BigTV English
CM Revanth Reddy: జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్.. ఇంద్రవెల్లిలో భారీ సభకు ప్లాన్

CM Revanth Reddy: జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్.. ఇంద్రవెల్లిలో భారీ సభకు ప్లాన్

CM Revanth Reddy: పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి పార్టీ అధ్యక్షునిగానూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. ఓవైపు ప్రజాపాలన అందిస్తునే.. మరోవైపు పార్టీని మరింత బలంగా పటిష్టపరిచేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. అందులో భాగంగానే సీఎం, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఐదు జిల్లాల ఇంచార్జ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలతో […]

1969 Telangana Movement :  1969 జనవరి 9.. తొలి తెలంగాణ ఉద్యమానికి 55 ఏళ్లు..!
NHRC Notices : గీతం వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య.. తెలంగాణ సీఎస్‌, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు..
TS Cabinet Meeting : 6 గ్యారంటీల అమలుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ..  ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి..
TSRTC : ఉచిత ప్రయాణం.. ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి.. అది మాత్రం చెల్లదు..
KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం డిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడితే విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

Uppal Crime: ఉప్పల్ లో దారుణం.. బాలికపై వృద్ధుడు అత్యాచారం
Adilabad : రాత్రి వేళ అడవి పందులతో తిప్పలు.. ఈ యువకుడు ఏం చేశాడంటే?
CM Revanth Reddy : యశోద ఆస్పత్రిలో మంత్రి కోమటిరెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ..
Rape Case : పాతబస్తీలో కలకలం.. సహాయం చేస్తామని నమ్మించి యువతిపై అత్యాచారం
KTR : లోక్ సభ ఎన్నికల బరిలో కేటీఆర్.. ఆ స్థానం నుంచి పోటీ..

KTR : లోక్ సభ ఎన్నికల బరిలో కేటీఆర్.. ఆ స్థానం నుంచి పోటీ..

KTR : శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్‌ఎస్ లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపీక చేసి రంగంలోకి దింపేందుకు సిద్దం అవుతుంది. ఇందులో భాగంగా కేటీఆర్‌ను మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయించాలని పోటీ చెయాలని పార్టీ నేతలు కోరారు. లోక్ సభ స్థానానికి పోటీ చేయడానికి అనాశక్తి చూపించినట్టు సమాచారం.అలా అని పోటీ చేయ్యనని వ్యతిరేకించలేదు. కేసీఆర్ నిర్ణయం తర్వాత ఈ అంశంపై సృష్టత వస్తుందని పార్టీ ముఖ్యనేత ప్రకటించారు.

CM Revanth Reddy : ప్రజల వద్దకే ప్రభుత్వం.. సీఎం రేవంత్ పాలనపై ప్రశంసలు..
CM Revanth Reddy : గడీల నుంచి గ్రామాలకు .. రేవంత్ సర్కార్ నెల రోజుల పాలన సాగిందిలా..!
Student Suicide : గంజాయికి బానిసై.. రైలు కింద పడి బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..
Raids On SPA Centers : స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. ఆరుగురు అరెస్ట్..

Big Stories

×