E-Paper
Advertisement
చిన్నారుల రక్షణపై రాజీ పడం.. ఇన్‌స్టాగ్రామ్‌కి కేంద్ర నోటీసులు!

చిన్నారుల రక్షణపై రాజీ పడం.. ఇన్‌స్టాగ్రామ్‌కి కేంద్ర నోటీసులు!

Instagram: సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో యూజర్ల భద్రతను గాలికొదిలేస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారుల భద్రత, సైబర్ మోసాల నేపథ్యంలో కేవలం ఒకే వారంలో మెటా సంస్థకు కేంద్రం వరుసగా రెండుసార్లు హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద ప్రకటనలు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న కొన్ని ప్రకటనలు, అలాగే […]

WhatsApp, Telegram, Signal: యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. స్పందించిన వాట్సప్.. అసలేం జరిగింది?
మీ వాట్సాప్ చాట్స్ ఇతరులు చూడకూడదా? అయితే ఈ ట్రిక్ మీ కోసమే!
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. చాట్ నుంచే ‘అబౌట్’ స్టేటస్ చూసేయొచ్చు!
WhatsApp Calls: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ ఫీచర్‌తో మీ బీపీ అమాంతం తగ్గిపోతుంది..
WhatsApp Guest: వాట్సాప్ అకౌంట్ లేకపోయినా మీకు నచ్చిన వారితో చాటింగ్ చేయొచ్చు.. ఎలాగంటే?
WhatsApp Guest Chat: వాట్సాప్ లేకపోయినా ఛాటింగ్.. గెస్ట్ చాటింగ్ గురించి తెలుసా?
Whatsapp Ban: రష్యాలో వాట్సాప్ బ్యాన్.. 10 కోట్ల మంది యూజర్లు విలవిల.. ఎందుకంటే?
WhatsApp EU Warning: వాట్సాప్‌కు భారీ జరిమానా విధిస్తామని యూరోపియన్ దేశాల వార్నింగ్.. ఎందుకంటే
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ‘లాక్‌డౌన్’ ఫీచర్.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చుకోకుంటే మీ అకౌంట్ రిస్క్‌లో పడ్డట్టే!

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ‘లాక్‌డౌన్’ ఫీచర్.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చుకోకుంటే మీ అకౌంట్ రిస్క్‌లో పడ్డట్టే!

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ దిగ్గజం వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను పరిచయం చేసింది. హ్యాకర్లు, సైబర్ నేరుగాళ్ల ఉచ్చులో పడకుండా రక్షణ కల్పించడమే లక్ష్యంగా తాజాగా Strict Account Settings అనే కీలకమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ముఖ్యంగా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, సెలబ్రెటీలకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏంటీ స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్? సాధారణంగా సైబర్ దాడులు ఫోన్లలోని మీడియా ఫైల్స్ లేదా […]

WhatsApp Web Lock: వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్నారా? అకౌంట్ సెక్యూరిటీ కోసం ఇలా లాక్ చేయండి

WhatsApp Web Lock: వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్నారా? అకౌంట్ సెక్యూరిటీ కోసం ఇలా లాక్ చేయండి

WhatsApp Web Lock| వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ మెసేజింగ్ యాప్. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లలో అందరూ వాట్సాప్ ఉపయోగిస్తారు. అయితే డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ లాంటి పెద్ద స్క్రీన్‌లో సులభంగా చాట్ చేయడానికి వాట్సాప్ వెబ్ సహాయపడుతుంది. కానీ షేర్డ్ లేదా పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తే ప్రైవసీ రిస్క్ ఉంటుంది. అకౌంట్ లాక్ చేయకపోతే ఎవరైనా మీ చాట్స్ చూడవచ్చు. ఈ సెక్యూరిటీ కోసం గతంలో బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్లు ఉపయోగించేవారు. కానీ […]

WhatsApp Parental Control: పిల్లల వాట్సాప్ అకౌంట్ ఇక తల్లిదండ్రుల చేతుల్లో.. భద్రత కోసం కొత్త ఫీచర్

WhatsApp Parental Control: పిల్లల వాట్సాప్ అకౌంట్ ఇక తల్లిదండ్రుల చేతుల్లో.. భద్రత కోసం కొత్త ఫీచర్

WhatsApp Parental Control: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు.. పిల్లలు, టీనేజర్లు సోషల్ మీడియా ఉపయోగించడంపై భద్రతాపరంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. చాలా దేశాలు టీనేజర్లు, పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వినియోగంపై కఠిన నియమాలు లేదా నిషేధాలు విధించాలని చర్చిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి వాట్సాప్ కొత్త పేరెంటల్ కంట్రోల్ ఫీచర్‌ను త్వరలోనే తీసుకురాబోతోంది. ఈ ఫీచర్‌తో తల్లిదండ్రులు పిల్లల ఖాతాలను పర్యవేక్షించవచ్చు కానీ ప్రైవసీకి హాని జరగదు. పేరెంటల్ కంట్రోల్ ఫీచర్ గురించి రిపోర్ట్ WABetaInfo […]

WhatsApp Legal Advice: ఇక లాయర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. వాట్సాప్‌లో ఉచిత న్యాయ సలహా
Whats app: వణికిస్తున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు.. మీ నంబర్ కూడా డేంజర్ జోన్‌లో ఉందా?
Whatsapp Data Leak: మెటా ఏఐ సర్వర్ లో మీ వాట్సాప్ చాట్ సేవ్.. మీ వ్యక్తిగత డేటాను ఇలా డెలీట్ చేయండి

Big Stories

Advertisement
×