E-Paper
Advertisement

AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత కృషి అవసరం: వికాస్ వర్మ

AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత కృషి అవసరం: వికాస్ వర్మ
Advertisement

AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత పెంపునకు కృషి జరగాల్సిన అవసరం ఉందని ఏఐసీటీఈ ఎంఐసీ మేనేజింగ్ ఎడిటర్ వికాస్ వర్మ అన్నారు. ఈ దిశగా కృషి జరగాలన్న సంకల్పంతో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నామని తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో పీఎం శ్రీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు ‘ఇన్నోవేషన్ డిజైన్ అండ్ ఎంట్రపెన్సూర్సిప్ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండో రోజు కొనసాగింది.

కొత్త కొత్త ఆలోచనలతో..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరం ఉద్యోగాలు యాచించే స్థాయిలో కాకుండా సృష్టించే స్థాయిలో ఉండాలన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థుల్లో ఉన్న అంతర్గత సామర్థ్యాలను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

Advertisement

Also Read: Tollywood : వామ్మో పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నటి.. బేబీ బంప్ ఫోటో వైరల్!

ఆవిష్కరణలకు నాంది..

ఇందుకోసం నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలు క్షేత్ర స్థాయిలో అమలు చేయాలన్నారు. పాఠశాల స్థాయిలో ప్రోత్సాహం లభిస్తే భవిష్యత్లో సృజనాత్మక ఆలోచనలతో నూతన ఆవిష్కరణలకు నాంది పలికే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రయత్నం రానున్న రోజుల్లో ఫలవంతం అవుతాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ చైర్మన్ గోపాల్ రెడ్డి, డైరెక్టర్ రాజిరెడ్డి, రిసోర్స్ పర్సన్లు లావణ్య, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: ISRO: రూ.2లక్షల జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు, జాబ్ వచ్చేస్తది..

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×