసేశార‌ని, ప్ర‌జా సేవ చేయాల‌నే నా ఆలోచ‌న‌ల‌ను, అకుంఠిత దీక్ష‌ను ఎవ‌రూ తుడిచేయ‌లేన్న ఆమె.. అందుకే […]

మెట్టినిల్లు కాదు.. పుట్టినిల్లూ కాదు..మంచిర్యాల నుంచి క‌విత పోటీ! వ్యూహం మార్చిన టీఆరెస్‌..! ఇదీ కార‌ణం..

మెట్టినిల్లు కాదు.. పుట్టినిల్లూ కాదు..మంచిర్యాల నుంచి క‌విత పోటీ! వ్యూహం మార్చిన టీఆరెస్‌..! ఇదీ కార‌ణం..

క‌విత వ్యూహం మార్చారు. అయితే మెట్టినిల్లు… లేదా పుట్టినిల్లు..! నిన్న‌టి వ‌ర‌కు ఆమె పోటీ చేయాల‌నుకుంటున్న నియోజ‌వ‌ర్గాల గురించి చెప్పేట‌ప్పుడు సిద్దిపేట‌, లేదా బోధ‌న్‌.. అని ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు. కానీ తాజాగా ఆమె త‌న రాజ‌కీయ వ్యూహాన్ని సింగ‌రేణికి మార్చారు. మంచిర్యాల నుంచి పోటీ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. ఎందుకు దీన్నేఎంచుకున్నారు? ప్ర‌శ్న‌కు.. ఆమె లోతైన ఓ రాజ‌కీయ అవ‌గాహ‌న మేర‌కేన‌ని తెలుస్తుంది. ఇవాళ్టి నుంచి చేప‌ట్ట‌బోయే బొగ్గుబాయి కార్య‌క్ర‌మం కూడా ఇందులో భాగంగానే చూస్తున్నారు […]

700 అభ్యంతరాలు పంపింది బీఆర్ఎస్సే! ఒకే ఫార్మాట్లో వివిధ పేర్లతో! కేటీఆర్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.. !

700 అభ్యంతరాలు పంపింది బీఆర్ఎస్సే! ఒకే ఫార్మాట్లో వివిధ పేర్లతో! కేటీఆర్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.. !

చెల్లంటే ఎంత కోప‌ముందో.. ఆమెను రాజ‌కీయంగా ఎద‌గకుండా అడ్డుకునేందుకు తాజాగా చేసిన ఈ ప్ర‌య‌త్న‌మే మ‌రోసారి నిరూపించింది. ఆమె పెట్టుకున్న టీఆరెస్ పార్టీ మాదేన‌న్నాడు. దీన్ని ఎవ‌రికి కేటాయించొద్ద‌ని అన్నాడు. అంతే కాదు.. ఏకంగా 700 మందితో అభ్యంత‌రాలు త‌నే పంపించాడు. పేర్లు వేరు.. ప్రాంతాలు వేరు.. కానీ అదే ఫార్మాట్‌లో వంద‌ల అభ్యంత‌రాలు. ఆ అభ్యంత‌రాల స్క్రిప్టు తెలంగాణ భ‌వ‌న్ లోనే జ‌రిగాయి. ఎవ‌రెవ‌రు వేశారు ఈ అభ్యంత‌రాలు..? వారేం చెబుతున్నారోన‌ని లోతుగా ప‌రిశీల‌న జ‌రిపిన […]

ఓడిన‌ప్పుడే మ‌ళ్లీ టీఆరెస్‌గా మార్చుకోమంటే విన్నారా? ఇప్పుడెందుకు పాకులాట‌!?
మీ ఇంటికొస్త‌..! మైకిచ్చుకు మాట్లాడ‌తా! ఇంతోటి దానికి ఇంటి దాకా ఎందుకు నాయ‌నా?

Big Stories

Advertisement
×