BigTV English

Balka Suman : చెప్పు చూపిస్తూ రెచ్చిపోయిన బాల్క సుమన్‌ .. అసభ్య పదజాలంతో సీఎం రేవంత్ రెడ్డిపై దూషణ..

Balka Suman : చెప్పు చూపిస్తూ రెచ్చిపోయిన బాల్క సుమన్‌ .. అసభ్య పదజాలంతో సీఎం రేవంత్ రెడ్డిపై దూషణ..
Balka Suman Showing slipper

Balka Suman Abusing CM Revanth Reddy : మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ రెచ్చిపోయారు. ఆయన ప్రవర్తన శ్రుతిమించింది. మంచిర్యాల మీటింగ్‌లో బాల్క సుమన్ లో ఆవేశంతో ఊగిపోయారు. అసభ్య పదజాలంతో దూషించారు. చెప్పు చూపిస్తూ ప్రసంగించారు. దూషణ పర్వానికి దిగారు.


సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎంను ఇష్టానుసారం దూపించారు. అసభ్య పదజాలం ప్రయోగించారు. ఆ తర్వాత కాసేపటికి సర్ది చెప్పుకునే యత్నం చేశారు. బాల్క సుమన్ తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Related News

Hydra Commissioner: హైడ్రా జిందాబాద్.. ఆ ఒక్క పనితో వందలాది మంది కాలనీవాసుల్లో ఆనందం

Supreme Court: సుప్రీం సంచలన తీర్పు.. ఎమ్మెల్సీలు కోదండరాం, అలీఖాన్‌ల నియామకం రద్దు

Hyderabad News: గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్లి నాలాలో పడ్డాడు.. చివరకు?

Weather News: అత్యంత భారీ వర్షాలు.. డేంజర్ జోన్‌లో ఈ జిల్లాలు.. బయటకు వెళ్లొద్దు

Hyderabad Rains Today: కుమ్మేస్తున్న వరుణుడు.. ఇళ్లల్లో ఉండటమే బెటర్, ఈ ఏరియాలు జలమయం

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Big Stories

×