BigTV English
KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం డిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడితే విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

Adilabad : రాత్రి వేళ అడవి పందులతో తిప్పలు.. ఈ యువకుడు ఏం చేశాడంటే?
Revanth Review Meeting: మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష.. నెలరోజుల పాలన, అభయహస్తంపై చర్చ
CM Revanth Reddy : యశోద ఆస్పత్రిలో మంత్రి కోమటిరెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ..
Rape Case : పాతబస్తీలో కలకలం.. సహాయం చేస్తామని నమ్మించి యువతిపై అత్యాచారం
Mahabubabad : మహబుబాబాద్‌లో విషాద ఘటన.. తమ్ముడు మృతి తట్టుకోలేక అక్క మృతి..
KTR : లోక్ సభ ఎన్నికల బరిలో కేటీఆర్.. ఆ స్థానం నుంచి పోటీ..

KTR : లోక్ సభ ఎన్నికల బరిలో కేటీఆర్.. ఆ స్థానం నుంచి పోటీ..

KTR : శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్‌ఎస్ లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపీక చేసి రంగంలోకి దింపేందుకు సిద్దం అవుతుంది. ఇందులో భాగంగా కేటీఆర్‌ను మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయించాలని పోటీ చెయాలని పార్టీ నేతలు కోరారు. లోక్ సభ స్థానానికి పోటీ చేయడానికి అనాశక్తి చూపించినట్టు సమాచారం.అలా అని పోటీ చేయ్యనని వ్యతిరేకించలేదు. కేసీఆర్ నిర్ణయం తర్వాత ఈ అంశంపై సృష్టత వస్తుందని పార్టీ ముఖ్యనేత ప్రకటించారు.

Abhayahastam Application : ప్రజాపాలనలో శివుడు.. హనుమకొండలో అభయహస్తం దరఖాస్తు
Student Suicide : గంజాయికి బానిసై.. రైలు కింద పడి బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..
Raids On SPA Centers : స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. ఆరుగురు అరెస్ట్..
Telangana Workers : పొట్టచేత పట్టుకుని గల్ఫ్ వెళ్లిన కార్మికులు.. చేతులు ఎత్తేసిన కంపెనీ..
CM Revanth Delhi Tour: ఢిల్లీలో 2 రోజులు సీఎం రేవంత్.. UPSC అడుగుజాడల్లో TSPSC, కీలక అంశాలపై చర్చలు
Gitam University: గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య.. యాజమాన్యం ఏం చెప్పిందంటే..
KCR Schemes: ప్రభుత్వ పథకాల నుంచి కేసీఆర్‌ ఔట్‌.. హెల్త్‌, వెల్ఫేర్‌ శాఖలకు CMO ఆదేశాలు
Chevella Lok Sabha Constituency : బీఆర్ఎస్‌‌లో వర్గపోరు.. సీటు కోసం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య రచ్చ..

Chevella Lok Sabha Constituency : బీఆర్ఎస్‌‌లో వర్గపోరు.. సీటు కోసం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య రచ్చ..

Chevella Lok Sabha Constituency : చేవెళ్ల లోక్‌సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు బయటపడింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ 17 లోకసభ స్థానాలకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో చేవెళ్ల లోక్‌సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడే సమయంలో ఎమ్మెల్యే […]

Big Stories

×