BigTV English
PM Modi: వైట్‌హౌజ్‌లోకి గ్రాండ్ వెల్‌కమ్.. భారతీయులకు దక్కిన గౌరవమన్న మోదీ..
Modi : ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
Rahul Gandhi: నా ఫోన్ హ్యాక్.. అది ఊహించలేదన్న రాహుల్‌..
US : టార్గెట్ బైడెన్..? వైట్‌హౌస్‌ పై దాడికి ప్రయత్నం.. తెలుగు యువకుడి అరెస్ట్..

US : టార్గెట్ బైడెన్..? వైట్‌హౌస్‌ పై దాడికి ప్రయత్నం.. తెలుగు యువకుడి అరెస్ట్..

US : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి ఓ యువకుడు అలజడి రేపాడు. ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టాడు. వైట్‌హౌస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తెలుగు సంతతికి చెందిన సాయివర్షిత్ కందులగా గుర్తించారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సాయి వర్షిత్ ఉద్దేశపూర్వకంగానే వైట్‌హౌస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. వైట్‌హౌస్‌ ఉత్తరభాగంవైపు నుంచి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడని తెలిపారు. […]

Modi : ఆటోగ్రాఫ్‌ ప్లీజ్.. మోదీని అడిగిన బైడెన్‌..!
LIGO India Project:- ఇండియాలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్.. యూఎస్‌తో సమానంగా…
America : అమెరికాలో మళ్లీ కాల్పులు.. 8 మంది మృతి..
US: అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి దుర్మరణం.. కుటుంబంలో విషాదం
America : అమెరికాలో ఘోర ప్రమాదం.. 18 వేల ఆవులు మృతి..
America: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి దుర్మరణం..

America: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి దుర్మరణం..

America: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెైద్యులు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు ద్వేషపూరిత నేరానికి సంబంధించినవి కాదని.. తెలిసిన వ్యక్తుల మధ్యే జరిగాయని అక్కడి పోలీసులు వెల్లడించారు. బాధితులు నిందితులు ఒకరికొకరు తెలిసిన వారేనని అన్నారు. […]

BJP : బీజేపీపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ.. అమెరికన్ల ఒపీనియన్ ఏంటో తెలుసా..?

BJP : బీజేపీపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ.. అమెరికన్ల ఒపీనియన్ ఏంటో తెలుసా..?

BJP : అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ బీజేపీపై ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రచురించింది. అమెరికన్ల ప్రయోజనాల కోణంలో నుంచి చూస్తే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ బీజేపీ అని పేర్కొంది. భారత్‌ అత్యంత వేగంగా ఆర్థికశక్తిగా ఎదిగిందని తెలిపింది. ఇండో-పసిఫిక్‌ వ్యూహ రచనలో జపాన్‌తో సమానంగా అమెరికాతో కలిసి పనిచేస్తోందని వెల్లడించింది. చైనా శక్తిని సమతుల్యం చేయడానికి అమెరికా ప్రయత్నాలకు ఎవరి సాయం లేకుండానే బీజేపీ నుంచి కార్యాచరణ లభిస్తుందని వెల్లడించింది. భారత్‌ బయట బీజేపీను […]

Rupert Murdoch: 92 ఏళ్ల వయస్సులో బిలియనీర్ ఐదో పెళ్లి.. ముసలి మన్మథుడు
Mark Zuckerberg:- మార్క్ జుకెర్‌బర్గ్‌కు యూఎస్ సెనేటర్స్ వార్నింగ్..
HCA: అవార్డుల వేడుక.. ఎన్టీఆర్ అందుకే హాజరుకాలేదు.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

HCA: అవార్డుల వేడుక.. ఎన్టీఆర్ అందుకే హాజరుకాలేదు.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

HCA: అంతర్జాతీయ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్‌లో ఐదు అవార్డులను దక్కించుకొని మరోసారి మెరిసింది. అయితే ఈ అవార్డుల కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అందరూ హాజరయ్యారు కానీ.. జూ.ఎన్టీఆర్ కాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎందుకు హాజరవ్వలేదనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున ‘ఆర్ఆర్ఆర్’ టీమ్, హెచ్‌సీఏపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూ.ఎన్టీఆర్‌ను ఎందుకు పిలువలేదంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ ప్రశ్నలపై హెచ్‌సీఏ […]

USA: భార్య ఎక్కడ తిరుగుతుందో తెలుసుకోడానికి భర్త ఏం చేశాడంటే?

Big Stories

×